లాభాల్లో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్, జీవితకాల గరిష్టాలకు సూచీలు;
లాభాల్లో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్, జీవితకాల గరిష్టాలకు సూచీలు. భారత స్టాక్ మార్కెట్లు(stock market) ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 18800 పాయింట్ల ఎగువకు వచ్చింది.సెన్సెక్స్ 63వేల పాయింట్ల పైన ముగిసింది. ఆసియా మార్కెట్లు పాజిటివ్ గా, యూరప్ సూచీలు(stock market) బలంగా, యూఎస్ ఫ్యూచర్లు లాభాల్లో ఉండడంతో దేశీయ సూచీలు నేడు లాభాలతో ఆరంభమై చివరకు భారీ లాభాలతో ముగిశాయి. నిఫ్టీ నేడు 54.15 పాయింట్ల లాభంతో 18,812.50 పాయింట్ల వద్ద ముగిసింది. ఒకదశలో…
ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రిటైల్ డిజిటల్ రూపీ పైలట్;
ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రిటైల్ డిజిటల్ రూపీ పైలట్; రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), డిసెంబర్ 1న అనగా ఈ రోజు రిటైల్ డిజిటల్ రూపాయి (ఈఆర్ -ఆర్) ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పైలట్ ప్రాజెక్ట్ లో పాల్గొనే ఎంపిక చేసిన నగరాలకు చెందిన వినియోగదారులు, వ్యాపారులతో కూడిన క్లోజ్డ్ యూజర్ గ్రూప్ డిజిటల్ రూపాయి ద్వారా లావాదేవీలు జరపనుంది. భాగస్వామ్య బ్యాంకులు అందించే…
మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో విస్తరణ;
మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో విస్తరణ; హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, మరొక మైలు రాయిని చేరుకోవడానికి సిద్దమవుతుంది నగరంలోని ఐటీ కారిడార్ అయిన మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో రైలు ప్రాజెక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించనుంది. దీనిలో భాగంగా డిసెంబర్ 9 న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన…
ఆంధ్రా, తెలంగాణలో బంగారం, వెండి ధరల వివరాలు;
ఆంధ్రా, తెలంగాణలో బంగారం, వెండి ధరల వివరాలు; హైదరాబాద్ లో ఒక గ్రాము 22 క్యారట్ల బంగారం ధర రూ. 4856 గాను, 8 గ్రాముల బంగారం ధర రూ. 38,848 గాను, అలాగే 10 గ్రాముల బంగారం ధర రూ. 48,560 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే, ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి వ్యత్యాసం లేదు. అదే 24 క్యారెట్ల విషయానికి వస్తే ఒక గ్రాము 24 క్యారట్ల బంగారం…
కేవలం రూ. 18,499 కే ఐఫోన్ 12 మినీ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోండి..
కేవలం రూ. 18,499 కే ఐఫోన్ 12 మినీ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోండి.. ప్రీమియం స్మార్ట్ ఫోన్ లను తయారు చేసే సంస్థ అయిన ఆపిల్ కి చెందిన ఐఫోన్ ను తక్కువ ధరకే కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ఆపిల్ కి చెందిన ఐఫోన్ 12 మినీ ఇప్పుడు ఎన్నడూ లేనంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఆపిల్ ఐఫోన్ 12 మినీ ధర ప్రస్తుతం కంపెనీ అధికారిక…
స్మార్ట్‌ఫోన్‌పై రూ.34,500 డిస్కౌంట్.. అమెజాన్ వండర్‌ఫుల్ ఆఫర్!
స్మార్ట్‌ఫోన్‌పై రూ.34,500 డిస్కౌంట్.. అమెజాన్ వండర్‌ఫుల్ ఆఫర్! మీరు కొత్త ఫోన్ కొనేందుకు రెడీ అవుతున్నారా? అది కూడా ప్రీమియం ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థ అయిన అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ జరుగుతోంది. ఈ సేల్ నవంబర్ 29 వరకు ఉంటుంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఏకంగా రూ. 34…
వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలోనే ..ఇక డెస్క్‌టాప్‌లో కూడా!
వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలోనే ..ఇక డెస్క్‌టాప్‌లో కూడా! వాట్సాప్ డెస్క్ టాప్ యాప్‌లో కాల్ హిస్టరీని చూపించే ట్యాబ్ రానుందని తెలుస్తోంది. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లోని కొంతమంది బీటా టెస్టర్‌ల ద్వారా వాట్సాప్ నుంచి కొత్త కాల్స్ ట్యాబ్ యాప్ సైడ్‌బార్‌లో కనిపించింది. వాట్సాప్ డెస్క్‌టాప్ సైడ్‌బార్‌లో ఉన్న కాల్స్ ట్యాబ్ ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ నుంచి యాప్ తాజా బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసిన వినియోగదారులకు అందుబాటులో ఉంది. కంపెనీ ఇటీవల ఆండ్రాయిడ్, iOS…
లంబోర్గిని సూపర్ ఎస్‌యూవీ కార్.. ధర తెలిస్తే నోరెళ్ళ బెట్టాల్సిందే ?
లంబోర్గిని సూపర్ ఎస్‌యూవీ కార్.. ధర తెలిస్తే నోరెళ్ళ బెట్టాల్సిందే ? ఇటాలియన్ సూపర్ స్పోర్ట్స్ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం లంబోర్గినీ మార్కెట్ లో ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఈ లంబోర్గినీ లగ్జరి కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా లంబోర్గిని కార్ల వినియోగదారుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. దీంతో లంబోర్గిని కార్ల తయారీ సంస్థ ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్త కొత్త…
మీరు ఆన్‌లైన్ మోసానికి గురైనట్లయితే.. వెంటనే ఈ నంబర్‌కు కాల్ చేయండి..
మీరు ఆన్‌లైన్ మోసానికి గురైనట్లయితే.. వెంటనే ఈ నంబర్‌కు కాల్ చేయండి.. నేటి డిజిటల్ యుగంలో, సైబర్ మోసానికి సంబంధించిన అనేక కేసులు తెరపైకి వస్తున్నాయి. ఈ సందర్భంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ చిన్న పొరపాటు పెద్ద నష్టానికి కారణం కావచ్చు. కరోనా మహమ్మారి నుంచి మనలో చాలా మంది మనకు అవసరమైన పనులను చేయడానికి ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నారు. అంతేకాదు విద్య, ఉద్యోగం, వినోదం లేదా ఇతర విషయాల కోసం పెద్ద ఎత్తున ఇంటర్నెట్‌ని…
ఇవాళ్టి బ్రేకవుట్ స్టాక్స్ ఇవే.. 15 శాతానికిపైగా జంప్.. పండగ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
ఇవాళ్టి బ్రేకవుట్ స్టాక్స్ ఇవే.. 15 శాతానికిపైగా జంప్.. పండగ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు.. గత సెషన్‌లో రికార్డు స్థాయి లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. చాలా వరకు షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. అయితే మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ కొన్ని షేర్లు ప్రైస్ వాల్యూమ్ బ్రేకవుట్‌ను నమోదు చేశాయి. చాలా వరకు అప్పర్‌సర్క్యూట్‌లో లాకయ్యాయి. కొన్ని 15 శాతానికిపైగా పెరగడం గమనార్హం. గత సెషన్‌లో BSE సెన్సెక్స్…