రైల్వేలో ఉద్యోగాలు.. క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం..

ఇండియన్ రైల్వే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

దీనిలో క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను వెస్ట్రన్ రైల్వే కింద భర్తీ చేస్తున్నారు పశ్చిమ రైల్వే నిరుద్యోగ అభ్యర్థులకు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ఈ అవకాశాన్ని కల్పించింది. కాబట్టి మీ సమయాన్ని వృధా చేసుకోకండి, చివరి తేదీలోపు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఖాళీ అవకాశం కోసం దరఖాస్తు చేసుకోండి, పశ్చిమ రైల్వే – పశ్చిమ రైల్వే ద్వారా సిలబస్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి మరియు పశ్చిమ రైల్వే 2022 సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పరీక్షకు బాగా సిద్ధం చేయండి, పశ్చిమ రైల్వే సీనియర్ జీతం ఇతరులతో పోల్చినప్పుడు క్లర్క్ కమ్ టైపిస్ట్ ఎక్కువ. వెస్ట్రన్ రైల్వే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పరీక్ష మరియు దరఖాస్తు చివరి తేదీ మరియు ఇతర ఖాళీ నోటిఫికేషన్ అప్‌డేట్‌ల కోసం సర్కారీ ఫలితాలతో కనెక్ట్ అయి ఉండండి

వీటిలో లెవల్ 2, లెవల్3, లెవల్ 4, లెవల్ 5 ఆధారంగా జీతం చెల్లిస్తారు. లెవల్ 4 కింద ఎంపికైన వారికి నెలకు రూ.25,500 నుంచి 81,100 వరకు జీతం చెల్లిస్తారు. లెవల్ 5 కింద రూ.29,200 నుంచి 92,300 వరకు చెల్లిస్తారు

ఇక లెవల్ 2 కింద రూ.19900 నుంచి రూ.63,200 వరకు లెవల్ 3 కింద రూ.21,700 నుంచి 69,100 వరకు జీతం చెల్లిస్తారు. లెవల్ 2, 3 కి దరఖాస్తు చేసుకోవాలంటే.. ఇంటర్మీడియట్ పూర్తి చేస్తే సరిపోతుంది

వీటి కంటే ఎక్కువ అర్హత కలిగి ఉంటే.. సంబంధింత డాక్యుమెంట్స్ కూడా అప్ లోడ్ చేయాలి. వీటితో పాటు.. టైపింగ్ లో ఇంగ్లీష్ నిమిషానికి 30 పదాలు, హిందీ 25 పదాలను టైప్ చేసే విధంగా 4 సంవత్సరాలలో సర్టిఫికేట్ పొందాలి.

దరఖాస్తు చేసే అభ్యర్థుల యొక్క వయస్సు గరిష్ట వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు ఎలాంటి వయో సడలింపు ఉండదు

దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 5, 2022 నుంచి ప్రారంభం అయింది. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 10, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు వీటిని స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేస్తారు. మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *