Harish Naidu

ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 25 పాయింట్ల లాస్. వివరాలు;

ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 25 పాయింట్ల లాస్. వివరాలు;

ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 25 పాయింట్ల లాస్. వివరాలు; దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 12 పాయింట్ల లాభంతో 60, 759 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 18,075 వద్ద ట్రేడ్​ అవుతోంది. దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను భారీ లాభాలతో ముగించాయి.అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలు ఇందుకు కారణం. బీఎస్​ఈ సెన్సెక్స్​ 847 పాయింట్లు పెరిగి 60,747 వద్ద…

25 నగరాల్లో ఎయిర్‌టెల్ 5జీ.. పూర్తి లిస్ట్ ఇదే

25 నగరాల్లో ఎయిర్‌టెల్ 5జీ.. పూర్తి లిస్ట్ ఇదే

25 నగరాల్లో ఎయిర్‌టెల్ 5జీ.. పూర్తి లిస్ట్ ఇదే ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్ క్రమంగా దేశంలో 5జీ నెట్‍వర్క్‌ను విస్తరిస్తోంది. గతేడాది నవంబర్‌లో 5జీ సర్వీస్‍లను లాంచ్ చేసిన ఆ సంస్థ ముందుగా ప్రధాన నగరాలకు అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటి వరకు దేశంలోని 25 నగరాల్లో 5జీ నెట్‍వర్క్‌ను అందిస్తోంది ఎయిర్‌టెల్. 2024 మార్చి కల్లా దేశమంతా 5జీ నెట్‍వర్క్‌ను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.కాగా, ప్రస్తుతం ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ అందుబాటులో ఉన్న 25 నగరాలు…

సరికొత్త స్టైల్‌లో మళ్లీ మార్కెట్‌లోకి రానున్న టాటా నానో.. ఫీచర్స్‌, ధర విషయానికొస్తే..!

సరికొత్త స్టైల్‌లో మళ్లీ మార్కెట్‌లోకి రానున్న టాటా నానో.. ఫీచర్స్‌, ధర విషయానికొస్తే..!

సరికొత్త స్టైల్‌లో మళ్లీ మార్కెట్‌లోకి రానున్న టాటా నానో.. ఫీచర్స్‌, ధర విషయానికొస్తే..! ప్రముఖ ఇండియన్‌ వ్యాపార దిగ్గజం రతన్ టాటా  ఏం చేసిన అదో ట్రెండ్‌ సెట్టర్‌. గతంలో సామాన్యుల కలల కారు నానో గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2008లో రూ.లక్ష రూపాయల ధరతో కారును సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు కూడా ఇదే కావడం విశేషం. అయితే ప్రస్తుతం ఈ…

మరొక రెండు రోజుల్లో ప్రారంభంకానున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్;

మరొక రెండు రోజుల్లో ప్రారంభంకానున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్;

మరొక రెండు రోజుల్లో ప్రారంభంకానున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్; దేశంలోనే అతిపెద్ద ఆన్ లైన్ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్ కార్ట్ మరో సేల్ తో వినియోగదారుల ముందుకు రానుంది. ఫ్లిప్ కార్ట్ “బిగ్ సేవింగ్ డేస్” పేరుతో మరో సారి సేల్ ను ప్రారంభించనుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించనున్న ఈ సేల్ డిసెంబర్ 16 న ప్రారంభమై డిసెంబర్ 21వ తేదీన ముగుస్తుందని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. అయితే ఫ్లిప్ కార్ట్…

10 రోజుల్లో డబుల్ చేసిన మ్యాజిక్  బ్యాంక్ స్టాక్.. వివరాలు;

10 రోజుల్లో డబుల్ చేసిన మ్యాజిక్ బ్యాంక్ స్టాక్.. వివరాలు;

10 రోజుల్లో డబుల్ చేసిన మ్యాజిక్ బ్యాంక్ స్టాక్.. వివరాలు; స్టాక్ మార్కెట్లో ఏదైనా జరగొచ్చు. అందుకు ఎక్కువ సమయం అవసరం లేదు. అవి లాభాలైనా లేక నష్టాలైనా సరే. అయితే ప్రస్తుతం ఒక బ్యాంకింగ్ షేర్ దూకుడు దీనినే సూచిస్తోంది. పైగా ఇదొక ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ కావటం చాలా మంది ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు కాసుల వర్షం కురిపిస్తున్న బ్యాంక్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంకుల్లో డబ్బును దాచుకొని వడ్డీ…

చంద్రున్ని  చుట్టేసి సురక్షితంగా భూమికి చేరిన నాసా ఒరైన్ స్పేస్ షిప్;

చంద్రున్ని చుట్టేసి సురక్షితంగా భూమికి చేరిన నాసా ఒరైన్ స్పేస్ షిప్;

చంద్రున్ని చుట్టేసి సురక్షితంగా భూమికి చేరిన నాసా ఒరైన్ స్పేస్ షిప్; చంద్రున్ని చుట్టేసిన నాసా ఒరైన్ స్పేస్ షిప్ విజయవంతంగా భూమి మీద దిగింది. 26 రోజుల ప్రయాణం తర్వాత సురక్షితంగా భూమికి చేరింది ఒరైన్ క్యాప్సుల్. భూమి వాతావరణంలోకి అత్యంత వేగంగా ప్రవేశించిన ఒరైన్, పారాచూట్ సాయంతో పసిఫిక్ మహా సముద్రంలో క్షేమంగా దిగింది. పనితీరును పరీక్షించడంలో భాగంగా చంద్రుని వద్దకు ఒరైన్‌ను పంపారు కాబట్టి ఇందులో మనుషులు ఎవరూ ప్రయాణించలేదు. రాబోయే రోజుల్లో…

ఐఫోన్ 15 వచ్చేస్తోంది! ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

ఐఫోన్ 15 వచ్చేస్తోంది! ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

ఐఫోన్ 15 వచ్చేస్తోంది! ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు! ఐఫోన్ లవర్స్ గుడ్ న్యూస్. యాపిల్ సంస్థ ఐ ఫోన్ 15 ఆల్ట్రాను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవల విడుదలైన ఐఫోన్ 14 వినియోగదారులను అంత సంతృప్తి పరచలేదు. అంతకు ముందు మోడల్ కు దీనికి పెద్దగా వేరియేషన్ లేకపోవడంతో వినియోగదారులు నిరాశ చెందారు. ఇప్పుడు దానికి అప్ గ్రేడ్ వెర్షన్ గా ఐఫోన్ 15 ఆల్ట్రాను తీసుకొస్తోంది. దీని ధర ఇంకా నిర్ధారణ…

రూ. 56 వేల ఆపిల్ ఐఫోన్ 12 ను రూ 31,499 కే సొంతం చేసుకోవచ్చు.. రూ.28,401 డిస్కౌంట్‌;

రూ. 56 వేల ఆపిల్ ఐఫోన్ 12 ను రూ 31,499 కే సొంతం చేసుకోవచ్చు.. రూ.28,401 డిస్కౌంట్‌;

రూ. 56 వేల ఆపిల్ ఐఫోన్ 12 ను రూ 31,499 కే సొంతం చేసుకోవచ్చు.. రూ.28,401 డిస్కౌంట్‌; ప్రస్తుతం ఐఫోన్ ట్రెండ్ నడుస్తోంది. ఐఫోన్ వాడడం ఒక డ్రీమ్ గా కూడా పెట్టుకుంటారు చాలామంది. డబ్బున్న రిచ్ పీపుల్ అయితే వెంటనే తమ కలను నెరవేర్చుకుంటారు. కాని పేద, మధ్య తరగతి ప్రజలు మాత్రం తమ డ్రీమ్ ను నెరవేర్చుకోవడానికి ఎక్కువ సమయమే పడుతోంది. ప్రస్తుతం EMI ల కాలం కావడంతో మరికొంత మంది కొంత…

రోహిత్‌ శర్మకు అరుదైన రికార్డ్‌.. ప్రపంచ క్రికెట్‌లో రెండో ఆటగాడిగా..

రోహిత్‌ శర్మకు అరుదైన రికార్డ్‌.. ప్రపంచ క్రికెట్‌లో రెండో ఆటగాడిగా..

రోహిత్‌ శర్మకు అరుదైన రికార్డ్‌.. ప్రపంచ క్రికెట్‌లో రెండో ఆటగాడిగా; ఆఖరు బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ పోరాటం వృధా అయింది. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే బంగ్లాదేశ్‌ 2-0తో కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో టాస్‌ ఓడిన టీమిండియా. ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బొటన వేలికి గాయం…

ఇకపై మొబైల్ నెంబర్ అవసరం లేకుండానే టెలిగ్రామ్ ఖాతాను క్రియేట్ చేసుకోవచ్చు..

ఇకపై మొబైల్ నెంబర్ అవసరం లేకుండానే టెలిగ్రామ్ ఖాతాను క్రియేట్ చేసుకోవచ్చు..

ఇకపై మొబైల్ నెంబర్ అవసరం లేకుండానే టెలిగ్రామ్ ఖాతాను క్రియేట్ చేసుకోవచ్చు.. ప్రపంచ ప్రఖ్యాత ఇన్ స్టంట్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ అయిన టెలిగ్రామ్, అనేక కొత్త ఫీచర్లతో కూడిన అప్ డేట్ ను విడుదల చేసింది. దీనిలో భాగంగా ఇప్పుడు వినియోగదారులు టెలిగ్రామ్ యాప్ లో సైన్ అప్ చేయడానికి ఎటువంటి ఫోన్ నంబర్ ను నమోదు చేయాల్సిన అవసరం లేదు. గతంలో టెలిగ్రామ్ వినియోగదారులు టెలిగ్రామ్ ఖాతాను క్రియేట్ చేయడానికి వారి మొబైల్ నంబర్…