మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్.. వారందరికీ గుడ్ న్యూస్!
వాట్సాప్ తమ యూజర్ల భద్రత కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. గత కొన్ని రోజులకు ముందు వాట్సాప్ అనేక భద్రతా సమస్యలను ఎదుర్కొంది. వాట్సాప్ వచ్చిన తర్వాత మన ప్రపంచం చాలా మార్పులను చవిచూసింది. లక్షల కి.మీ. వాట్సాప్ సెకన్లలో దూరాన్ని తొలగించగలదు. మొదట్లో, వాట్సాప్ వచ్చినప్పుడు, ఒక యాప్‌లో ఇన్ని ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయో మనం ఆలోచించేవాళ్ళం, కానీ ఇప్పటికీ కంపెనీ తనను తాను మెరుగుపరచుకోవడంలో నిరంతరం నిమగ్నమై ఉంది…
వాట్సాప్‌లో కొత్త ఫీచర్ – ఇకపై కాల్స్‌ను కూడా!
వాట్సాప్ త్వరలో మరో ఫీచర్‌ను తీసుకురానుంది. అదే కాల్స్‌కు నోటిఫికేషన్స్‌ను డిజేబుల్ చేయడం. కాల్ నోటిఫికేషన్లను కూడా మ్యూట్ చేసేందుకు ఇది వినియోగదారులను అనుమతించనుంది. తద్వారా ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు కాల్ నోటిఫికేషన్స్‌తో డిస్టర్బ్ కాకుండా ఉండవచ్చు. కొన్ని సార్లు వాట్సాప్ డీఎన్‌డీ ఫీచర్ కూడా టెక్నికల్ గ్లిచెస్ కారణంగా ఫెయిల్ అవ్వచ్చు. అప్పుడు ఈ ‘డిస అబ్లె నోటిఫికెషన్స్ ఫర్ కాల్స్’ ఫీచర్ ఉపయోగపడనుంది. వాబీటాఇన్ఫో కథనం ప్రకారం విండోస్ 2.2250.4.0 అప్‌డేట్‌లో ఈ ఫీచర్…