పేదవాడిఆపిల్

పేదవాడిఆపిల్ !!
పేదవాడిఆపిల్ ఆ.. పేదవాడి ..యాపిల్..గొప్పొడియాపిల్ …అని వుందా..అని ఆలోచిస్తున్నా రా..?
అదేనండీ బాబు..!!! మా ఇంటిముందు..మన కళ్ళముందు కనిపించే..పండు..
హో..ఇప్పటికిఅర్ధం కాలేదా..అదేనండీ..అందరికినచ్చి న పండు..అందరికిఅందుబాటులో వుండే
పండు…జామ..ఇంట్లో సాధారణంగా పెరిగేపండ్లచెట్టు జామ
“ ఒక్క జామకాయలో పదిఆపిల్స్తో సమాన పోషకాలుంటాయట. అందుకేదీనిని పేదవాడిఆపిల్
అంటారు”
ఒక ఆపిల్ వైద్యుడిని దూరంగా ఉంచుతుందిఒకప్పుడు ఒక సామెత వుందేదీ.. ఒక ఆపిల్
వైద్యుడిని దూరంగా ఉంచుతుంది …కానీ ఇప్పుడు ఒక జామ్ ఆరగోనికిఎంత మంచిదిఅని డాక్టర్సే
అంటున్నరు…కల్తీ..లేని..తాజా..అయిన..ఆరోగ్యం అయినా..పండు..జామ..
జామలో ఉండెపోషక విలువలేంటో..తెలుసుకుందామా?
ఈ పండ్లలో ఉండేసివిటమిన్ శాతం కాయ పండుతున్నకొద్దీఅధికమవుతుంది. ఇంకా ఇందులో ఎ,
బి విటమిన్లు, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ మెండుగా ఉంటాయి
జామ తినడం వల్లఉపయోగాలు ఏంటో..తెలుసుకుందామా?
విటమిన్ సి ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. ఇందులో ఎక్కువగా ఉండేపొటాషియమ్ రక్తపోటుని నివారిస్తుంది.
క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్లతో పాటు అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.
ఇందులోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల
నివారిణిగా పనిచేస్తాయి.
జామకాయలోని విటమిన్ ఎ కంటిచూపును ఆరోగ్యంగా ఉంచుతుంది
ఎంతో మందితిన్నాదిఅరగక ..బాధపడుతూ..వుంటారు..అలాంటివాళ్ళకికూడా
ఎంతో..పయో్ర జనం గా ఉంటుంది
జామకాయను తిన్నాక కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దాంతో ఎక్కువ ఆహారం
తినలేరు. పోషకాల వల్ల నీరసమూ రాదు. ఒబేసిటీతో బాధపడేవారు తమ ఆహారంతోపాటూ
ఒక జామకాయను తీసుకుంటే ఫలితముంటుంది.
ఎదిగేపిల్లకిఇదిఎంత వూపయోకరం గా ఉంటుంది…
ఇలా.. ఎన్నో.. వుపయోగాలు ఉన్నాయి కాబట్టీ.. రోజుకో.. పండు
తింటే..ఎటువంటి..అనారోగ్యంతో బాధాపదేవాళ్లకిఅయినా మంచిదే..కాబట్టి..రోజు ఒక పేదవాడి
యాపిల్ తినడానికిట్రైచేయండి..అదేనండిబాబు…”జామ”.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *