Harish Naidu

భారత జీడీపీ అంచనాలను 6.9 శాతానికి తగ్గించిన ప్రపంచ బ్యాంకు!

భారత జీడీపీ అంచనాలను 6.9 శాతానికి తగ్గించిన ప్రపంచ బ్యాంకు!

భారత జీడీపీ అంచనాలను 6.9 శాతానికి తగ్గించిన ప్రపంచ బ్యాంకు! ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ జీడీపీ(GDP) అంచనాను ప్రపంచ బ్యాంక్ తన ఇండియా డెవలప్‌మెంట్ అప్‌డేట్‌లో 6.9%కి తగ్గించిందని వార్తా సంస్థ రాయిటర్స్ మంగళవారం వెల్లడించింది. ప్రపంచ బ్యాంక్ నివేదికను ఉటంకిస్తూ, దేశం యొక్క వృద్ధిపై ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం అధిక వస్తువుల ధరలు ప్రభావితం చేస్తున్నాయని పేర్కొంది. అందువల్ల జీడీపీ(GDP) అంచనాలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది సగటు రిటైల్…

మరొకసారి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన బంధన్ బ్యాంకు!

మరొకసారి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన బంధన్ బ్యాంకు!

మరొకసారి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన బంధన్ బ్యాంకు! దేశీయ ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన బంధన్ బ్యాంకు, తన బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన కొత్త రేట్లు డిసెంబర్ 06, 2022 నుంచి అనగా ఈ రోజు నుంచి అమలులోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. వడ్డీ రేట్లను సవరించిన తరువాత, బ్యాంకు ఇప్పుడు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ కలిగిన డిపాజిట్లపై 3.25 శాతం నుంచి…

ఇకపై క్రెడిట్ కార్డుతో యూపీఐ లావాదేవీలు చేయవచ్చు;

ఇకపై క్రెడిట్ కార్డుతో యూపీఐ లావాదేవీలు చేయవచ్చు;

ఇకపై క్రెడిట్ కార్డుతో యూపీఐ లావాదేవీలు చేయవచ్చు; దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరూ డిజిటల్ చెల్లింపులను అనుమతించడంతో గత కొన్ని రోజుల్లో వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కొంత మంది చెల్లింపులు చేయడానికి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ని వినియోగిస్తుందగా, మరికొందరు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. అయితే తాజాగా యూపీఐ ద్వారా క్రెడిట్…

ఇకపై స్థానిక మీడియా ప్రసారం చేసే వార్తలకు డిజిటల్ కంపెనీలు చెల్లింపులు చేయాలి;

ఇకపై స్థానిక మీడియా ప్రసారం చేసే వార్తలకు డిజిటల్ కంపెనీలు చెల్లింపులు చేయాలి;

ఇకపై స్థానిక మీడియా ప్రసారం చేసే వార్తలకు డిజిటల్ కంపెనీలు చెల్లింపులు చేయాలి; ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు అయిన ఆల్ఫాబెట్ ఇంక్ కి చెందిన గూగుల్, అలాగే మెటా ప్లాట్ ఫామ్స్ ఇంక్ కి చెందిన ఫేస్ బుక్ వంటి ఆన్ లైన్ డిజిటల్ కంపెనీలు ఇకపై వారికి సంబంధించిన ఫీడ్ ను న్యూజిలాండ్ కి చెందిన స్థానిక మీడియా సంస్థలు ప్రసారం చేసినట్లైయితే, దానికి గాను స్థానిక మీడియా సంస్థలకు ఆన్ లైన్ డిజిటల్ కంపెనీలు…

లాభాల్లో స్టాక్ మార్కెట్ ఆరంభం, వెనువెంటనే నష్టాల్లోకి పయనం;

లాభాల్లో స్టాక్ మార్కెట్ ఆరంభం, వెనువెంటనే నష్టాల్లోకి పయనం;

లాభాల్లో స్టాక్ మార్కెట్ ఆరంభం, వెనువెంటనే నష్టాల్లోకి పయనం; భారత స్టాక్ మార్కెట్లు(Stock Market) నేడు లాభాల్లో ఆరంభమయ్యాయి. కానీ వెనువెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రపంచ మార్కెట్లు నెగిటివ్ సంకేతాలివ్వడం, టెక్నికల్ గా కీలక 18900 పాయింట్ల వద్ద బలమైన నిరోధం ఎదురుకావడంతో నిఫ్టీ వెనుకంజ వేస్తోంది. ఎర్నింగ్స్ సీజన్ ముగిసిపోతుండడంతో సూచీలకు(Stock Market) ముందుకు సాగే బలమైన కారణాలు దొరకలేదు. పైగా నిఫ్టీ(nifty) వరుసగా కొన్ని సెషన్ల పాటు ఆల్ టైమ్ హై నమోదు చేయడంతో…

