Chandu Chukka

ఏపీలో డిజిటల్‌ విప్లవం…

ఏపీలో డిజిటల్‌ విప్లవం…

దేశ విద్యారంగ చరిత్రలోనే ఓ అపూర్వ ఘట్టం. పేద పిల్లలకూ ఇకమీదట డిజిటల్‌ విద్య. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే సుమారు 4.6 లక్షల మంది ఎనిమిదో తరగతి విద్యార్థులకు అధునాతన ట్యాబ్‌ల పంపిణీని నేడు తన పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించారు సీఎం వైయస్‌ జగన్‌. మొత్తంగా విద్యార్థులకు రూ.1,400 కోట్ల లబ్ధి. ఇక సంపన్నులతో సమానంగా సామాన్యులకూ అధునాతన విద్య! ఇకమీదట ఏపీ లో విద్యారంగం గురించి వైస్ జగన్ సీఎం అవ్వకముందు… సీఎం అయిన తరువాత…

త్వరలో APSFL అదిరిపోయే ప్లాన్లు… దేశంలోనే వైస్ జగన్ సరికొత్త రికార్డు…

త్వరలో APSFL అదిరిపోయే ప్లాన్లు… దేశంలోనే వైస్ జగన్ సరికొత్త రికార్డు…

ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఏపి స్టేట్ ఫైబర్ లిమిటెడ్ కార్యాలయంలో జరిగాయి. ఈ సందర్బంగా ఏపీ స్టేట్ ఫైబర్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తరువాత వైస్ జగన్ పుట్టిన రోజును జరుపుకొని APSFL సంస్థ కొత్తగా 9 ప్యాకేజీలు ప్రకటించింది. మరో పది రోజుల్లో కొత్త స్కీంలు ప్రారంభం గౌతమ్ రెడ్డి పది రోజుల్లో కొత్త స్కీంలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. 19 వేల పైన ఉన్న గ్రామ పంచాయతీల్లో చివరి…

చెంబు నీళ్లతో 60 సంవత్సరాల వరకు విద్యుత్…

చెంబు నీళ్లతో 60 సంవత్సరాల వరకు విద్యుత్…

నూక్లియర్ ఫ్యూజన్ – అణు సంయోగం ఇవాళ అమెరికా శాస్త్రవేత్తలు ఫ్యూజన్ పరిశోధనల్లో ఒక కీలకమైన అంశాన్ని ప్రకటించారు.రెండు అణువుల్ని కలిపినా ,విడదీసినా శక్తి పుడుతుంది. ఆ రెండు అణువుల్ని కలిపితే సంయోగం(ఫ్యూజన్) అంటారు, విడదీస్తే విచ్చిత్తి(ఫిజన్) అంటారు. ఈ రెండు(ఫ్యూజన్&ఫిజన్) జరిగినప్పుడు ఆ అణువులు కొంత ద్రవ్యరాశి కోల్పోయి శక్తిని విడుదల చేస్తాయి. Einstine theory (E = mc²)అన్నది అందరికీ తెలిసిన సూత్రమే. ఈ theory లో m=ఆ అణువులు కోల్పోయిన ద్రవ్యరాశి. E=ఆ…

నకిలీ ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా సులభంగా కనిపెట్టవచ్చు…

సాధారణంగా మనం ఇంటర్నెట్ లో చూస్తున్న ఫోటోలు నిజమైనవా కాదా అని సందేహాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటె అవి ఈ మధ్య కాలంలో గ్రాఫిక్స్ చేస్తున్నారు. ఇవి ఎక్కువుగా సినీ తరాలు మీద, రాజకీయ నాయకుల మీద జరుగుతున్నాయి. మీకు ఎప్పుడైనా ఇంటర్నెట్ లో చుసిన ఫోటోలు నిజమైనవా లేక గ్రాఫిక్స్ చేసారా అనే సందేహం కలిగిందా? అవి ఎక్కడినుండి తీసుకున్నారు, ఏదైనా ఆప్స్ ద్వారా గాని వెబ్సైటుస్ ద్వారా గాని తీసుకున్నారా అనే డౌట్ అందరికి…