అందుకే, తక్కువ ధరకే బెస్ట్ ప్లాన్స్ అఫర్ చేస్తున్న బీసన్ల్నెట్వర్క్ కి మారాలనుకునేవారు చాలా సింపుల్ గా మారిపోవచ్చు. వాస్తవానికి, ఆశించిన స్థాయిలో సిగ్నల్ మరియు ఇంటర్నెట్ ను పొందలేక పోతున్నట్లు బీసన్ల్ కస్టమర్లు చెబుతుంటారు. అయితే, ఇది అన్ని ప్రాంతాలకుఒకేవిదంగా ఉండకపోవచ్చు లేదా వర్తించక పోవచ్చు. ఒకవేళ మీరు తక్కువ ధరలో మంచి ప్లాన్స్ అఫర్ చేస్తున్న బీసన్ల్ నెట్ వర్క్ కు మారాలనుకుంటే, ఈ క్రింద సూచించిన విధంగా చేస్తే ఒక వారం లోపలే మీ మొబైల్ నంబర్ ను బీసన్ల్ కు పోర్ట్ చేసుకోవచ్చు.
మీ సిమ్ కార్డ్ ను BSNL కు ఎలా పోర్ట్ చేయాలి?
మీరు పోర్ట్ చేయదలచినసిమ్ కార్డు నుండి 1900 కిపోర్ట్ అని టైప్ చేసి కొంచెం స్పెస్ ఇచ్చి మీ మొబైల్ నంబర్ ను టైప్ చేసే పంపించాలి. అంటే, పోర్ట్ 0123456789 ఈ ఫార్ మ్యాట్ లో 1900 కి మెసేజ్ పంపించాలి. తరువాత, మీరు ఎంటర్ చేసి పంపిన మోబైల్ నంబర్ కు మెసేజ్ వస్తుంది. అదే, UPC Code (యూనిక్ పోర్టింగ్ కోడ్) వస్తుంది. తరువాత, మీకు వచ్చిన పోర్టింగ్ నంబర్ ను మీ దగ్గరలోని BSNL సెంటర్ లేదా సిమ్ స్టోర్‌లో చూపిస్తే అక్కడ మీకు కొత్త సిమ్ ను అందచేస్తారు.
అయితే, దీనికోసం మీరు మీ ప్రూఫ్ జిరాక్స్ ను సమర్పించ వాల్సి ఉంటుంది. ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ వంటి ప్రభుత్వ అనుమతి పొందిన పత్రాలలో దేనినైనా మీరు ఇవ్వవచ్చు. మీరు వివరాలు అందించిన తరువాత రెండు లేదా మూడు రోజుల్లో మీ నంబర్ పాత నెట్వర్క్ నుండి డీ-యాక్టివేట్ అవుంతుంది మరియు BSNL నెట్వర్క్ లోకి యాక్టివేట్ చేయబడుతుంది. తరువాత, మీరు మీ అవసరానికి అనువైన BSNL ప్లాన్స్ ను ఎంచుకుని రీఛార్జ్ చేసుకోవచ్చు..
BSNL నెట్వర్క్ అద్భుతమైన నెట్వర్క్. రీఛార్జ్ ప్యాక్‌లు చాలా చౌకగా మరియు సరసమైనవి. కంపెనీ నెట్వర్క్ అత్యంత శక్తివంతమైనది. BSNL 3G దాని వినియోగదారులకు గరిష్టంగా సరసమైన ధరకు సరసమైన వేగం మరియు రోమింగ్ సేవలను అందిస్తుంది.
భారతీ ఎయిర్టెల్ మరియు రిలయన్స్ జియో కంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మెరుగైన ఎంట్రీ-లెవల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను కలిగి ఉంది. BSNL రూ. 329 ప్లాన్ 20 Mbps వేగంతో వస్తుంది, ఇది Jio మరియు Airtel అందించే ఎంట్రీ-లెవల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల కంటే చాలా తక్కువ.
BSNL యొక్క 4G నెట్వర్క్ దాని సబ్స్క్రైబర్లకు 6.9 Mbps కంటే ఎక్కువ డౌన్లోడ్ స్పీడ్‌ని అందిస్తుందని నివేదిక పేర్కొంది. మీరు ప్రారంభించడం ఇప్పుడు సులభం.