ఫ్లాట్‌గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 25 పాయింట్ల లాస్. వివరాలు;
ఫ్లాట్‌గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 25 పాయింట్ల లాస్. వివరాలు; దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ను ఫ్లాట్‌గా ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 12 పాయింట్ల లాభంతో 60, 759 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 18,075 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ను భారీ లాభాలతో ముగించాయి.అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలు ఇందుకు కారణం. బీఎస్ఈ సెన్సెక్స్ 847 పాయింట్లు పెరిగి 60,747 వద్ద…