telugu news

విప్రో మాజీ CEO డెలాపోర్టే FY24లో భారతీయ IT యొక్క అత్యధిక పారితోషికం పొందిన బాస్

విప్రో లిమిటెడ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) థియరీ డెలాపోర్టే మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి భారతీయ ఐటీ రంగంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ బాస్‌గా నిలిచారు, ఈ కాలంలో కంపెనీ US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్‌లో దాఖలు చేసిన ఫైలింగ్‌ల ప్రకారం $20.1 మిలియన్ (₹167 కోట్లు) చూపించారు. ఫ్రెంచ్ వ్యక్తి డెలాపోర్టే యొక్క పారితోషికం FY23 నుండి రెట్టింపు అయింది, అతను వార్షిక పరిహారంలో సుమారు $10 మిలియన్లు…

మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్.. వారందరికీ గుడ్ న్యూస్!

మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్.. వారందరికీ గుడ్ న్యూస్!

వాట్సాప్ తమ యూజర్ల భద్రత కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. గత కొన్ని రోజులకు ముందు వాట్సాప్ అనేక భద్రతా సమస్యలను ఎదుర్కొంది. వాట్సాప్ వచ్చిన తర్వాత మన ప్రపంచం చాలా మార్పులను చవిచూసింది. లక్షల కి.మీ. వాట్సాప్ సెకన్లలో దూరాన్ని తొలగించగలదు. మొదట్లో, వాట్సాప్ వచ్చినప్పుడు, ఒక యాప్‌లో ఇన్ని ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయో మనం ఆలోచించేవాళ్ళం, కానీ ఇప్పటికీ కంపెనీ తనను తాను మెరుగుపరచుకోవడంలో నిరంతరం నిమగ్నమై ఉంది…

ఇ-ఓటర్ ఐడీ… సింపుల్‌గా డౌన్‌లోడ్ చేయండి ఇలా

ఇ-ఓటర్ ఐడీ… సింపుల్‌గా డౌన్‌లోడ్ చేయండి ఇలా

మీకు ఓటు హక్కు ఉందా? మీ ఓటర్ ఐడీ కార్డ్  ఇంట్లో ఎక్కడ దాచారో గుర్తులేదా? మీరు ఒక్క నిమిషంలో మీ ఇ-ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా  రెండేళ్ల క్రితమే డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే ఫీచర్ తీసుకొచ్చింది. అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్   డిజిటల్ కాపీ డౌన్‌లోడ్ చేసినట్టు ఇ-ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేసి మీ స్మార్ట్‌ఫోన్‌లో దాచుకోవచ్చు. భారతదేశంలో ప్రస్తుతం 9.8…

ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 25 పాయింట్ల లాస్. వివరాలు;

ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 25 పాయింట్ల లాస్. వివరాలు;

ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 25 పాయింట్ల లాస్. వివరాలు; దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 12 పాయింట్ల లాభంతో 60, 759 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 18,075 వద్ద ట్రేడ్​ అవుతోంది. దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను భారీ లాభాలతో ముగించాయి.అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలు ఇందుకు కారణం. బీఎస్​ఈ సెన్సెక్స్​ 847 పాయింట్లు పెరిగి 60,747 వద్ద…

25 నగరాల్లో ఎయిర్‌టెల్ 5జీ.. పూర్తి లిస్ట్ ఇదే

25 నగరాల్లో ఎయిర్‌టెల్ 5జీ.. పూర్తి లిస్ట్ ఇదే

25 నగరాల్లో ఎయిర్‌టెల్ 5జీ.. పూర్తి లిస్ట్ ఇదే ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్ క్రమంగా దేశంలో 5జీ నెట్‍వర్క్‌ను విస్తరిస్తోంది. గతేడాది నవంబర్‌లో 5జీ సర్వీస్‍లను లాంచ్ చేసిన ఆ సంస్థ ముందుగా ప్రధాన నగరాలకు అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటి వరకు దేశంలోని 25 నగరాల్లో 5జీ నెట్‍వర్క్‌ను అందిస్తోంది ఎయిర్‌టెల్. 2024 మార్చి కల్లా దేశమంతా 5జీ నెట్‍వర్క్‌ను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.కాగా, ప్రస్తుతం ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ అందుబాటులో ఉన్న 25 నగరాలు…

బంపరాఫర్.. నిమిషాల్లో రూ.5 లక్షల రుణం, చార్జీలు మాఫీ!

బంపరాఫర్.. నిమిషాల్లో రూ.5 లక్షల రుణం, చార్జీలు మాఫీ!

డబ్బుతో అవసరం పడిందా? వెంటనే లోన్ పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. మనీ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ఎఫ్ఐ మనీ తాజాగా తీపికబురు అందించింది. రుణ సదుపాయం కల్పిస్తోంది. కస్టమర్లకు రుణాలు అందిస్తోంది. దీని కోసం ప్రైవేట్ రంగ ప్రముఖ బ్యాంక్  ఫెడరల్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఎఫ్ఐ మనీ ఇప్పుడు ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్  సర్వీసులు కూడా అందిస్తోంది. పేపర్‌లెస్ విధానంలో ప్రిఅప్రూవ్డ్ రుణాలు పొందొచ్చు. అర్హత…

ఈ రోజు రియల్మీ  కొత్త ఫోన్ లాంచ్ అయింది! ధర, సేల్ తేదీ & ఆఫర్లు చూడండి!

ఈ రోజు రియల్మీ కొత్త ఫోన్ లాంచ్ అయింది! ధర, సేల్ తేదీ & ఆఫర్లు చూడండి!

రియల్మీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియల్మీ 10 4G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో లాంచ్ చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మెడియటేక్ హీలియోజి 99ఎస్ఓసి ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఇది 5,000ఎమ్ఏహెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. అవును, రియల్మీ కంపెనీ భారతదేశంలో కొత్త రియల్మీ 10 4జి స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు మధ్యాహ్నం విడుదల…

: దుబాయ్ నుంచి బంగారాన్ని భారత్‌కు తీసుకువస్తున్నారా? పన్ను లేకుండా గోల్డ్ ఎంత తేవచ్చు అంటే? తప్పక తెలుసుకోండి!

: దుబాయ్ నుంచి బంగారాన్ని భారత్‌కు తీసుకువస్తున్నారా? పన్ను లేకుండా గోల్డ్ ఎంత తేవచ్చు అంటే? తప్పక తెలుసుకోండి!

 పండుగ సీజన్ వచ్చేస్తోంది.. పండుగ సమయంలోనే చాలామంది కొత్త బంగారం కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ప్రత్యేకించి కొనుగోలుదారులు బంగారంపై ఆఫర్లు, తగ్గింపు ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు. స్వదేశంలో బంగారం కొనుగోలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని.. అందుకే చాలామంది దుబాయ్‌లో నివసిస్తున్న తమ కుటుంబ సభ్యులను బంగారాన్ని తీసుకురావాలని కోరుతుంటారు. పండుగల సమయంలో భారత్‌కు తిరిగి వచ్చిన సమయంలో బంగారాన్ని తీసుకురావాలని అడుగుతుంటారు. ఎందుకంటే. దుబాయ్‌లో బంగారం ధర చాలా తక్కువగా ఉంటుంది….

పాత వెయ్యి నోటు ఉంటే.. రూ.3.5 లక్షలు మీ సొంతం..

పాత వెయ్యి నోటు ఉంటే.. రూ.3.5 లక్షలు మీ సొంతం..

అరుదైన కరెన్సీ నోట్లు, నాణేలను సేకరించే వారిలో మీరు ఒకరైతే, భారీ మొత్తంలో డబ్బు సంపాదించడానికి మీకు అవకాశం వచ్చింది. ఏదైనా ప్రత్యేకమైన క్రమ సంఖ్యలు, వాటిపై ముద్రించిన చిత్రాలు, కరెన్సీ నోటు లేదా నాణేలను అరుదైనవిగా గుర్తిస్తారు. ఇలాంటి వాటిని సొంతం చేసుకోవడానికి కొందరు పోటీ పడుతుంటారు. మోడీ ప్రభుత్వం 2016 నవంబర్ లో రూ.500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది. సీరియల్ నంబర్ అయితే నిషేధించిన పాత వెయ్యి నోటుకు యూకేలో విపరీతమైన…

  • 1
  • 2