సౌందర్యం

ఇలా చేస్తే జుట్టు వద్దన్నా పెరుగుతుంది?

ఇలా చేస్తే జుట్టు వద్దన్నా పెరుగుతుంది?

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే అనేక ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నప్పటికీ, మీ జుట్టును చల్లటి నీటితో కడగడం అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతుల్లో ఒకటి. ఈ పద్ధతి వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, చల్లటి నీరు నెత్తికి రక్త ప్రవాహాన్ని ప్రేరేపించడంలో సహాయపడుతుంది, ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.    జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు అన్నం వార్చగా వచ్చిన గంజిని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. అన్నం వార్చగా వచ్చిన గంజిలో ఎన్నో…

హెయిర్ ఫాల్ సమస్యకు ఏసీలు అతిగా వాడటం కారణమా

హెయిర్ ఫాల్ సమస్యకు ఏసీలు అతిగా వాడటం కారణమా

నేడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టేందుకు చాలామంది డబ్బు ఖర్చు చేసి మందులు వాడుతున్నారు. అయినా జుట్టు రాలడం ఆగదు ఇలాంటప్పుడు మన ఆహారపు అలవాట్లు జుట్టు రాలడానికి కారణమని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా ఏసీలు అధికంగా వాడటం ద్వారా కూడా జుట్టు రాలే ఏర్పడుతుందని తద్వారా చుండ్రు, వెంట్రుకలు ఊడిపోవడం జరుగుతుందని చెప్తుంటారు. వెంట్రుకలు రాలడం పెద్ద విషయమేమీ కాదు కానీ అధిక జుట్టు…

నిద్రలోకి త్వరగా వెళ్లిపోవాలంటే ఇవి చేయండి

నిద్రలోకి త్వరగా వెళ్లిపోవాలంటే ఇవి చేయండి

ఇప్పుడు మనం సాంకేతిక యుగంలో ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతున్నా అరచేతిలో ఉన్న ఫోన్ ద్వారా తెలుసుకునే స్థాయిలో అభివృద్ధి చెందాం. దీనికి తోడు స్మార్ట్ యుగంలో వెల్లువలా దూసుకు వచ్చిన యాప్స్ వల్ల మన జీవితం మరింత సుఖమయం అయిపోయింది. మంచి వెనుక చెడు ఉన్నట్టు.. అదేపనిగా ఫోన్ కు బానిస కావడం వల్ల కళ్ళ మీద ఒత్తిడి పెరిగిపోతుంది. ఫలితంగా కునుకు కరువు అవుతుంది. ఒకప్పుడు రాత్రి 8:00 కల్లా ముసుగు…

కాఫీ పొడితో జుట్టుకి ఇలా చేసారంటే.. జుట్టు ఆరోగ్యం తో అందం గా కనిపిస్తుంది..

కాఫీ పొడితో జుట్టుకి ఇలా చేసారంటే.. జుట్టు ఆరోగ్యం తో అందం గా కనిపిస్తుంది..

ప్రస్తుత రోజుల్లో ఒత్తుగా మృదువుగా జుట్టు కనబడటమే అరుదైపోయింది. అందరికి జుట్టు రాలిపోవడం, జుట్టు పల్చబడటం చూస్తున్నాము. అందుకు తరచూ మనం ఉపయోగించే రసాయనిక షాంపులు, హెయిర్ డ్రైయ్యర్స్, హెయిర్ స్ట్రెటనింగ్ ప్రొడక్ట్స్ , హెయిర్ జెల్స్ ముఖ్య కారణం. జుట్టు పల్చబడినప్పుడు అందం మీద ప్రభావం చూపుతుంది,అందుకే సైంటిఫిక్ గా మనకి తెలిసిన చిట్కాలు వాడి ఒత్తైన కురులు కాపాడుకుందాం. ఒత్తైన జుట్టును పొందడం ప్రతి ఒక్క అమ్మాయి కళ.. జుట్టు రాలిపోయిన తర్వాత తిరిగి…

తలస్నానం చేయడానికి గంట ముందు ఇలా చేస్తే జుట్టు రాలనే రాలదు!

తలస్నానం చేయడానికి గంట ముందు ఇలా చేస్తే జుట్టు రాలనే రాలదు!

స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా దాదాపు అందర్నీ హెయిర్ ఫాల్ సమస్య సతమతం చేస్తూనే ఉంటుంది. అయితే కొందరిలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ క్రమంలోనే హెయిర్ ఫాల్కు అడ్డుకట్ట వేయడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకవేళ మీరు కూడా ఈ జాబితాలో కనుక ఉంటే.. అసలు చింతించకండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ని ఫాలో అయితే మీ జుట్టు రాలనే రాలదు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో…..

శరీరంలో కొవ్వును తగ్గించే ఆవాల నూనె; ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా..

శరీరంలో కొవ్వును తగ్గించే ఆవాల నూనె; ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా..

