బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 1410 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో పురుషులకు 1343, మహిళలకు 67 ఖాళీలు ఉన్నాయి. బీఎస్ఎఫ్ వెబ్ సైట్లో అడ్వర్టైజ్మెంట్ ను పబ్లిష్ చేసిన 30 రోజుల్లోగా అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు బీఎస్ఎఫ్ వెబ్ సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
అర్హతల వివరాలు:
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రుకులేషన్ పూర్తి చేసి ఉండాలి. వయో పరిమితి 18-25 ఏళ్లు.
యూపీఎస్సీ
ఎలా అప్లై చేయాలంటే: