రియల్‌మి సి 33 ఇండియా లాంచ్ రేపే ! ఈ రోజే ధర లీక్ అయింది. వివరాలు
రియల్‌మి( Realme )కంపెనీ సెప్టెంబర్ 6 న భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది కంపెనీ యొక్క C సిరీస్ క్రింద లాంచ్ చేయబడుతుంది. మరియు ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించబడిన రియల్‌మిRealme )C31కి వారసుడిగా ఉంటుంది. రియల్‌మి(Realme) C33 గా పిలువబడే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ అధికారికంగా ఇప్పటికే టీజర్ విడుదలైంది. మరియు దానిలోని కొన్ని కీలక స్పెక్స్ ఇప్పటికే లీక్ అయి ఉన్నాయి. లాంచ్ చేయడానికి ఒక రోజు…
నోకియా IFA 2022లో మూడు కొత్తప్యూ ర్బుక్ సిరీస్ ల్యా ప్టాప్లను ఆవిష్కరించింది
నోకియా IFA 2022లో మూడు కొత్తప్యూ ర్బుక్ సిరీస్ ల్యా ప్టాప్లను ఆవిష్కరించింది: వివరాలు నోకియా కంపెనీ గ్లోబల్ మార్కెట్లో సరికొత్తమోడల్ ల్యా ప్టాప్లను విడుదల చేసింది. నోకియా ప్యూర్‌బుక్ సిరీస్ ల్యా ప్టాప్లను IFA 2022 వేదికగా లాంచ్ చేసింది. ఈ సిరీస్లో ప్యూర్‌బుక్ ఫోల్డ్ ,ప్యూర్‌బుక్ లైట్ ప్యూర్‌బుక్ Pro 15.6 (2022) పేర్లతో మూడు మోడల్స్ ల్యా ప్టాప్లు ఉన్నా యి.నోకియా ప్యూ ర్బుక్ ఫోల్డ్ స్పెసిఫికేషన్స్ నోకియా ప్యూర్‌బుక్ ఫోల్డ్ విండోస్…
టూత్‌ఫేస్ట్ మీ దంతాలకు మాత్రమే కాదు.. ఇలాంటి వాటికి కూడా ఉపయోగించవచ్చు.. క్షణాల్లో మరకలు మాయం
మొండి మరకలను వదిలించటానికి ఎంత కష్టపడుతుందో ..మొండి మరకలను వదిలించటానికి సురక్సెల్,రిన్ ..వంటి వాడే చేస్తాం..కానీ ఇప్పుడు కొత్త గా వింటున్న ఈసయం ఏంటి అంటే మన పళ్లను సుబ్రామ్ చేసుకునే టూత్ పేస్ట్ తో కూడా వదిలించుకోవచ్చు ఎలానూ చూడండి టూత్‌పేస్ట్ ప్రయోజనాలు:- టూత్‌పేస్ట్‌ను శుభ్రపరిచే గుణాలు ఉన్న పదార్థాలతో తయారు చేస్తారు. దంతాలను తెల్లగా మార్చే టూత్‌పేస్ట్‌లో ఇటువంటి అనేక పదార్థాలు ఉన్నాయి. ఇది కఠినమైన మరకలను కూడా సులభంగా తొలగిస్తుంది. కొన్ని కొన్ని…
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త రూ.200 లోపు 2 gb డేటా మరియు అపరిమిత కాల్స్ లభించేప్లాన్
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త రూ.200 లోపు 2 gb డేటా మరియు అపరిమిత కాల్స్ లభించేప్లాన్: ప్రస్తుతం ప్రపంచ వ్యా ప్తంగా స్మా ర్ట్ ఫోన్ అనేదినిత్యవసర వస్తువు అయిపోయింది.. ఫోన్లోఇంటర్నెట్ ఉంటేచాలు అన్ని పనులు అయిపోతాయి.అందుకేటెలికాం సంస్థలు తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు ఆకర్షణీయమైన ప్లాన్లు పక్రటిస్తుంది.అపరిమితమైన డేటా, అన్లిమిటెడ్ కాల్స్ , మెసేజ్ లు ఇలా వివిధ రకాల సదుపాయాలను అందిస్తుంటాయి. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సాధారణంగా ప్రైవ్రైేట్ టెలికం సంస్థలతో…
ఇకపై ఆ స్మార్ట్ ఫోన్ లకు చార్జర్ ఉండదు.. కావాలంటే ఆ పని చెయ్యాల్సిందే
ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యవసరంగా మారిపోయిన వాటిలో సెల్ ఫోన్ ఒకటి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు సెల్ ఫోన్స్ చేతిలో పట్టుకుని కాలక్షేపం చేస్తుంటారు. సెల్ ఫోన్ ఉపయోగించాలంటే తప్పని సరిగా చార్జింగ్ ఉండాలి…కానీ ఇదేంటి అస్సలు ఛార్జింగ్ ఏ అవసరం కాలేదు అంటున్నారు అని విచిత్రం గ ఉందా… ఇన్నాళ్లు ప్రతి ఒక్క కొత్త మొబైల్ కు సెల్ ఫోన్ బాక్స్ లో తప్పనిసరిగా చార్జర్ ని కూడా వినియోగదారులకు ఇచ్చేవారు. అయితే…
పొరపాటున ఇతర అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేసిన డబ్బును తిరిగి పొందడం ఎలా
ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయ్యిపోవడం వాళ్ళ అందరు మనీ ని అంత ఫోన్స్ లోనే క్యారీ చేస్తున్నారు బై హ్యాండ్ మనీ తక్కువ అయ్యిపోయింది …. . చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేస్తున్నారు. ఒక్కోసారి పొరపాటున ఒకరికి పంపాల్సిన డబ్బును మరొకరి అకౌంట్‌కు పంపుతుంటాం… ఇలా వేరే అకౌంట్‌కు పంపిన డబ్బును తిరిగి మనం పొందగలమా? దీని గురించి తెలుసుకోవడానికి ఒక ప్రైవేట్ బ్యాంక్ సౌత్ జోన్ మేనేజర్ మణియన్ కళియమూర్తిని…
ఈ ఫోన్లలో ఇకపై వాట్సాప్ బంద్..
ప్రముఖ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల భద్రత మేరకు పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మెరుగైన ప్రైవసీ ఫీచర్ల ను పరిచయం చేస్తోంది.. అదే విధంగా పాత ఫోన్లలో వాట్సాప్ సేవలను నిలిపివేస్తోంది. ఎందుకంటే ఓల్డ్ ఫోన్స్ వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్లకు లేదా అప్‌డేట్స్‌కి సరిగా సపోర్ట్ అందించలేవు. అలానే ఈ ఫోన్లలో కొత్త ఫీచర్లు వాడటం కుదరదు. పాత ఫోన్లలో వాట్సాప్ వాడేవారికి సెక్యూరిటీ అందించడం కూడా వాట్సాప్‌కి అసాధ్యం. ఇలా భద్రత,…
ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై మొబైల్ నెట్వర్క్ లేకున్నా
ఇప్పటికె అందరికి తెలిసిన విషయం రిలీజ్ కాబోయే ఐ ఫోన్ 14 కి ఇంటర్నెట్ లేకపోయినా నెట్ ఉపయోగించుకోవచ్ అని ..కానీ ఇప్పుడు ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ కి రాబోతుంది అది ఏంటి? ఆండ్రాయిడ్‌లో సరికొత్త సాంకేతికతను పరిచయం చేయనుంది గూగుల్. త్వరలో మొబైల్ నెట్వర్క్ అందుబాటులో లేకున్నా.. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేసుకోవచ్చు. ఎలానో చూద్దామా? మొబైల్స్‌కు శాటిలైట్ కనెక్టివిటీ.. గత కొన్ని రోజులుగా టెక్ ప్రపంచంలో దీని గురించే…
ఐఫోన్ ప్రియులకు శుభవార్త. తక్కు వ ధరలోనేఐఫోన్ 14 సిరీస్
ఐఫోన్ ప్రియులకు శుభవార్త. తక్కు వ ధరలోనేఐఫోన్ 14 సిరీస్! ప్రస్తుతం యావత్ పప్రంచ వ్యా ప్తంగా ఎదురుచూస్తున్న మొబైల్ ఏమిటంటేఐఫోన్ 14 ఈ సిరీస్ గల మొబైల్ ను ఈనెల 7న ఐఫోన్ 14 సిరీస్ లాంఛ్కు యాపిల్ సన్నా హాలు చేపట్టింద.ి యాపిల్ ఐఫోన్ 14 ధర 799 డాలర్ల (రూ.64,000) నుంచి ప్రారంభం కానుందని గతంలో వార్తలు వచ్చా యి. అయితేమార్కెట్ రీసెర్చ్ ట్రెం్రెడ్ ఫోర్స్ తెలుపుతున్న దాని పక్రారం వీటిధర ఎక్కు…
భారతదేశంలో జియోమార్ట్ తో వాట్సప్ లో మొదటిఎండ్-టు-ఎండ్ షాపింగ్ అనుభవాన్ని పరిచయం చేస్తోంది..
ఇప్పటి వరకు చాలా ఆప్స్ లో ఎంతో మంది సరుకులు ని ఆర్డర్ చేసుకునే విషయం తెలిసిందే… కానీ ఇప్పుడు కొత్త గా వాట్సప్ లో కొత్త ఫీచర్ ని ఆడ్ చేసారు అది ఎలా ఉపయోగిస్తారో చేస్తారో చూద్దాం ….. భారతదేశంలో జియోమార్ట్ తో వాట్సప్ లో మొదటి ఎండ్-టు-ఎండ్ షాపింగ్ అనుభవాన్ని పరిచయం చేస్తోంది.. వాట్సప్ యొక్క మాతృ సంస్థఅయిన మేట ప్లాట్ఫారమ్ల,…