వాట్సాప్ లో పంపిన మెసేజ్ లు ఎడిట్ చేయడానికి కొత్త ఫీచర్! వివరాలు
వాట్సాప్ యాప్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి, దీనిని 2 బిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. ఇది ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయబడుతున్న యాప్‌లలో ఒకటి. మరియు, డబ్ల్యూఏబీటా ఇన్ఫో యొక్క ఇటీవలి నివేదిక ప్రకారం, ఆపిల్ యొక్క ఐ మెసేజ్ యాప్‌లో ఎడిట్ బటన్ ఎలా పని చేస్తుందో, అలాగే మెసేజ్ లను పంపిన 15 నిమిషాల వరకు ఎడిట్ చేయడానికి వినియోగదారులను అనుమతించే విధంగా ఈ కొత్త…
చంద్రుడిపైకి లూనా-25 ఎగిరేది ఎప్పుడో చెప్పిన రష్యా
చంద్రుడిపై దిగే స్పేస్‌క్రాఫ్ట్ లూనా-25 ప్రయోగా తేదీని రష్యా ప్రకటించింది. జూలై 13వ తేదీన దీన్ని ప్రయోగించనున్నారు. కొన్ని దశాబ్ధాల తర్వాత రష్యా మూన్ పరీక్షకు సిద్ధమైంది. మాస్కో: చంద్రుడి మీదకు రష్యా మూన్ ల్యాండర్ లూనా-25ను పంపనున్నది. ఆ ప్రయోగ తేదీని ఇవాళ రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్కాస్‌మస్ ప్రకటించింది. లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్‌ను జూలై 13వ తేదీన లాంచ్ చేయనున్నట్లు రాస్కాస్‌మస్ తెలిపింది. నిజానికి గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. కానీ…
కన్నతల్లి విసిరేసింది… విదేశీ జంట చేరదీసింది… నిజంగా విధి అంటే ఇదేనేమో
అదే మనకు రాసి లేకుంటే.. మందీ, మార్బలం ఉండీ.. ఒంటిపై ఈగ కూడా వాలునివ్వకూండా చూసుకునే బాడీగార్డులున్నా మరణం రానే వస్తుంది. ఉద్యోగం రాలేదనో.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్య చేసుకునే వారు ఈ వార్త చదివితే జీవితం ఎంత విలువైనదో అర్థం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కనికరం కూడా లేకుండా…. మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన శివాజీ రగడే, జయశ్రీ దంపతులు 2018, డిసెంబరు 30న రోడ్డుపై వెళ్తుండగా.. పక్కనున్న మురుగు కాల్వ నుంచి…
రైల్వే కౌంటర్ వద్ద ఇకపై క్యూలో నిలబడక్కర్లేదు.. మీ మొబైల్ ఫోన్‌లోనే అన్‌రిజర్వ్‌డ్ రైలు టికెట్ ఇలా బుకింగ్ చేసుకోవచ్చు..!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రైల్వే స్టేషన్ వద్ద టికెట్ల కోసం గంటల కొద్ది టికెట్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకూ రిజర్వేషన్ టికెట్ల కోసం మాత్రమే ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే వీలుంది. కానీ, ఇప్పటినుంచి అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్‌లను కూడా ఈజీగా ఆన్‌లైన్‌లోనే బుకింగ్ చేసుకోవచ్చు. మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. మీరు ఎక్కబోయే రైలుతో పాటు ప్లాట్ ఫారం టికెట్ కూడా ఆన్‌లైన్‌లోనే బుకింగ్ చేసుకోవచ్చు. అందుకు మీరు కావాల్సిందిల్లా…..
ఐఫోన్ వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్.. పిక్చర్-ఇన్-పిక్చర్ ఏంటి? అదేలా పని చేస్తుందంటే?
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఈ కొత్త అప్‌డేట్‌లతో, మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ యూజర్ ప్రైవసీతో పాటు ఎక్స్‌పీరియన్స్ మెరుగుపర్చేందుకు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తోంది. ప్రత్యేకించి వాట్సాప్ సరికొత్త ఫీచర్‌లను రిలీజ్ చేస్తుంది. ఈ నెలలో రిలీజ్ చేసిన లేటెస్ట్ అప్‌డేట్‌లో వాట్సాప్ ఎట్టకేలకు ఐఓఎస్ యూజర్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌ను రిలీజ్ చేసింది. పిప్ మోడ్…
యువకుల్లో హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలను గుర్తించిందిలా
మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో గుండె ఒకటి. శరీరంలోని అన్ని భాగాలను ఇది రక్తాన్ని సరఫరా చేస్తుంది జీవన శైలిలో మార్పుల కారణంగా ఇటీవల కాలంలో హార్ట్ ఫెయిల్యూర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. యువకుల్లో సైతం ఈ సమస్య వేధిస్తోంది. అసలు హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? లక్షణాలు, ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయనే అంశాలతోపాటు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను బెంగళూరులోని కావేరి హాస్పటల్ కన్సల్టెంట్ కార్డియోథెరసిస్ అండ్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ రాజేష్…
పట్టిన పట్టు వదలకుండా.. ఐఏఎస్ కొట్టానిలా.. చివరికి..
