ఈ చిన్న ట్రిక్‌తో మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్‌కు వేలకొద్దీవ్యూస్

ప్రస్తుతం ట్రెం్రెడింగ్లో వున్న ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియా ఎదైనా ఉండిఅంటే..మొదటిగా
వచ్చె ఆలోచన రీల్స్ ..రీల్స్ ..ఇన్స్టాగ్రామ్ రీల్స్ !!!
ప్రస్తుతం దేశంలో చాలా మందిఇన్స్టాగ్రామ్ రీల్స్ కు అలవాటు పడిపోయారని చెప్పడంలో ఎలాంటి సందేహంఅక్కర్లేదు. అయితే, ఇన్‌స్టాలో Reels పోస్ట్ చేయడం వాటికివ్యూస్ పెంచుకోవడానికిచాలా మంది
తాపతయ్ర పడుతుంటారు. అలా వ్యూస్ కోసం చూసేవారికోసంఇన్స్టాఓ మార్గాన్ని పరిచయం
చేసింది.ఇన్స్టారీల్స్ను ఫేస్బుక్లో క్రాస్ పోస్టింగ్ చేసేఅవకాశాన్ని కల్పించింది. ఈ క్రాస్ పోస్టింగ్ ఫీచర్
గురించి ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటేమేం ఇక్కడ స్టెప్ బైస్టెప్ ప్రాసెస్ ద్వారా తెలియజేస్తున్నాం. .
ఇలా ఫేస్బుక్ క్రాస్ పోస్టింగ్ చేస్కోవడం వల్లవీక్షణలు ఎక్కువ గా వస్తాయి అంటే
ఇష్టాలు,షేర్లు,అనుచరులు కూడా పెరుగుతారు….
ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫేస్బుక్లో క్రాస్-పోస్టింగ్ చేయడం ఎలా?
ముందుగా మీ మొబైల్ లేదా ట్యాబ్‌లో ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయాలి.
* రీల్‌ను రికార్డ్ చేయడం ప్రారంభించాలి.
* రీల్ రికార్డింగ్ పూర్తయిన తర్వాత నెక్స్ట్బటన్ నొక్కాలి.
* ఇప్పుడు మీకు “షేర్ ఆన్ ఫేస్బుక్” అనేఆప్షన్ కనిపిస్తుంది. దానిపైక్లిక్ చేయాలి.
* ఆ తర్వాత మీరు ఏదైతేఫేస్బుక్ అకౌంట్లో రీల్ ను షేర్ చేయాలనుకుంటున్నారో ఆ ఫేస్బుక్ ఐడీని
ఎంపిక చేసుకోవాలి.
* ఆ తర్వాత షేర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీ రీల్ ఫేస్బుక్లో షేర్ విజయవంతం అవుతుంది.
మీరు మీ భవిష్యత్‌లో కూడాఇన్స్టాగ్రామ్ రీల్స్‌ను ఫేస్‌బుక్‌కి ఆటోమెటిక్‌గా క్రాస్-పోస్ట్ చేసేఎంపికను కూడా
సెట్ చేయవచ్చు. అయితే, మీరు ఈ ఫీచర్‌ని మాన్యువల్‌గా సెట్ చేయాలి. అదికూడా స్టెప్ బైస్టెప్ ప్రాసెస్
కింద ఇస్తున్నాం. ఫాలో అయిపోండి……

* ముందుగా మీ ఇన్స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
* తర్వాత మీ ప్రొఫైల్పైక్లిక్ చేయాలి.
* ఆ తర్వాత (3 లైన్ ఐకాన్)పైక్లిక్ చేసిమోర్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
* సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేసిఆ తర్వాత అకౌంట్ సెంటర్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
* మీరు క్రాస్-పోస్ట్ చేయాలనుకుంటున్న అకౌంట్ ను మరియు అదిపోస్ట్ చేయబడేఅకౌంట్ ను
కలపడానికిఆన్-స్క్రీన్ చూపించేస్టెప్స్ను అనుసరించండి.
* ఆ తర్వాత పోస్ట్‌ను ఆటోమేటిక్‌గా షేర్ చేసుకునేఆప్షన్ మీకు కనిపిస్తుంది. దానిపైనొక్కండి.
* ఈ పక్ర్రియ విజయవంతంగా పూర్తిచేస్తేమీ ఇన్స్టారీల్స్ ఫేస్బుక్లో ఆటోమెటిక్ క్రాస్‌పోస్టింగ్ ఫీచర యాక్టివేట్ అయినట్లేఅని నిర్దారించుకోవాలి.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *