ఈ 4 స్టాక్స్‌‌కు అస్సలు తిరుగులేదు.. ఏడాదిలో మీ డబ్బు భారీగా రెట్టింపు? వివరాలు;

ఈ 4 స్టాక్స్‌‌కు అస్సలు తిరుగులేదు.. ఏడాదిలో మీ డబ్బు భారీగా రెట్టింపు? వివరాలు;

మార్కెట్‌లోని వేలకొద్దీ కంపెనీ షేర్స్ కొనుగోలు చేయడం రిస్క్‌తో కూడుకున్న పని. అందుకే చాలామంది ఏయే కంపెనీ షేర్స్ బలంగా స్టాక్ మార్కెట్ ద్వారా లాభాలు గడిచాలన్నది ప్రతీ ఒక్కరి ఆశ. అయితే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుగా హోంవర్క్ చేయడం తప్పనిసరి. ముఖ్యమైన ఫండమెంటల్స్ తెలియకుండా మార్కెట్‌లోని వేలకొద్దీ కంపెనీ షేర్స్ కొనుగోలు చేయడం రిస్క్‌తో కూడుకున్న పని. అందుకే చాలామంది ఏయే కంపెనీ షేర్స్ బలంగా ఉన్నాయో తెలుసుకునేందుకు నిత్యం రీసెర్చ్ చేస్తుంటారు. పలువురి బిజినెస్ నిపుణుల సలహాలు తీసుకుంటుంటారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల స్టాక్ మార్కెట్ బలంతో చిన్న, మధ్యతరహా కంపెనీలు అధిక రాబడులను పొందుతున్నాయి. భారత మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ, విశ్లేషకులు భవిష్యత్తుపై చాలా సానుకూలంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలలో, మెరుగైన రాబడుల కోసం, అటువంటి స్టాక్‌లపై పందెం వేయవచ్చని మార్కెట్ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎకానమిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, కొన్ని మిడ్‌క్యాప్‌లలో పెట్టుబడి పెడితే.. మంచి రాబడులు పొందవచ్చు. ఈ స్టాక్‌లలో పెట్టుబడి పెడితే.. 35 శాతం వరకు రాబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.

కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్‌: ఈ కంపెనీ షేర్‌లలో పెట్టుబడి పెట్టమని పలువురు నిపుణులు సలహా ఇస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం.. ఈ షేర్ 35 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. ఒక వారంలో ఈ షేరు ఏకంగా 3 శాతానికి పైగా లాభపడింది.

బిర్లా కార్పొరేషన్‌: ఈ స్టాక్ 30 శాతం కంటే ఎక్కువ రాబడిని పొందుతుందని బిజినెస్ నిపుణులు భావిస్తున్నారు. ఈ షేరు వారంలో 9 శాతం వరకు లాభపడింది.

గుజరాత్ పిపావవ్ పోర్ట్: ఈ స్టాక్ దాదాపు 27 శాతం సగటు రాబడి వచ్చే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం.

సనోఫీ ఇండియా : ఈ కంపెనీ షేర్‌లో కూడా పెట్టుబడి పెట్టవచ్చునని నిపుణుల సలహా. ఇందులో పెట్టిన పెట్టుబడికి.. 25 శాతం రాబడిని అంచనా వేయొచ్చునని వారి అభిప్రాయం.

కాగా, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఒక విషయాన్ని మాత్రం కచ్చితంగా గుర్తించుకోవాలి. ఇందులో భారీ రిస్క్ ఉండటం ఖాయం. అందువల్ల డబ్బులు పెట్టుబడి పెట్టే ముందుగా ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *