స్నేహం
పప్రంచవ్యా ప్తంగా స్నేహితుల దినోత్సవాన్ని పతి్ర సంవత్సరం జరుపుకుంటారు. జూలై 30 అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా గుర్తించబడినప్పటిక,ీ భారతదేశంలో ఆగస్టుమొదటిఆదివారం జరుపుకుంటారు.
స్నేహ దినోత్సవ చరిత:్రఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2011లో అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని
గుర్తించింది.
స్నేహం అంటేకులమత బేధాలు లేకుండా …ఒకరియెడల..ఒకరికిప్రేమ కలిగి..వుండాలని…స్నేహితుల
దినోత్సవాన్ని ప్రారభించారు..
ఇద్దరు లేదా అంతకంటేఎక్కు వ మందిసహచరులు పంచుకునే పత్ర్యేక బంధాన్ని గౌరవించడం స్నేహ దినోత్సవం
యొక్క ప్రాముఖ్యత. స్నేహితులు అంటేవారివయస్సు , జాతి లేదా మతంతో సంబంధం లేకుండా పూర్తిగా ప్రేమ మరియు గౌరవంతో ఏర్పడిన బలమైన బంధం….స్నేహం .
హింస, పేదరికం మరియు మానవ హక్కు ల చట్టం నియమాలు వంటిసమస్యలు మరియు సవాళ్లతో ప్రపంచం….
పోరాడుతూనేఉందని ఐక్యరాజ్యసమితి హైలైట్ చేసింది. ఇవి పప్రంచ జనాభాలో భదత్ర, అభివృద్ధి, శాంతి పాడు చేస్తున్నా యి ఈ సవాళ్లను అధిగమించడానికి, ఫ్రెండ్షిప్ డేని పక్రటించారు….
స్నేహితుడు కోసం బోలెడు గం్రధాలు..కూడా రాసారు…ఆధ్యా త్మి క పుస్తకాలలాగా ..నిజమైన స్నేహితుడు
విడువక ప్రేమించును…అని ఇలా ఎన్నో విధాలు గా గం్రథాలు కూడాస్నేహితుల ప్రేమను వివరిస్తున్నాయి..
వేడుక:-
మీరు స్నేహితుల దినోత్సవాన్ని మీ సన్ని హితులతో కలిసిఅనేక విధాలుగా జరుపుకోవచ్చు , అంటేకలిసి
ఫ్రెండ్షిప్ సినిమాలు చూడటం, వారితో సరదా కార్యక్రమాలలో పాల్గొనడం, దూరంగా ఉండేమీ స్నేహితులకు
బహుమతులు పంపడం లేదా సోషల్ మీడియాలో వారితో ఫోటో కోల్లెజ్ను షేర్ చేయడం లేదా బయటకు వెళ్లడం వంటివి.
ఫ్రెండ్షిప్ డేని బ్యా ండ్ లు కట్టుకోవడం ద్వా రా..విషెస్ చెప్పు కోవడం ద్వా రా..చాక్లెట్స్ ని ఇచ్చు కోవడం
ద్వా రా..వేడుక చేసుకుంటారు..
ప్రపంచంలో చిన్నా …పెద్దఅనేతేడా లేకుండా అందరికిఫ్రెండ్స్ ఉంటారు…ఎంత మందిస్నేహతులు వున్నారని
ముఖ్యం కాదు . ఒక్క మంచి మిత్రుడు వున్నా చాలు,ఆప్ధలో ఆదుకునేవారేనిజమైన స్నేహితుడు…
స్నేహం
Previous Post
పేదవాడిఆపిల్
Next Post
ఉపాధి మరియు ఉద్యోగాలపైCOVID-19 పభ్రావం