పాన్ కార్డుని ఆధార్ కార్డుతో త్వరగా లింక్ చేయండి.. లేదంటే భారీగా జరిమానా?
మీరు ఇంకా మీ ఆధార్ కార్డ్‌ని పాన్ కార్డ్‌తో లింక్ చేయకపోతే, వీలైనంత త్వరగా ఈ పని చేయండి. తక్కువ పెనాల్టీతో పాన్ కార్డ్‌తో ఆధార్ కార్డ్‌ని లింక్ చేయడానికి చివరి తేదీ 30 జూన్ 2022. కాబట్టి మీరు జూన్ 30 లేదా అంతకు ముందు మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేస్తే, మీరు రూ. 500 మాత్రమే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే మీరు జూలై 1న లేదా ఆ తర్వాత పాన్-ఆధార్‌ను లింక్…