నకిలీ ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా సులభంగా కనిపెట్టవచ్చు…

సాధారణంగా మనం ఇంటర్నెట్ లో చూస్తున్న ఫోటోలు నిజమైనవా కాదా అని సందేహాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటె అవి ఈ మధ్య కాలంలో గ్రాఫిక్స్ చేస్తున్నారు. ఇవి ఎక్కువుగా సినీ తరాలు మీద, రాజకీయ నాయకుల మీద జరుగుతున్నాయి.

మీకు ఎప్పుడైనా ఇంటర్నెట్ లో చుసిన ఫోటోలు నిజమైనవా లేక గ్రాఫిక్స్ చేసారా అనే సందేహం కలిగిందా? అవి ఎక్కడినుండి తీసుకున్నారు, ఏదైనా ఆప్స్ ద్వారా గాని వెబ్సైటుస్ ద్వారా గాని తీసుకున్నారా అనే డౌట్ అందరికి వస్తుంది వుంటాది. అలాంటప్పుడు అవి నిజమైనవా కావా అని తెలుసుకోవకాని అనిపించలేదా… ఏదైనా ఫోటో నిజమైనదా కాదా అని సులభంగా తెలుసుకోవచ్చు

గూగుల్ ఇమేజెస్

గూగుల్ ఇమేజెస్ వనరు ఆన్లైన్ ఇమేజెస్ సెర్చ్ చెయ్యడానికి ఉపయోగిస్తారు. ఈ గూగుల్ ఇమేజెస్ లో రివర్స్ ఇమేజెస్ సెర్చ్ ఆప్షన్ అనేది మనకి ఉంటుంది. మనం ఏదైనా ఒక ఇమేజ్ చూసినప్పుడు అది నిజమైనదా కాదా అని అనిపిస్తే అది నిజమైనదా కాదా అని సులభంగా తెలుసుకోవచ్చు. ముందుగా గూగుల్ ఇమేజెస్ ఓపెన్ చేసి కెమెరా ఐకాన్ మీద క్లిక్ చెయ్యాలి. మీరు తెలుసుకోవాలనుకున్న ఫోటోని లేదా ఫోటో యొక్క URL ని అక్కడ పేస్ట్ చెయ్యాలి. అప్పుడు మనకి ఆ ఫోటో ఎక్కడినుండి వచ్చిందో తెలుస్తుంది

TinEye

TinEye టూల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యడానికి బాగా యూజ్ అవుతుంది. TinEye కి మనం ఫోటో ఇస్తే చాలు అదే స్కాన్ చేసుకొని ఫోటో సంబందించిన అలెర్టులను ఎప్పటికప్పుడు అందచేస్తుంది. అయితే గూగుకే సెర్చ్ కి వున్న్క్ంతగా అక్యురేసి దీనికి లేదు. ఇది ఎక్కువుగా జనరల్ ఇమేజెస్ మీదే ఫోకస్ చేస్తుంది. ఫోటీగ్రఫీ, డిజైన్స్  లాంటి ఇమేజెస్ లను ఇది వెతుకుతుంది. TinEye మన ఇమేజెస్ని  ఎవరు కాపీ కొట్టకుండా ఉండడానికి ఉపయోగ పడుతుంది దీని ద్వారా ఈజీ గా వెతికి పట్టుకోవచ్చు

Bing

మీరు ఇమేజెస్ సెర్చ్ చెయ్యడానికి www.bing. com/ఇమేజెస్ లోకి వెళ్లి సెర్చ్ చేసుకోవచ్చు. మీరు ఈ లింక్ ని ఓపెన్ చేసిన తరువాత కెమెరా బటనఫై క్లిక్ చేస్తే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. icloud Drive, Google Drive, అండ్ Dropex నుంచి సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. అక్కడ మీరు ఇమేజ్ ని ఆడ్ చేస్తేయ్ అది ఇంతకముందు వాడారా లేదా అని తెలుస్తుంది.

Yandex

Yandex కూడా మీకు బాగా ఉపయోగపడుతుండు. ఇందులో ఇమేజ్ ని అప్లోడ్ చెయ్యగానే దానికి రిలేటెడ్ గా మొత్తం లిస్ట్ ని చూపిస్తుంది. కానీ ఇది డబ్బులు అడుగుతుంది. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ లోనే ఆటోమాటిక్ గా ఇమేజెని ట్రాక్ చేస్తుంది. అలాగే Veracity, search by image, reversee, రివర్స్ image search extension లాంటి ఆప్స్ కూడా వున్నాయి

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *