బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త రూ.200 లోపు 2 gb డేటా మరియు అపరిమిత కాల్స్ లభించేప్లాన్:
ప్రస్తుతం ప్రపంచ వ్యా ప్తంగా స్మా ర్ట్ ఫోన్ అనేదినిత్యవసర వస్తువు అయిపోయింది.. ఫోన్లోఇంటర్నెట్ ఉంటేచాలు
అన్ని పనులు అయిపోతాయి.అందుకేటెలికాం సంస్థలు తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు
ఆకర్షణీయమైన ప్లాన్లు పక్రటిస్తుంది.అపరిమితమైన డేటా, అన్లిమిటెడ్ కాల్స్ , మెసేజ్ లు ఇలా వివిధ రకాల
సదుపాయాలను అందిస్తుంటాయి. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సాధారణంగా ప్రైవ్రైేట్ టెలికం సంస్థలతో
పోలిస్తేచౌక ధరకేప్లాన్లను ఇస్తుంటోంద.ి దాదాపు అన్ని రేంజ్‌ల్లో ప్రీపెయిడ్ ప్లాన్లను యూజర్లకు అందుబాటులోఉంచింది. బీఎస్ఎన్ఎల్ 3జీ నెట్వర్క్ మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంద.ి ఒకవేళ మీ ఏరియాలో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అత్యు త్తమంగా ఉంటే..ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంది. పతీ్ర రోజు 2జీబీ డేటాతో పాటు కాల్స్ ,
ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉండే ఓ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ రూ.200లోపేఅందిస్తోంది. ఈ రేంజ్లో రోజుకు 2జీబీ డేటా
లభించేఏకైక ప్లాన్ ఇదే. ఆ ప్రీపెయిడ్ ప్లాన్ ఏంటి.. పూర్తిబెనిఫిట్స్ ఎలా ఉన్నా యో చూడండ.ి రూ.200లోపు బీఎస్ఎన్ఎల్ డైలీ 2జీబీ ప్లాన్ ఇదే;
బీఎస్ఎన్ఎల్ రూ.187 ప్లాన్ గురించేఈ కథనం. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటేయూజర్లు పతీ్ర రోజు 2జీబీ డేటా
పొందుతారు. ఈ ప్లాన్ వ్యా లిడిటీ28 రోజులుగా ఉంటుంద.ి లో ఎండ్ ప్లాన్ కాబట్టిఈ వ్యా లిడిటీసూటవుతుంది.
ఒకవేళ బీఎస్ఎన్ఎల్లో డైలీ 2జీబీ ప్లాన్ తీసుకోవాలంటేఇదిబెస్ట్ ఆప్షన్‌గా ఉంద.ి
ఈ బీఎస్ఎన్ఎల్ రూ.187 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే28 రోజుల వ్యా లిడిటీతో ప్రతి రోజు 2జీబీ డేటాతో పాటు అన్లిమిటెడ్
కాల్స్ , రోజుకు 100ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అలాగేకాలర్ ట్యూ న్ బెనిఫిట్‌ను ఉచితంగా వాడుకోవచ్చు . రోజులో
2జీబీ డేటా అయిపోయాక 80Kbps వేగంతో ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు .
ఈ రెండు ప్లాన్స్ పైబీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ – ఈ నెలాఖరు వరకేఛాన్స్ …
రోజుకు 2జీబీ డేటా లభించేప్లాన్లను ప్రైవ్రైేట్ టెలికం సంస్థలు చాలా అందుబాటులో ఉంచాయి. అయితే వాటి
ధరలు రూ.187 కన్నా ఎక్కు వ ధరకు అందుబాటులో ఉన్నా యి.కాగా, 4జీ నెట్వర్క్ ప్రారంభించేందుకు
బీఎస్ఎన్ఎల్ సమాయత్తమవుతోంది. ఇప్పటికే టయ్రల్స్ పూర్తిచేయగా.. ఈ ఏడాదిలోనే4జీ సర్వీస్‌లను
తీసుకురానుంది. ముందుగా పధ్రాన నగరాల్లో 4జీని అందుబాటులోకి తెస్తుంది. ఆ తర్వా త క్రమంగా దేశమంతా
విస్తరించాలని ప్లాన్ చేసుకుంది.