5G లాంచ్ ఎప్పుడు అంటే !!!

టెక్నా లజీ పెరుగుతున్నా ..కొద్ది…అన్ని పనులు సులభం గా జరుగుతున్నా యి..మారుమూల
ప్రాంతాలలో కూడా ఏమి ఇబ్బందిలేకుండ ..కమ్యూ నికేట్ అవుతున్నా రు..పస్ర్థుతం..అందరు..4జి సేవలను వినియోగించుకుంటున్నా రు
ఎక్కడో..కొంత..ఇబ్బందిఉందీ..వుందోచ్చు ..కానీ..ఇప్పు డు రాబోయె5g సేవలు ఎంతో..ఉపయోగంగా
ఉంటాయ్……
అసలు..ఈ 5జీ సేవలు..ఏంటి?ఇదీఅందరిమొబైల్స్ కివర్క్ అవుత్ందా..అనేఆలోచన మీకు వచ్చి
వుండొచ్చు ..మరిఇంకెందుకు అలస్యం ?? 5G అంటే..ఎంటూ..ఎలా యూజ్ చెయ్యా లో..చూద్దాం..
ఎప్పుడెప్పుడు అందుబాటులోకివస్తుందా అని భారత దేశ (India) వ్యాప్తంగా చాలా మందిఎదురు
చూస్తున్నారు.
అందరూ ఆశగా ఎదురుచూస్తున్న 5జీ నెట్ వర్క్ సేవలు ఈ నెలాఖరుకేఅందుబాటులోకిరానున్నాయి.
5G లాంచ్ వివరణ:-
తాజా నివేదికల పక్రారం, సెప్టెంబర్ 29, 2022న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC)
ప్రారంభోత్సవం సందర్భంగా భారత పభ్రుత్వం అధికారికంగా 5Gని లాంచ్ చేయనుంది. 4G కంటేపదిరెట్లు
వేగవంతమైన 5G సేవలు దేశంలో ప్రారంభమైతేడిజిటల్ పనులన్నీ చిటికెలో చేసుకోవచ్చు. ఇండియాలో
దిగ్గజ టెలికాం కంపెనీలుగా రాణిస్తున్న ఎయిర్టెల్, జియో ఈ నెలాఖరులోగా 5G సేవలను తీసుకు
రానున్నాయని సమాచారం. ఈ టెలికాం ఆపరేటర్లు కొన్నేళ్లుగా తమ  5G సేవలను అభివృద్ధిచేస్తున్నాయి.
“ పధ్రాని నరేంద్రమోదీతన స్వాతంత్య్రదినోత్సవ పసంగంల ్ర
ో భారత్లో 5G ఊహించిన సమయం కంటే
త్వరగా అందుబాటులోకివస్తుందన్నారు. దాని వేగం 4G నెట్వర్క్ కంటే 10 రెట్లు ఎక్కువ అని గుర్తు
చేశారు”.
“ పధ్రాని మోదీతన స్వాతంత్య్రదినోత్సవ పసంగంల ్ర
ో డిజిటల్ ఇండియా ద్వారా అట్టడుగు స్థాయికి
విప్లవాన్ని తీసుకువస్తున్న భారతదేశపు ‘టెక్కేడ్ (Techad)’ ఇక్కడ ఉందని ఈ డిజిటల్ యుగానికికొత్త పదాన్ని వాడారు.

ఈ నెలాఖరుకే 5జీ సేవలు.. ఈ నగరాల్లోనేలాంఛ్:-
ఇప్పటికేమార్కెట్ మొత్తం 5జీ మొబైల్స్ తో నిండిపోయాయి. పమ్ర ుఖ బ్రాండ్ కంపెనీలన్నీ 5జీ ఫోన్లు
సైతం మార్కెట్లోకివిడుదల చేశాయి.
అయితే.. 5జీ సేవల విస్తరణలో భాగంగా ముందుగా కొన్ని నగరాల్లో మాతమ్ర ే 5జీ సేవలు అందుబాటులోకి
రానున్నాయి. గతంలో 4జీ సేవలు విడుదల చేసిన సమయంలో చిన్నచిన్న పట్టణాల్లో సైతం
అందుబాటులోకిరాగా 5జీ సేవలు మాతం్రకొన్ని నగరాల్లోనేలాంఛ్ చేయనున్నారు.
ఈ నగరాల్లోనేలాంఛ్:-
ముందుగా ఈ సేవలు 13 పధ్రాన నగరాల్లో రానున్నాయి. అవేంటో చూద్దాం.
హైదరాబాద్, అహ్మదాబాద్ బెంగళూరు, చండీఘర్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గుర్గావ్, జామ్ నగర్, కోల్
కతా, లక్నో, ముంబై, పూణెనగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకిరానున్నాయి
నగరాల్లో టెస్ట్ సిగ్నల్ పరిశీలించిన తర్వాత దేశవ్యాప్తంగా అన్నీ పట్టణాల్లో 5జీ సేవలు అందుబాటులోకి
వస్తాయి.
మీ ఫోన్ 5G కిసపోర్ట్ చేస్తుందోలేదోతెలుసుకోండిలా:-
స్టెప్ 1: ఆండ్రాయిడ్ ఫోన్లో సెట్టింగ్స్కివెళ్లాలి.
స్టెప్ 2: ‘Wi-Fi & Networks’ లేదా కనెక్షన్స్ ఆప్షన్పైక్లిక్ చేయాలి.
స్టెప్ 3: మొబైల్ నెట్వర్క్స్లో ‘నెట్వర్క్ మోడ్’ ఆప్షన్పైనొక్కాలి.
స్టెప్ 4: ఇప్పుడు ‘ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్’ ఆప్షన్ క్రింద అన్ని నెట్వరయి. మీ ఫోన్ 5Gకిసపోర్ట్
చేస్తే, అది 2G/3G/4G/5Gగా లిస్ట్ చూపిస్తుంద

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *