రాజకీయం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు: బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఈసీ ఆదేశించింది

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు: బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఈసీ ఆదేశించింది

ప్రధాన కార్యదర్శి మరియు DGP ఎన్నికల అనంతర హింసను ఎన్నికల కమిషన్‌కు వివరించారు, ఇది ఆంధ్రప్రదేశ్‌లో బదిలీలు మరియు దర్యాప్తులకు దారితీసింది. ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హరీష్ కుమార్ గుప్తా గురువారం న్యూఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు ఎదుట హాజరై మే 13న జరిగిన ఎన్నికల సందర్భంగా హింసకు దారితీసిన పరిస్థితులను వివరించారు. పల్నాడు,…

ఏపీలో డిజిటల్‌ విప్లవం…

ఏపీలో డిజిటల్‌ విప్లవం…

దేశ విద్యారంగ చరిత్రలోనే ఓ అపూర్వ ఘట్టం. పేద పిల్లలకూ ఇకమీదట డిజిటల్‌ విద్య. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే సుమారు 4.6 లక్షల మంది ఎనిమిదో తరగతి విద్యార్థులకు అధునాతన ట్యాబ్‌ల పంపిణీని నేడు తన పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించారు సీఎం వైయస్‌ జగన్‌. మొత్తంగా విద్యార్థులకు రూ.1,400 కోట్ల లబ్ధి. ఇక సంపన్నులతో సమానంగా సామాన్యులకూ అధునాతన విద్య! ఇకమీదట ఏపీ లో విద్యారంగం గురించి వైస్ జగన్ సీఎం అవ్వకముందు… సీఎం అయిన తరువాత…

రాష్ట్రంలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా?

రాష్ట్రంలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా?

రాష్ట్రంలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా? ప్రజల జీవితాలు బాగు పడాలంటే రాష్ట్రంలో ‘సైకో పాలన పోవాలి. సైకిల్‌ పాలన రావాలి’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్‌ సీఎం అయ్యాక మన రాష్ట్రంలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా? మీ జీవితాల్లో మార్పు ఏమైనా వచ్చిందా? అని ఆయన ప్రశ్నించగా… లేదు.. రాలేదు.. అని జనం స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి, కొవ్వూరు మండలాల్లో ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు….

మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో విస్తరణ;

మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో విస్తరణ;

మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో విస్తరణ; హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, మరొక మైలు రాయిని చేరుకోవడానికి సిద్దమవుతుంది నగరంలోని ఐటీ కారిడార్ అయిన మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో రైలు ప్రాజెక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించనుంది.  దీనిలో భాగంగా డిసెంబర్ 9 న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన…

హైదరాబాద్‌లో రెండో రోజు కొనసాగుతున్న రాహుల్ జోడో యాత్ర;

హైదరాబాద్‌లో రెండో రోజు కొనసాగుతున్న రాహుల్ జోడో యాత్ర;

హైదరాబాద్‌లో రెండో రోజు కొనసాగుతున్న రాహుల్ జోడో యాత్ర ;   హైదరాబాద్‌లో రెండో రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదలయింది. ఉదయం 6 గంటలకు బోయిన్‌పల్లిలోని గాంధీయాన్ ఐడియాలజీ సెంటర్ నుంచి రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభమైంది.   ప్రస్తుతం కేపీహెచ్‌బీ మీదుగా యాత్ర కొనసాగుతుంది. యాత్రలో తెలంగాణ వాసుల ముఖ్య పండుగ బోనాలు సంస్కృతిని ప్రతిబింబించేలా కొందరు పోతురాజుల వేషధారణతో సందడి చేశారు. రాహుల్ గాంధీ వారితో సరదాగా డప్పు కొడుతూ…

నా తదుపరి సినిమా బయోపిక్ కాదు పొలిటికల్ డ్రామా అంటున్న రామ్ గోపాల్ వర్మ

నా తదుపరి సినిమా బయోపిక్ కాదు పొలిటికల్ డ్రామా అంటున్న రామ్ గోపాల్ వర్మ

  రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. తనకు నచ్చిన స్టైల్ లో ట్వీట్స్, కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ కింగ్ గా పేరు పొందాడు. అలాగే నిజ జీవితపు సంఘటనలు, వ్యక్తుల ఆధారంగా బయోపిక్ లు తెరకెక్కిస్తూ సంచలనాలకు నెలవుగా మారారు. ఇప్పటికే రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్‌టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, మర్డర్, వంగవీటి చిత్రాలను తెరకెక్కంచిన ఆయన తాజాగా మరో…

జీనోమ్‌ వ్యాలీలో బయో ఫార్మా హబ్‌కు శంకుస్థాపన:కేటీఆర్‌; వివరాలు,

జీనోమ్‌ వ్యాలీలో బయో ఫార్మా హబ్‌కు శంకుస్థాపన:కేటీఆర్‌; వివరాలు,

జీనోమ్‌ వ్యాలీలో బయో ఫార్మా హబ్‌కు శంకుస్థాపన:కేటీఆర్‌; వివరాలు, తెలంగాణలో లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో 2030నాటికి 100బిలియన్‌ డాలర్లు చేరేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా తెలంగాణ ప్రయణస్తుందని తెలిపారు. జీనోమ్ వ్యాలీలో రూ. 1100 కోట్ల విలువైన బయో ఫార్మా హబ్‌ సహా ఐదు ప్రాజెక్టులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ. జీనోమ్ వ్యాలీ స్పేస్ కోసం…

నేడు వైజాగ్‌కి పవన్ కళ్యాణ్.. షెడ్యూల్ ఇదే!

నేడు వైజాగ్‌కి పవన్ కళ్యాణ్.. షెడ్యూల్ ఇదే!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. తొలుత ఆయన మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఎన్ఏడీ ఫ్లై ఓవర్, తాటి చెట్లపాలెం, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, సిరిపురం సర్కిల్, పార్క్ హోటల్, బీచ్ రోడ్ మీదగా.. నోవాటెల్ హోటల్‌కి చేరుకోనున్నారు. సాయంత్రం విశాఖ జిల్లా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం రేపు కళావాణి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర…

విశాఖలో రాజధాని కోసం.. రాజీనామాకైనా సిద్ధం: మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు!

విశాఖలో రాజధాని కోసం.. రాజీనామాకైనా సిద్ధం: మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు!

విశాఖలో రాజధాని కోసం.. రాజీనామాకైనా సిద్ధం: మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు! ఏపీ  విశాఖ రాజధానిపై మంత్రి ధర్మాన కీలక వ్యాఖ్యలు చేశారు. సిఎం అనుమతిస్తే పదవికి రాజీనామా చేస్తా అని ప్రకటించారు. అమరావతి రైతుల పాదయాత్రపై ధర్మాన మండిపడ్డారు. విశాఖ రాజధాని ఏర్పాటుకు అడ్డు వచ్చే వారిని రాజకీయంగా చితక్కొట్టాలన్నారు. 60ఏళ్లుగా చెన్నైలో రాజధాని ఉన్నపుడు అక్కడికి వెళ్లేందుకు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించామని, తర్వాత కర్నూలు రాజధాని చేస్తే 600-700 కిలోమీటర్లు వెళ్లారని, ఆ తర్వాత…

కరోనా బాధిత కుటుంబాలే టార్గెట్‌: డబ్బులు​ ఆశచూపి.. ఖాతా ఖాళీ చేస్తున్నారు!

కరోనా బాధిత కుటుంబాలే టార్గెట్‌: డబ్బులు​ ఆశచూపి.. ఖాతా ఖాళీ చేస్తున్నారు!

కరోనా బాధిత కుటుంబాలే టార్గెట్‌: డబ్బులు​ ఆశచూపి.. ఖాతా ఖాళీ చేస్తున్నారు!   ఆశా వర్కర్లకు ఫోన్లు చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు వివరాలు తీసుకుని…బాధితుల అకౌంట్‌ నుంచి డబ్బులు డ్రా కరోనాతో మృతి చెందిన కుటుంబాలే టార్గెట్‌ కడప, అన్నమయ్య జిల్లాలో కొత్త మోసానికి తెర వీడియో, ఫోన్‌ కాల్‌లు చేయడమే కాకుండా తెలుగులో మాట్లాడుతూ బురడీ ఫేక్‌ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసు శాఖ. అవకాశం దొరికితే ఎవరినైనా బురిడీ కొట్టించేందుకు సైబర్‌ నేరగాళ్లు…

  • 1
  • 2