ఆరోగ్యం

జుట్టు రాలకుండా వుండాలి అంటే మీరు తినే ఆహారం లో ఇవి ఉండేలా చూసుకోండి

జుట్టు రాలకుండా వుండాలి అంటే మీరు తినే ఆహారం లో ఇవి ఉండేలా చూసుకోండి

జుట్టు రాలడం చిన్న విషయం కాదు, సాధారణంగా జుట్టు రాలడం అనేది మనలో ఏదో సరిగా లేదు అని చెప్పడానికి, దాని పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు అని సూచించే మొదటి సంకేతం. దీర్ఘకాలిక ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, లేదా కొన్ని ఔషధాలు తీసుకోవడం వంటి వివిధ కారణాల వల్ల జుట్టు రాలుతుంది. మన జుట్టు కు చేటు చేసే కారకాల గురించి తెలుసుకోవడం తో పాటు సులభమైన మార్గాల్లో జుట్టు ను ఎలా సంరక్షించుకోవాలి అనేది ఇప్పుడు…