మీ సిబిల్ స్కోర్ ఎక్కువ ఉందా.. అయితే తక్కువ వడ్డీకే రుణాన్ని పొందండి;

మీ సిబిల్ స్కోర్ ఎక్కువ ఉందా.. అయితే తక్కువ వడ్డీకే రుణాన్ని పొందండి;

మీ సిబిల్ స్కోర్ ఎక్కువ ఉందా.. అయితే తక్కువ వడ్డీకే రుణాన్ని పొందండి; దేశీయ అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా (ఎస్బీఐ), అక్టోబర్ నెల పండుగ సీజన్ కావడంతో, ఆ సమయంలో ఫెస్టివల్ సీజన్ హోమ్ లోన్ ఆఫర్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఆఫర్ అక్టోబర్ 4 న ప్రారంభమై జనవరి 31, 2023న ముగుస్తుంది. ఈ ఆఫర్ లో భాగంగా ఎస్బీఐ 15 నుండి 30 బేసిస్ పాయింట్ల…

ఈ రోజు ఆంధ్రా, తెలంగాణలో బంగారం, వెండి ధరల వివరాలు;

ఈ రోజు ఆంధ్రా, తెలంగాణలో బంగారం, వెండి ధరల వివరాలు;

ఈ రోజు ఆంధ్రా, తెలంగాణలో బంగారం, వెండి ధరల వివరాలు; ఈ రోజు అనగా (05-12-2022) హైదరాబాద్ లో ఒక గ్రాము 22 క్యారట్ల బంగారం ధర రూ. 4960 గాను, 8 గ్రాముల బంగారం ధర రూ. 39,680 గాను, అలాగే 10 గ్రాముల బంగారం ధర రూ. 49,600 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే, ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర రూ. 150 పెరిగింది. అదే 24 క్యారెట్ల విషయానికి…

వాట్సప్ వాయిస్ కాల్స్ కు చార్జీల వసూలు యోచనలో మెటా?

వాట్సప్ వాయిస్ కాల్స్ కు చార్జీల వసూలు యోచనలో మెటా?

వాట్సప్ వాయిస్ కాల్స్ కు చార్జీల వసూలు యోచనలో మెటా? వాట్సాప్‌లో ఉచిత వాయిస్ కాల్ ఫీచర్ మనలో చాలా మందికి తెలుసు. ఆఫ్‌లైన్ కాల్ సర్వీస్ పనిచేయకపోతే చాలా మంది వాట్సాప్ వినియోగదారులు ఈ ఫీచర్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే, ఇప్పుడు సోషల్ మీడియా దిగ్గజం వాట్సప్(WhatsApp) సొంతదారు మెటా కంపెనీ ఇకపై ఈ కాల్స్(voice call) కు రుసుము వసూలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. మొబైల్ ఫోన్‌లో వాట్సప్ వాయిస్ కాల్స్ కు అలవాటుపడిన ప్రతి…

రాష్ట్రంలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా?

రాష్ట్రంలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా?

రాష్ట్రంలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా? ప్రజల జీవితాలు బాగు పడాలంటే రాష్ట్రంలో ‘సైకో పాలన పోవాలి. సైకిల్‌ పాలన రావాలి’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్‌ సీఎం అయ్యాక మన రాష్ట్రంలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా? మీ జీవితాల్లో మార్పు ఏమైనా వచ్చిందా? అని ఆయన ప్రశ్నించగా… లేదు.. రాలేదు.. అని జనం స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి, కొవ్వూరు మండలాల్లో ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు….

ఈ కొత్త హ్యాకింగ్ గురించి చూస్తే మీ ఫోన్‌లో బ్లూటూత్ అస్సలు ఆన్ చేయరు!

ఈ కొత్త హ్యాకింగ్ గురించి చూస్తే మీ ఫోన్‌లో బ్లూటూత్ అస్సలు ఆన్ చేయరు!

ఈ కొత్త హ్యాకింగ్ గురించి చూస్తే మీ ఫోన్‌లో బ్లూటూత్ అస్సలు ఆన్ చేయరు! ప్రతిరోజూ మనం వేర్వేరు రకాలైన ఆన్‌లైన్ మోసాల గురించి చూస్తూనే ఉన్నాం. కానీ ఎన్ని చూస్తున్నప్పటికీ మోసం చేస్తున్నవారు కొత్త పద్ధతులను కనిపెడుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన హ్యాకింగ్ పద్ధతి ‘బ్లూ బగ్గింగ్’. అంటే బ్లూటూత్ ద్వారా ఫోన్ హ్యాక్ చేయడం అన్నమాట. మీ స్మార్ ఫోన్ ఒక్కసారి బ్లూ బగ్ అయిన తర్వాత, కాల్స్ వినడానికి, మెసేజెస్…