నిజమైన ప్రేమ?
నిజమైనప్రేమ అంటే ఇతరుల మీద ప్రగాఢమైన అనురాగం కలిగివుండడం. ప్రేమగల వ్యక్తి తన ఆప్తుల్ని ఎంతగా ఇష్టపడుతున్నాడో తన మాటల్లో చేతల్లో చూపిస్తాడు, దానికోసం కొన్నిసార్లు తన ఇష్టాల్ని కూడా త్యాగం చేస్తాడు…
ప్రేమ ఎన్నో రూపాల్లో అభివ్యక్తం అవుతుంది. చాలామందికి, ఈ ప్రపంచంలో ప్రేమ అంటే ఒక మ్యూచువల్ బెనిఫిట్ స్కీమ్ లాంటిది. ఆవునా..? ప్రజలకి, ఎన్నో రకాల అవసరాలుంటాయి. శారీరికం, మానసికం, భావపరమైనవి, సామాజికం, ఆర్ధికపరమైనవి ఇలా ఎన్నో రకాల అవసరాలు. ఈ అవసరాలన్నీ నెరవేర్చుకోవడానికి “నిన్ను ప్రేమిస్తున్నాను” – కానీ, మౌలికంగా, మనం ప్రేమ అని దేనిని పిలుస్తున్నాము? మనిషి తన జీవితంలో ఏ మెట్టులో ఉన్నా సరే, అతను ఏమైనా సరే, అతను ఏమి సాధించినా సరే, ఎక్కడో ఏదో ఒక లేమి అన్నది ఉంది. అతను ఏ విధంగా ఉన్నా సరే, అది అతనికి సరిపోదు. ప్రస్తుతం ఉన్నదానికంటే మరొకదానిని, అతనిలో భాగంగా చేర్చుకుందామనుకుంటాడు. అయితే, అమ్మాయి ప్రాణంగా ప్రేమిస్తే 3 సంకేతాలు తప్పకుండా ఇస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మొదటగా రూపం పట్ల ఆకర్షణ, ఎదుటి వారి వ్యక్తిత్వం, హోదా ఇలా చాలా అంశాలపై ప్రేమ ఆధారపడుతుంది. అయితే, అమ్మాయి ప్రాణంగా ప్రేమిస్తే 3 సంకేతాలు తప్పకుండా ఇస్తుంది. ప్రేమలో మరియు ఆరోగ్యకరమైన సంబంధంలో ఉండటం వలన మీరు సంపూర్ణంగా, సురక్షితంగా మరియు మీరు ఏదైనా సాధించగల సామర్థ్యం కలిగి ఉన్నారని భావించేలా చేయాలి. కానీ మీ ముఖ్యమైన వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే ఆమె నిన్ను ప్రేమిస్తున్నట్లు నటిస్తున్న సంకేతాలకు శ్రద్ధ చూపడం అవసరం.
అమ్మాయి నీతో ప్రేమలో పడింది అంటే, మిమ్మల్ని పూర్తిగా నమ్మేస్తుంది. మీపై పూర్తి హక్కులు తనకే ఉండాలని అనుకుంటుంది. నీపై తరచూ కోపానికి వస్తూ, చాలా సీరియస్ గా బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే తను లవ్ చేసే వ్యక్తి తనకే ఉండాలి, నేను కోప్పడినా కానీ నా వెంటే ఉండాలి అని నీకంటే ఎక్కువ లవ్ చేస్తుంది కాబట్టి ఈ విధంగా బిహేవ్ చేస్తుందట, అదే అమ్మాయి నీపై సీరియస్ కాకుండా, ఏ విషయంలో అయినా లైట్ తీసుకొని, మీరు ఏం చేసినా సైలెంట్ గా ఉంటే, ఒకవేళ మీ నుంచి విడిపోయిన కానీ ఆమెకు పెద్దగా బాధ అనిపించదు.
అన్ని విషయాలు పంచుకోవడం:
మిమ్మల్ని అమ్మాయి నిజంగా ప్రేమిస్తే ఏ విషయమైనా సరే మీతో చాలా ఎక్సైటింగ్ గా సంతోషంగా పంచుకుంటారు. అది బాధ అయినా సరే, సంతోషమైనా సరే మీకు క్లియర్ గా తెలియజేస్తారు. అది వారి ప్రైవేట్ విషయాలు అయినా సరే చెప్పడానికి వెనకాడరు. ఎందుకంటే మిమ్మల్ని అంత నమ్మి ప్రేమిస్తారు కాబట్టి ఆ విషయాలు చెబుతూ ఉంటారు. అదే ప్రేమలేని అమ్మాయిలు మీ వద్ద ఏ విషయాన్నయినా సగం వరకే చెబుతూ నటిస్తూ ఉంటారు. అలా అమ్మాయి షేర్ చేసుకుంటుంది అంటే మిమ్మల్ని ఎంతో నమ్మి గాఢంగా ప్రేమిస్తుందని అర్థం చేసుకోవాలి.
మాట్లాడకుండా ఉండడం:
మీ బంధంలో ఎప్పుడైనా మీరు మిస్టేక్ చేసినప్పుడు, అది అమ్మాయికి తెలిసి నీపై విపరీతమైన కోపానికి వచ్చి వెళ్ళిపోతుంది. అలా వెళ్లిపోయిన మీ గురించి ఆలోచిస్తుంది. కానీ ఎన్ని రోజులైనా మీతో మాట్లాడదు, తనలో తాను బాధపడుతూ మీరు అలాంటి తప్పు ఇంకోసారి చేయను అని చెప్పే వరకు ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తూ కోపంగానే ఉంటుంది. అలా కోపంగా ఉండి, నీతో మాట్లాడకుండా ఉంటే ప్రేమ లేదని మీరు భావించవద్దు. మీపై గాఢమైన ప్రేమ ఉంది కాబట్టి మీ గురించి ఆలోచిస్తూ, మీరు చేసిన తప్పును తట్టుకోలేక ఆమె తనలో తాను కుమిలిపోతూ ఉందని అర్థం.