గుడ్ న్యూస్.. రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్‌పూర్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

భారతీయ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా జూనియర్ ఇంజినీర్, కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14033 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 31లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది..

నిరుద్యోగులకు ఈ మధ్యకాలంలో శుభవార్త మీద శుభవార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాలు కేంద్రంలో ఉద్యోగాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ నోటిఫికేషన్ పడి నిరుద్యోగులకు అందుతున్నాయి. అయితే ఇప్పటికే గుడ్న్యూస్ఆంధ్రరాష్ట్రంలోజగన్ అన్న నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వగా ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వేలోను పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

బిలాస్‌పూర్ ప్రధాన కార్యాలయంగా ఉన్నసౌత్  ఈస్ట్ సెంట్రల్ రైల్వే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగాస్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 13 జనవరి 2020గా పేర్కొంది.

ఈ సంస్థ పేరు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే , బిలాస్‌పూర్.. ఇందులో గ్రూప్ సీ పోస్టులు ఉన్నాయి. అయితే ఇందులో 26 పోస్టులు ఉన్నాయి. కాగా ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా దరఖాస్తుకు చివరి తేదీ 13 జనవరి 2020. ఈ పోస్టుకు విద్యార్హతలు 12వ తరగతితో పాటు ఐటీఐ చేసి ఉండాలి. వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు అయి ఉండాలి.

ఈ పోస్టులకు ఎంపికప్రక్రియ రాత పరీక్ష ద్వారా ఉంటుంది. కాగా ఈ పోస్టులకు అప్లికేషన్ ఫీజు ఏమి లేదు. ఈ పోస్టుల ముఖ్యతేదీలు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 14 దరఖాస్తుల స్వీకరణకు  డిసెంబరు 2019చివరితేదీ: 13 జనవరి 2019 మరిన్ని వివరాలకు ఈ లింక్ ప్రెస్  చెయ్యండి.

గ్రూప్ ‘సి’ లెవెల్-2 (7వ సీపీసీ), ఎక్స్-గ్రూప్ ‘డి’ లెవెల్-1 (7వ సీపీసీ) పోస్టుల కోసం ఈ రిక్రూట్‌మెంట్ ఉంటుంది.

అర్హులైన అభ్యర్థులు ఇచ్చిన లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 14 నవంబర్ 2022. పోస్టుల వివరాలిల్లోకి వెళ్తే.. గ్రూప్ ‘సి’ స్థాయి-2 (7వ CPC), ఎక్స్-గ్రూప్ ‘D’ లెవెల్-1 (7వ CPC)లలో మొత్తం 08 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతల విషయానికి వస్తే.. గ్రూప్ ‘సి’ స్థాయి-2 (7వ CPC) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆయా పోస్టుల ప్రకారం ఐటీఐతోపాటు 12వ తరగతి వరకు చదివి ఉండాలి.

అలాగే, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విద్యా సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి విద్యను పూర్తి చేసి ఉండాలి. సంబంధిత పోస్ట్‌కి కనీస అనుభవం అవసరం.

అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత పోస్ట్ యొక్క అన్ని నిబంధనలు మరియు షరతులను పూర్తి చేసి ఉండాలి. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరింత సమాచారం నోటిఫికేషన్‌లో ఇవ్వబడింది

ఎక్స్-గ్రూప్ ‘D’ లెవెల్-1 (7వ CPC) పోస్టులకు.. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆయా పోస్టుల ప్రకారం ఐటీఐ, ఎన్‌సీవీటీతో 10వ తరగతి వరకు చదివి ఉండాలి.

అలాగే.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విద్యాసంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి విద్యను పూర్తి చేసి ఉండాలి.

సంబంధిత పోస్ట్‌కి కనీస అనుభవం అవసరం. అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత పోస్ట్ యొక్క అన్ని నిబంధనలు మరియు షరతులను పూర్తి చేసి ఉండాలి. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరింత సమాచారం నోటిఫికేషన్‌లో ఇవ్వబడింది

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *