గాడ్జెట్స్

అదిరిపోయే ఫీచర్ల తో కొత్త కోపైలట్ ప్లస్ PC లు

అదిరిపోయే ఫీచర్ల తో కొత్త కోపైలట్ ప్లస్ PC లు

కొత్త కోపైలట్ ప్లస్ PC లు విండోస్ అనుభవాన్ని మరింత శక్తివంతం చేస్తాయి. ఇవి అత్యంత శక్తివంతమైన విండోస్ PC లు, అత్యుత్తమ AI అనుభవాలను అందిస్తాయి, మరియు కొత్త ఉత్పాదకత, సృజనాత్మకత, మరియు కమ్యూనికేషన్ సామర్థ్యాలను పరిచయం చేస్తాయి. ఈ పరికరాలు అన్ని రకాల వినియోగదారుల అవసరాలను తీర్చడానికి రూపొందించబడ్డాయి. Copilot+PC Copilot+PC లు విండోస్ అనుభవాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ PC లు అత్యాధునిక హార్డ్‌వేర్, AI సామర్థ్యాలు కలిగి ఉంటాయి….

ఐఫోన్ వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్.. పిక్చర్-ఇన్-పిక్చర్‌ ఏంటి? అదేలా పని చేస్తుందంటే?

ఐఫోన్ వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్.. పిక్చర్-ఇన్-పిక్చర్‌ ఏంటి? అదేలా పని చేస్తుందంటే?

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్  తమ ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఈ కొత్త అప్‌డేట్‌లతో, మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ యూజర్ ప్రైవసీతో పాటు ఎక్స్‌పీరియన్స్ మెరుగుపర్చేందుకు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తోంది. ప్రత్యేకించి వాట్సాప్ సరికొత్త ఫీచర్‌లను రిలీజ్ చేస్తుంది. ఈ నెలలో రిలీజ్ చేసిన లేటెస్ట్ అప్‌డేట్‌లో వాట్సాప్ ఎట్టకేలకు ఐఓఎస్ యూజర్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పిక్చర్-ఇన్-పిక్చర్  మోడ్‌ను రిలీజ్ చేసింది. పిప్ మోడ్…

ఈ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ కేవలం రూ.3 వేలే.. ఈ సూపర్ ఛాన్స్ మళ్లీ రాదు.. ఓ లుక్కేయండి

ఈ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ కేవలం రూ.3 వేలే.. ఈ సూపర్ ఛాన్స్ మళ్లీ రాదు.. ఓ లుక్కేయండి

ఒక వైపు చలి పెడుతూ ఉన్నా.. మరో వైపే వేసవి కూడా ప్రారంభం అయ్యింది. మధ్యహ్నం పూట ఎండలు దంచి కొడుతుండడంతో ఏసీలు, కూలర్ల కొనుగోలు, సర్వీసింగ్ పై ప్రజలు దృష్టి సారించారు. అయితే చాలా మంది డబ్బులు ఎక్కువ అన్న కారణంగా ఏసీలు, కూలర్లు కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. అలాంటి వారి కోసం మినీ, కంపర్టబుల్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఇంటికి పోర్టబుల్ ఎయిర్ కండీషనర్లను తీసుకురావడం ద్వారా అసౌకర్యానికి వీడ్కోలు చెప్పండి. శీతలీకరణ యూనిట్లు…

మీ పిల్లలు స్మార్ట్‌ ఫోన్స్ కి అడిక్ట్ అయ్యారా? ఇలా చేయండి

మీ పిల్లలు స్మార్ట్‌ ఫోన్స్ కి అడిక్ట్ అయ్యారా? ఇలా చేయండి

స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు ఇవి మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. స్మార్ట్ ఫోన్ లేకపోతే బతకలేము అనే పరిస్థితికి వచ్చారనే చెప్పాలి. ఎక్కడికి వెళ్లినా ఫోన్ వెంట ఉండాల్సిందే. బెడ్ రూమ్ కే కాదు.. ఆఖరికి బాత్ రూమ్ లోకి కూడా ఫోన్ తీసుకెళ్లిపోతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇప్పుడు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. అయితే పెద్దల కంటే పిల్లలకు ఈ స్మార్ట్ అడిక్షన్ ఎక్కువగా ఉంది. పైగా దాని వల్ల ఇబ్బంది పడేవాళ్లలో…

ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు

ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు

భవిష్యత్తులో ఆపిల్ నుంచి కొత్త ఫోల్డబుల్ ఐప్యాడ్ లాంచ్ గురించి సమాచారాన్ని అందించిన మింగ్-చి కువో నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈ ఫోల్డబుల్ ఐప్యాడ్ 2025 లో లాంచ్ చేయబడుతుందని భావిస్తున్నారు. కుపెర్టినో-ఆధారిత స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఈ పరికరాన్ని వచ్చే ఏడాదిలోనే విడుదల చేసే అవకాశం కూడా ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. త్వరలో ఆపిల్ తో కలిసి భాగమయ్యే అంజీ టెక్నాలజీ గురించి కూడా కువో (Kuo) వివరించారు. ఈ ఫోల్డబుల్ ఐప్యాడ్…

ఫోన్ దొంగిలించారా ?.. నో టెన్షన్.. ఈ యాప్ మీ మొబైల్ లో ఉంటే ఇట్టే పట్టుకోవచ్చు.

ఫోన్ దొంగిలించారా ?.. నో టెన్షన్.. ఈ యాప్ మీ మొబైల్ లో ఉంటే ఇట్టే పట్టుకోవచ్చు.

మొబైల్‌లో ఈ యాప్ ఉండటం వల్ల మొబైల్ మీకు లైవ్ లొకేషన్‌ను పంపుతూనే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా నుంచి ఫోటోలను క్లిక్ చేస్తుంది. తద్వారా దొంగను సులభంగా పట్టుకోవచ్చు. ప్రపంచంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇప్పుడు ప్రజల దైనందిన జీవితంలో మొబైల్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. దీని ద్వారా వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్, మెసేజ్‌ల నుంచి ఈ-మెయిల్ వరకు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ-పేమెంట్ ఆప్షన్ వల్ల క్యాష్…

ఇ-ఓటర్ ఐడీ… సింపుల్‌గా డౌన్‌లోడ్ చేయండి ఇలా

ఇ-ఓటర్ ఐడీ… సింపుల్‌గా డౌన్‌లోడ్ చేయండి ఇలా

మీకు ఓటు హక్కు ఉందా? మీ ఓటర్ ఐడీ కార్డ్  ఇంట్లో ఎక్కడ దాచారో గుర్తులేదా? మీరు ఒక్క నిమిషంలో మీ ఇ-ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా  రెండేళ్ల క్రితమే డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే ఫీచర్ తీసుకొచ్చింది. అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్   డిజిటల్ కాపీ డౌన్‌లోడ్ చేసినట్టు ఇ-ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేసి మీ స్మార్ట్‌ఫోన్‌లో దాచుకోవచ్చు. భారతదేశంలో ప్రస్తుతం 9.8…

ఈ రోజు రియల్మీ  కొత్త ఫోన్ లాంచ్ అయింది! ధర, సేల్ తేదీ & ఆఫర్లు చూడండి!

ఈ రోజు రియల్మీ కొత్త ఫోన్ లాంచ్ అయింది! ధర, సేల్ తేదీ & ఆఫర్లు చూడండి!

రియల్మీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియల్మీ 10 4G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో లాంచ్ చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మెడియటేక్ హీలియోజి 99ఎస్ఓసి ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఇది 5,000ఎమ్ఏహెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. అవును, రియల్మీ కంపెనీ భారతదేశంలో కొత్త రియల్మీ 10 4జి స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు మధ్యాహ్నం విడుదల…

బ్లూటూత్ ఆన్ చేస్తే హ్యాకింగ్ రిస్క్… ఇలా చేయడం మర్చిపోవద్దు

బ్లూటూత్ ఆన్ చేస్తే హ్యాకింగ్ రిస్క్… ఇలా చేయడం మర్చిపోవద్దు

ఒకప్పుడు బ్లూటూత్ వినియోగం పెద్దగా ఉండేది కాదు. కానీ బ్లూటూత్ డివైజ్‌లు వచ్చిన తర్వాత స్మార్ట్‌ఫోన్‌లో బ్లూటూత్ ఎప్పటికీ ఆన్‌లోనే ఉంటుంది. బ్లూటూత్ స్పీకర్స్ , బ్లూటూత్ హెడ్‌సెట్, ఇయర్‌బడ్స్… ఇలా బ్లూటూత్‌తో కనెక్ట్ అయ్యే ఆడియో ప్రొడక్ట్స్  డివైజ్‌లు చాలా ఉన్నాయి  రెండుమూడు ఆడియో ప్రొడక్ట్స్ మెయింటైన్ చేస్తున్నవాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటివి ఉపయోగిస్తారు కాబట్టి ప్రతీసారి బ్లూటూత్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం ఎందుకని ఎప్పటికీ బ్లూటూత్ మోడ్ ఆన్‌లో పెట్టడం స్మార్ట్‌ఫోన్ యూజర్లకు…

ఐకూ నుండి ఓ ఫోల్డబుల్ ఫోన్..!

ఐకూ నుండి ఓ ఫోల్డబుల్ ఫోన్..!

భారత్  లో ఐకూ  కార్యకలాపాలు మొదలు పెట్టి మూడేళ్లు పూర్తి చేసుకుంది. తనకంటూ ఓ యూజర్ బేస్ ను ఏర్పాటు చేసుకుంది. త్వరలో ఫోల్డబుల్ ఫోన్  తెస్తామని ఈ సంస్థ అంటోంది. మధ్యస్థాయి బడ్జెట్ కే ప్రీమియం ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను ఐక్యూ ఇండియా మార్కెట్ చేస్తోంది. బడ్జెట్ విభాగంలో కొత్త ఫోన్లను వచ్చే ఏడాది తీసుకురానున్నట్టు ఐకూ సీఈవో  నిపున్ మార్య ఇండియాటుడే సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పటి వరకు అయితే తాము…