కంప్యూ టర్ ప్రోగ్రామింగ్‌ను ఎలా బోధించుకోవాలి దశల వారీగైడ్
ప్రోగ్రామ్ ఎలా చేయాలో నేర్చు కోవడం అనేదికొత్తక్రీడ్రీను ఆడటం నేర్చు కోవడం లాంటిది. మీరు బయటకు వెళ్లి రాత్రిపూట కోడ్ చేయడం ఎలాగో నేర్చు కోలేరు. ఇతర నైపుణ్యా ల మాదిరిగానే దీనికి సమయం మరియు అభ్యా సం అవసరం. ఇదిఅంత సులభం కానప్పటికీ, కంప్యూ టర్ ప్రోగ్రామింగ్ నేర్చు కోవడం ఒక బహుమతి అనుభవంగా ఉంటుంది. ఒకసారిమీరు దాని గురించి తెలుసుకుంట,ే అదికొత్తఅవకాశాలతో కూడిన ప్రపంచాన్ని తెరవగలదు. కాబట్టి, మీరు ప్రోగ్రామ్ ఎలా చేయాలో తెలుసుకోవడానికిసిద్ధంగా…
ఈ చిన్న ట్రిక్‌తో మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్‌కు వేలకొద్దీవ్యూస్
ప్రస్తుతం ట్రెం్రెడింగ్లో వున్న ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియా ఎదైనా ఉండిఅంటే..మొదటిగా వచ్చె ఆలోచన రీల్స్ ..రీల్స్ ..ఇన్స్టాగ్రామ్ రీల్స్ !!! ప్రస్తుతం దేశంలో చాలా మందిఇన్స్టాగ్రామ్ రీల్స్ కు అలవాటు పడిపోయారని చెప్పడంలో ఎలాంటి సందేహంఅక్కర్లేదు. అయితే, ఇన్‌స్టాలో Reels పోస్ట్ చేయడం వాటికివ్యూస్ పెంచుకోవడానికిచాలా మంది తాపతయ్ర పడుతుంటారు. అలా వ్యూస్ కోసం చూసేవారికోసంఇన్స్టాఓ మార్గాన్ని పరిచయం చేసింది.ఇన్స్టారీల్స్ను ఫేస్బుక్లో క్రాస్ పోస్టింగ్ చేసేఅవకాశాన్ని కల్పించింది. ఈ క్రాస్ పోస్టింగ్ ఫీచర్ గురించి ఇంకా తెలియని…
దుమ్మురేపిన ‘వందేభారత్’.. టయ్ర ల్ రన్లో 180 kmphవేగం
ఇప్పటివరకు ఎన్నో సెమీ-స్పీడ్ రైళ్లను రూపొందించారు.. ఢిల్లీ – ఝాన్సీ గతిమాన్ ఎక్స్ ప్రెస్ 91న్యూ ఢిల్లీ హబీబ్‌గంజ్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ 89 బాంద్రా రాజధాని ఎక్స్ ప్రెస్… కానీ వందేభారత్ రైలుని బీట్ చేయలేక పోయింది… కోటా-నాగ్డారైల్వే సెక్షన్లో వందేభారత్ స్పీడ్ టయ్ర ల్ వివిధ స్పీడ్ లెవల్స్ లో నిర్వహించబడింది. RDSO (రీసెర్చ్ , డిజైన్ మరియు స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్) బృందం కొత్తగా రూపొందించిన వందేభారత్ రైలు సెట్‌తో గరిష్టంగా 180 kmph…
Windows PC వినియోగదారులకు భారత పభ్రుత్వం హెచ్చరిక
కేంద్ర ఐటి శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూ టర్ ఎమర్జెన్సీ రెస్పా న్స్ టీమ్ (CERT-In).. భారత పీసీయూజర్ల హెచ్చరిస్తూ ఒక కొత్తభదత్రా సమస్య గురించి వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ డిఫెండర్ (Microsoft Defender)లో కొత్త భదత్రా సమస్య ఉన్నట్లు CERT-In పేర్కొ ంది. మైక్రోసాఫ్ట్ డిఫెండర్ అనేదివైరస్, మాల్వే ర్ వంటివాటినుంచి పీసీని ప్రొటెక్ట్ చేసేఒక సాఫ్ట్వేర్. Windows వినియోగదారులు Windows తీవమ్ర ైన దుర్బలత్వా న్ని కలిగిఉండవచ్చని హెచ్చరిస్తున్నా రు. వినియోగదారులు తమ హార్డ్‌వేర్‌ను ఇప్పు…