ఈ ర్యాంక్ సాధించడానికి ఓ వ్యక్తి ఏకంగా తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు సార్లు ప్రయత్నించి.. యూపీఎస్సీ సివిల్స్‌లో 54వ ర్యాంకు సాధించాడు. ఈతని పేరే విధు శేఖర్. అంకిత భావంతో పనిచేసే విజయం సొంతం అవుతుంది అనడానికి విధు మంచి ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఐపీఎస్ ఆఫీసర్ విధు శేఖర్ సక్సెస్ స్టోరీ మీకోసం.. కుటుంబ నేపథ్యం : విధు శేఖర్.. తండ్రి ప్రొఫెసర్ నిషిత్ రాయ్….
పెళ్లయిన 15 రోజులకే భర్తతో అమెరికాకు.. నిజస్వరూపం బయటపడటంతో.. ఆఖరికిలా! ముందే తెలుసుకుంటే..
జాతకాలు కుదిరితే సరిపోదు జానకి, రమేష్‌లకు సునీత ఒక్కగానొక్క కూతురు. ఆమె ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగంలో చేరగానే తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. తమ కూతురు ఇంజినీర్ కాబట్టి ఇంజినీర్ సంబంధాలకే ప్రాధాన్యం ఇచ్చారు. అందులోనూ విదేశీ సంబంధమైతే మంచిదనుకున్నారు. తనకు విదేశాలకు వెళ్లడం ఇష్టంలేదని, ఇక్కడే తల్లిదండ్రులకు దగ్గరగా ఉండటమే ఇష్టమని సునీత చెప్పినా పట్టించుకోలేదు. తమ కులం వాడు, సిగరెట్, మద్యం తాగనివాడు అయ్యుండాలని విపరీతంగా వెదికారు. జాతకాలు సహా చివరకు అన్నీ…
అమ్మాయి బ్యాటింగ్కు సచిన్ ఫిదా
దేశంలో క్రికెట్కు ఉన్న క్రేజే వేరు. ఇతర క్రీడలకంటే క్రికెట్ను అభిమానించే వారే ఎక్కువ అందుకే భారత్లో క్రికెట్ను ఓ మతంగా భావిస్తారు. ఎంతో మంది టాలెంట్ ఉన్న క్రికెటర్లు మన సొంతం. అయితే గతంలో మెన్స్ క్రికెట్ కే క్రేజ్ ఉండగా..ఈ మధ్య కాలంలో మహిళల క్రికెట్ మ్యాచులకు ఆదరణ పెరుగుతోంది. ఇందుకు మారుమూల గ్రామంలో యువతి క్రికెట్ ఆడుతున్న వీడియో ఉదాహరణగా నిలుస్తోంది. ముమల్ మెహర్, చాలా చిన్న వయస్సులో కానీ అత్యంత నైపుణ్యం…
ఈ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ కేవలం రూ.3 వేలే.. ఈ సూపర్ ఛాన్స్ మళ్లీ రాదు.. ఓ లుక్కేయండి
ఒక వైపు చలి పెడుతూ ఉన్నా.. మరో వైపే వేసవి కూడా ప్రారంభం అయ్యింది. మధ్యహ్నం పూట ఎండలు దంచి కొడుతుండడంతో ఏసీలు, కూలర్ల కొనుగోలు, సర్వీసింగ్ పై ప్రజలు దృష్టి సారించారు. అయితే చాలా మంది డబ్బులు ఎక్కువ అన్న కారణంగా ఏసీలు, కూలర్లు కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. అలాంటి వారి కోసం మినీ, కంపర్టబుల్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఇంటికి పోర్టబుల్ ఎయిర్ కండీషనర్లను తీసుకురావడం ద్వారా అసౌకర్యానికి వీడ్కోలు చెప్పండి. శీతలీకరణ యూనిట్లు…