ఆవనూనె భారతీయ గృహాలలో అత్యంత ముఖ్యమైన వంటగది పదార్థాలలో ఒకటి. దీన్ని వంట, మర్దన, పూజకు ఉపయోగిస్తారు. పురాతన కాలం నుండి, ఆవ నూనె భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన భాగం. ఆవాల నుండి తయారైన ఈ నూనెలో బలమైన వాసన ఉంటుంది, ఇది వంటకానికి మట్టి రుచిని ఇస్తుంది. వంట అవసరాలకు ఉపయోగించే ఆవాల నూనె బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుందని మీకు తెలుసా? అవును, ఆవాల నూనె కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించడం ద్వారా…

అందమైన జుట్టు కోసం అదిరిపోయే చిట్కాలు?

అందమైన జుట్టు కోసం అదిరిపోయే చిట్కాలు?

పొడవాటి జడ అమ్మాయిలకు ఎంతో ఇష్టం. కొందరికి ఆ పొడవు జడ కల. కానీ ఏమి చేసినా జుట్టు పెరగదు, మందం అవదు. ఎక్కడ వేసిన గొంగళి ఆక్కడున్నట్టు ఉంటుంది. అంతేనా జుట్టు చివర్లు చిట్లిపోవడం, పలుచగా మారిపోయి జుట్టు మాడు పాచెస్ గా బయటకు కనిపించడం, వీటన్నింటినీ అధిగమించాలనే ఉద్దేశ్యంతో మార్కెట్ లో వచ్చే ప్రతి కొత్త ఉత్పత్తిని ఉపయోగించడం. ఇలా ప్రయోగాలు చేయడం వల్ల జుట్టుకు మరింత నష్టమే కానీ ఎలాంటి ఫలితం ఉండదు…

డార్క్ సర్కిల్స్ ఈజీగా తగ్గే ఈజీ టిప్స్?

డార్క్ సర్కిల్స్ ఈజీగా తగ్గే ఈజీ టిప్స్?

కంప్యూటర్ లేదా ఫోన్, ల్యాప్ టాప్ స్క్రీన్ లపై ఎక్కువ సేపు గడపడం ద్వారా యువత చాలా మంది తలనొప్పి సమస్యతో బాధపడటం, చిన్న వయస్సులోనే కళ్లద్దాలు పెట్టుకోవడం వంటివి చూస్తున్నాం. స్క్రీన్ పై ఎక్కువ సేపు గడిపినా, సరైన నిద్ర లేకపోయినా.. కంటి కింద క్యారీబ్యాగ్స్, డార్క్ సర్కిల్స్ వస్తాయి. నేటి ఆధునిక యుగంలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే కొన్ని సులభమైన టిప్స్ తో ఈసమస్యను తగ్గించుకోవచ్చు.తగిన సమయం పడుకోకపోవడం వల్ల కళ్ల…

మీరు నమ్మిన, నమ్మక పోయినా ఐదు నిమిషాల్లో మీ ముఖం పై ఉండే జిడ్డు మురికి మాయం!

మీరు నమ్మిన, నమ్మక పోయినా ఐదు నిమిషాల్లో మీ ముఖం పై ఉండే జిడ్డు మురికి మాయం!

మీరు నమ్మిన, నమ్మక పోయినా ఐదు నిమిషాల్లో మీ ముఖం పై ఉండే జిడ్డు మురికి మాయం!   వేసవి కాలం వచ్చేసరికి అందరికి సన్ టాన్ వలన రంగు మారిపోతూ ఉంటారు. సన్ టాన్ పోయి మీ చర్మం అందంగా, కాంతివంతంగా తయారవ్వాలంటే పార్లర్ కి వెళ్లి గంటల కొద్దీ కూర్చుని వేలకు వేలు ఖర్చుపెడతారు. అనేక రకాల కెమికల్స్ ఉండే క్రీములను ఉపయోగిస్తారు. కెమికల్స్ ఉండటం వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.ఎటువంటి సైడ్…

తెల్ల జుట్టు వస్తే గుండె జబ్బులు వస్తాయా?.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే

తెల్ల జుట్టు వస్తే గుండె జబ్బులు వస్తాయా?.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే

బోడిగుండుకు మోకాలికి లంకె పెట్టినట్లు ఆరోగ్య విషయాల్లో ఎలాంటి సంబంధం లేనివి చెబుతుంటారు. ఇటీవల కాలంలో గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. దీంతో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదని పలువురు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో మనం తీసుకునే ఆహారం, జీవనశైలిలే మన గుండె జబ్బులకు మూలమని తెలిసినా ఇటీవల ఓ వార్త హల్ చల్ చేస్తోంది. త్వరగా జుట్టు నెరిసిన, తెల్లబడిన వారికి గుండె జబ్బు సోకే ప్రమాదముందని పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో జుట్టు…

  • 1
  • 2