ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రిటైల్ డిజిటల్ రూపీ పైలట్;
ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రిటైల్ డిజిటల్ రూపీ పైలట్; రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), డిసెంబర్ 1న అనగా ఈ రోజు రిటైల్ డిజిటల్ రూపాయి (ఈఆర్ -ఆర్) ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పైలట్ ప్రాజెక్ట్ లో పాల్గొనే ఎంపిక చేసిన నగరాలకు చెందిన వినియోగదారులు, వ్యాపారులతో కూడిన క్లోజ్డ్ యూజర్ గ్రూప్ డిజిటల్ రూపాయి ద్వారా లావాదేవీలు జరపనుంది. భాగస్వామ్య బ్యాంకులు అందించే…