ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. విశాఖలో అమెజాన్ ఫెసిలిటీ సెంటర్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ విశాఖపట్నం విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి. త్వరలో విశాఖ నుండి పరిపాలన చేయనున్నట్లు ఇప్పటికే వైసీపీ నేతలు మీడియా వద్ద వ్యాఖ్యానిస్తున్నారు.

అమెజాన్ .ఇన్ ఇటీవల దేశంలో దాని నిల్వ సామర్థ్యాన్ని రెట్టింపు చేసే ప్రణాళికలను ప్రకటించింది. అమెజాన్ తన మొదటి అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది మరియు దాని కోసం విశాఖపట్నంను ఎంచుకున్నట్లు సమాచారం.

గాజువాకలో ఏర్పాటు చేయనున్న ఫిల్‌మెంట్ సెంటర్‌లో 10 వేల క్యూబిక్‌ఫీట్ల నిల్వ సామర్థ్యం ఉంటుంది. ఒక పత్రికా ప్రకటనలో, అమెజాన్ .ఇన్ ఇలా పేర్కొంది, “పెద్ద ఉపకరణాలు మరియు ఫర్నీచర్ కోసం ఇప్పటికే ప్రకటించిన 7 ప్రత్యేకమైన వాటిని కాకుండా, తెలంగాణ, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో మద్దతునిచ్చే 7 ఇతర పూర్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. దాని సాధారణ వ్యాపారం. ఈ త్రైమాసికం ముగిసే నాటికి ఇవన్నీ పూర్తిగా పనిచేస్తాయి, ఇది కంపెనీ చూడటం కొనసాగించే గొప్ప రెండంకెల వృద్ధికి తోడ్పడుతుంది.

విశాఖని కొద్దిపాటి అభివృద్ధి చేస్తే రాజధానికి కావలసిన అన్ని … అర్హతలు ఉంటాయని చెప్పుకొస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి దిగ్గజ కంపెనీలు ఎక్కువగా విశాఖపట్నంలోనే వస్తూ ఉన్నాయి. విశాఖ ఐటీ హబ్ గా తీర్చిదిద్దడానికి

మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీ అమెజాన్ ఫెసిలిటీ సెంటర్ విశాఖలో ₹184.12 రూపాయల పెట్టుబడితో

అమెజాన్ సంస్థ సిద్ధమయ్యింది. ఈ మేరకు అమెజాన్ పెట్టుబడుల కోసం ప్రాథమిక నిర్ణయం పూర్తయి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో నూతన సంవత్సరంలో నూతన ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు పనులు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వానికి సంస్థ వివరించింది.

ఆంధ్రప్రదేశ్ నివాసితులకు విశాఖపట్నంలోని అమెజాన్ సౌకర్యాల కేంద్రం శుభవార్త

ఇక ఇదే విషయాన్ని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్… ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుతో ఐటీ ఉద్యోగులతో పాటు స్థానికంగా కూడా ఉపాధి అవకాశాలు రానున్నాయి. ప్రస్తుతం ఇప్పటికే విశాఖలో విప్రో, టెక్ మహేంద్ర, కండ్యూయెంట్, మిరాకిల్ సిటీ, పాత్ర ఇండియా… వంటి కంపెనీలు రావడం జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖనీ ఒక ఐటీ హబ్ గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తూ ఉంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *