Harish Naidu

విశాఖ టూ విజయవాడ ఇక నాలుగు గంటలే…

విశాఖ టూ విజయవాడ ఇక నాలుగు గంటలే…

విశాఖ టూ విజయవాడ ఇక నాలుగు గంటలే… వాల్తేరుని ఊరిస్తున్న వందేభారత్‌ రైలును అతి త్వరలోనే పట్టాలెక్కించేందుకు ముహూర్తం సిద్ధమవుతోంది. బుల్లెట్‌లా దూసుకెళ్తూ.. నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేలా ప్రవేశపెట్టిన అత్యాధునిక సెమీ హైస్పీడ్‌ రైలు వందేభారత్‌ను విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు డిసెంబర్‌లో ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విశాఖ నుంచి విజయవాడకు దాదాపు 2 గంటల ప్రయాణాన్ని తగ్గించేలా ట్రాక్‌ పరిశీలనల్లో వాల్తేరు డివిజన్‌ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే డివిజన్‌కు వందేభారత్‌ రేక్‌…

లక్షాధికారుల్ని చేసిన మల్టీబ్యాగర్.. ఏకంగా 300 శాతం రిటర్న్స్.. మీ దగ్గరుందా?

లక్షాధికారుల్ని చేసిన మల్టీబ్యాగర్.. ఏకంగా 300 శాతం రిటర్న్స్.. మీ దగ్గరుందా?

లక్షాధికారుల్ని చేసిన మల్టీబ్యాగర్.. ఏకంగా 300 శాతం రిటర్న్స్.. మీ దగ్గరుందా? మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి వినే ఉంటారు. చాలా తక్కువ కాలంలో షేరు అసలు విలువకు ఎన్నో రెట్లు పెరిగి ఇన్వెస్టర్లను లక్షాధికారుల్ని చేస్తుంటాయి. అయితే చాలా వరకు మల్టీబ్యాగర్ స్టాక్స్ అవి గరిష్ట విలువకు చేరాకే ఆ విషయం అర్థమవుతుంటుంది చాలా మందికి. వాటి కనిష్ట విలువల వద్ద షేర్లను కొని హోల్డింగ్ చేసినవారికి మంచి లాభాలు వస్తాయి. అయితే ఇలాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను…

అమెజాన్ ఇండియాలో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. మరెన్నో బెనిఫిట్స్.. ఇప్పుడే కొనేసుకోండి.!

అమెజాన్ ఇండియాలో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. మరెన్నో బెనిఫిట్స్.. ఇప్పుడే కొనేసుకోండి.!

అమెజాన్ ఇండియాలో ఐఫోన్14పై భారీ డిస్కౌంట్.. మరెన్నో బెనిఫిట్స్.. ఇప్పుడే కొనేసుకోండి.! ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 14 అమెజాన్‌లో డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది. కేవలం రెండు నెలల క్రితమే లాంచ్ అయిన ఐఫోన్ 14 (iPhone 14) అధికారికంగా రూ.79,900 నుంచి సేల్ మొదలైంది. ధర మీ బడ్జెట్‌కు మించి ఉంటే.. అమెజాన్ కొత్త ఐఫోన్ మోడల్‌ను చాలా తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఐఫోన్ 14 మోడల్ 128GBపై అమెజాన్‌లో రూ. 77400…

బ్యాంకు నుంచి అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ లోన్ తిరిగి ఎవరు చెల్లించాలో తెలుసా.!

బ్యాంకు నుంచి అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ లోన్ తిరిగి ఎవరు చెల్లించాలో తెలుసా.!

బ్యాంకు నుంచి అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ లోన్ తిరిగి ఎవరు చెల్లించాలో తెలుసా.! ప్రజలు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి అనేక రకాల రుణాలను తీసుకుంటారు. ఇల్లు కొనడానికి లేదా నిర్మించుకోవడానికి బ్యాంకులు హోమ్ లోన్, కారు కొనడానికి ఆటో లోన్, వ్యక్తిగత అవసరాల కోసం పర్సనల్ లోన్ ఇస్తాయి. ఈ రుణాలపై బ్యాంకులు వడ్డీని వసూలు చేస్తాయి. రుణగ్రహీత EMIల రూపంలో రుణాన్ని చెల్లిస్తారు. రుణం తీసుకోవడానికి మీరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో బ్యాంకులకు…

రూపాయి విలువ షేర్లు.. అన్నీ అప్పర్‌సర్క్యూటే.. కొంటే కాసుల పంట!

రూపాయి విలువ షేర్లు.. అన్నీ అప్పర్‌సర్క్యూటే.. కొంటే కాసుల పంట!

రూపాయి విలువ షేర్లు.. అన్నీ అప్పర్‌సర్క్యూటే.. కొంటే కాసుల పంట! దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. వరుసగా నాలుగు సెషన్లు తీవ్ర ఒడుదొడుకుల మధ్య ట్రేడయిన అనంతరం కిందటి సెషన్‌లో మన సూచీలకు లాభాలొచ్చాయి. అయితే మళ్లీ మరుసటి రోజు ఒత్తిడికి లోనవుతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 70 పాయింట్లు పెరిగి 61 వేల 500 మార్కు వద్ద కదలాడుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 10…

చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఊర మాస్ సాంగ్‌ విడుదల..

చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఊర మాస్ సాంగ్‌ విడుదల..

చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఊర మాస్ సాంగ్‌ విడుదల.. ఈ యేడాది ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ సినిమాల తర్వాత చిరంజీవి తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక ఇటీవల దీపావళీ సందర్భంగా విడుదలైన టైటిల్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకానున్నట్లు ప్రకటించింది టీమ్. సంక్రాంతి కానుకగా…

పాలలో ఇవి కలిపి రోజూ రాత్రి తాగితే.. కంటి చూపు పెరుగుతుంది.. కళ్ల సమస్యలు ఉండవు..

పాలలో ఇవి కలిపి రోజూ రాత్రి తాగితే.. కంటి చూపు పెరుగుతుంది.. కళ్ల సమస్యలు ఉండవు..

పాలలో ఇవి కలిపి రోజూ రాత్రి తాగితే.. కంటి చూపు పెరుగుతుంది.. కళ్ల సమస్యలు ఉండవు.. నేటి తరుణంలో కళ్ల సమస్యలతో బాధపడే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతుంది. ప్రతి పది మందిలో ముగ్గురు కళ్లద్దాలను పెట్టుకుంటున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.సెల్ ఫోన్, కంప్యూటర్ ల వాడకం ఎక్కువవడం, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల ఈ కంటి సమస్యల బారిన పడుతున్నారు. కంటికి సంబంధించిన సమస్యలు రావడానికి గల కారణాలు మనకు తెలిసినప్పటికి ఏమి చేయలేని…

లక్షను రూ.65 లక్షలు చేసిన స్టాక్ ఇదే.. ఇన్వెస్టర్లపై కనకవర్షం.. మీ దగ్గరుందా మరి?

లక్షను రూ.65 లక్షలు చేసిన స్టాక్ ఇదే.. ఇన్వెస్టర్లపై కనకవర్షం.. మీ దగ్గరుందా మరి?

లక్షను రూ.65 లక్షలు చేసిన స్టాక్ ఇదే.. ఇన్వెస్టర్లపై కనకవర్షం.. మీ దగ్గరుందా మరి? మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తక్కువ కాలంలోనే దాని అసలు విలువకు ఎన్నో రెట్లు పెరిగే ఈ స్టాక్స్ ఇన్వెస్టర్లను లక్షాధికారుల్ని చేస్తాయి. అయితే మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను గుర్తించడమే కాస్త కష్టం. చాలా వరకు అవి గరిష్ట విలువకు చేరాకే అది మల్టీబ్యాగర్ స్టాక్ అని మనం గ్రహించగలుగుతాం. అయితే.. మార్కెట్లను జాగ్రత్తగా పరిశీలిస్తూ.. కంపెనీల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటే…

కిక్ సినిమా తరహాలో.. దొంగతనాలు చేసిన డబ్బుతో మంచి పని చేస్తున్న యువకుడు..!వివరాలు;

కిక్ సినిమా తరహాలో.. దొంగతనాలు చేసిన డబ్బుతో మంచి పని చేస్తున్న యువకుడు..!వివరాలు;

కిక్ సినిమా తరహాలో.. దొంగతనాలు చేసిన డబ్బుతో మంచి పని చేస్తున్న యువకుడు..!వివరాలు; దొంగతనాలు చేస్తూ పోలీసుల కళ్లు గప్పి తిరిగే హీరో.. క్లైమాక్స్‌లో పేదలను ఆదుకుంటూ గుండెలను పిండేసే సీన్లు సినిమాల్లో చాలానే చూసుంటారు. నిజ జీవితంలోనూ అలాంటి ఓ వ్యక్తిని చెన్నై (Chennai Thief) పోలీసులు అరెస్టు చేశారు. ఎగ్మో ర్‌కు చెందిన అంబురాజ్ (33) ఐదేళ్లుగా ఇళ్లలో దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. పగలు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే అంబురాజ్…..

ఈ రకమైన కలలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోకూడదు.. ఎందుకంటే!

ఈ రకమైన కలలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోకూడదు.. ఎందుకంటే!

ఈ రకమైన కలలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోకూడదు.. ఎందుకంటే! మనలో చాలా మందికి కునుకు(నిద్ర) తీయడం ప్రారంభమైన కొద్దిసేపటికే ఏవేవో కలలొస్తుంటాయి. ఈ కలలో కొన్ని అద్భుతమైన విషయాలు, వింతలు, విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. మరికొందరికి చెడు కలలు, పీడకలలు వస్తుంటాయి. దీంతో నిద్రలో నుంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంటారు. ఎలాంటి కలలైనా సరే నిద్రలో నుంచి మేల్కొన్న తర్వాత కాస్త ఆలోచించేలా చేస్తాయి. ఈ నేపథ్యంలో మనకు వచ్చే కలల్లో కొన్నింటికి అర్థాలేంటి.. అవి మనల్ని…