Blog

Welcome to our blog!

శాస్త్రవేత్తలు సక్సెస్! సూర్యరశ్మి నుండిహైడ్రోజన్ ఇందనం ఉత్త్పత్తి

శాస్త్రవేత్తలు సక్సెస్! సూర్యరశ్మి నుండిహైడ్రోజన్ ఇందనం ఉత్త్పత్తి

శాస్తవ్రేత్తలు సక్సెస్! సూర్యరశ్మి నుండిహైడ్రోజన్ ఇందనం ఉత్పత్తి .. ఒక గంటలో సూర్యరశ్మి అందించిన శక్తిమానవజాతి ఒక సంవత్సరం మొత్తం శక్తివినియోగానికిసమానం, అయితే ఈ సమృద్ధిగా లభించేసహజ బహుమతిని మానవాళికిసాధ్యమయ్యే శక్తివనరుగా మార్చడానికి పరికరాల అభివృద్ధి సవాలుగా మిగిలిపోయింది. మొక్కలలోని కిరణజన్య సంయోగక్రియ్రి యంత్రాలను మార్చడం ద్వా రా పరిశోధకులు నీటిని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ గా విజయవంతంగా విభజించిన తర్వా త సౌర శక్తిని వినియోగించుకోవడానికి కొత్తమార్గాలను కనుగొనాలనే తపన ఒక అడుగు ముందుకు వేసింది….

ఐదు గహ్ర శకలాలు ఈ వారం భూమికిఅతి చేరువగా రానున్నా యి

ఐదు గహ్ర శకలాలు ఈ వారం భూమికిఅతి చేరువగా రానున్నా యి

ఐదు గహ్ర శకలాలు ఈ వారం భూమికిఅతి చేరువగా రానున్నాయి ఈ వారo అద్భు తమైన ఒక భారీగహ్ర శకలం భూమికిదగ్గరగా రానున్నదని అంచనాలున్నా యి. మరియు మరుసటిరోజు ఆపై మరికొన్ని వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ గ్రహ శకలాలు భూమిపైపడనున్నా య? NASA ఈ ఐదు గహ్ర శకలాలను పమ్ర ాదకరంగా వర్గీకరించినప్పటికీ, అదృష్టవశాత్తూ అవి భూమికిదగ్గరగా ఉన్నందున అవి భూమి వైపుకు వెళ్లలేదు. ప్రాథమికంగా మేము ఎటు వంటి పమ్ర ాదంలో లేము…

భారత్లో 5G సర్వీసులకు అదనంగా ఎంత చెల్లించాలి ఎంతమంది5Gకిమారడానికిరెడీగా ఉన్నా రో తెలుసా

భారత్లో 5G సర్వీసులకు అదనంగా ఎంత చెల్లించాలి ఎంతమంది5Gకిమారడానికిరెడీగా ఉన్నా రో తెలుసా

5G అంటేఏమిటి? 5జీ నెట్వర్క్ కస్టమర్లకు అల్ట్రాఫాస్ట్ ఇంటర్నెట్, మల్టీమీడియా సర్వీసెస్ అందించడానికి అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తోంది. 5జీ నెట్వర్క్ ఒక మిల్లీసెకన్ లేటెన్సీ ని అందిస్తుంద.ి అంటేఒక మిల్లీసెకనులో డేటా ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఇది4జీ కంటే50 రెట్లు వేగవంతమైనదని చెప్పవచ్చు . 5జీ ఫోన్ల బ్యాటరీలైఫ్ కూడాపెంచుతుందని తేలింది. 5జీ డౌన్లోడ్ స్పీడ్ తో ఎలక్ట్రానిక్ పరికరాలను ఒకదానికొకటి కమ్యూ నికేట్ చేయడంసులభతరం అవుతుంది. రిమోట్ గాఎలక్ట్రానిక్ వస్తువులను కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది. ఇంటర్నెట్…

వాట్సాప్ లో కొత్తఫీచర్.. డిలీట్ చేసిన మెసేజ్ ను మళ్లీ పొందవచ్చు.. ఎలా అంటే

వాట్సాప్ లో కొత్తఫీచర్.. డిలీట్ చేసిన మెసేజ్ ను మళ్లీ పొందవచ్చు.. ఎలాఅంటే? మన వాళ్ళు ఎవరినా msg చేసిడిలీట్ ..చేసినప్పు డు అది ఏంటో..అని..తెలుసుకోవాలనీ..ఎంతో..క్యూ రియస్ గా ఉంటుందికదా..?? ఏం పెట్టరు..నన్ను ..తిట్టరా..లేక..పొగిడరా..ఏమన్నా రు..అని ఎన్నో సందేహాలు మైండ్ లో..మెదులుతూనే ఉంటాయి.. అదీఏంటో..అని..తెలుసుకునేవరకు..మనసు..ఒక పట్టన వుండదు..కదా!! మనం అడిగిన వల్లౌ దాన్ని చెప్పకుండా తప్పించుకుంటారు..అధిఎలా..అయినా తెలుసుకోవాలనేవల్లకోసమేఈ ప్రత్యేక ఫీచర్ ని కనిపెట్టారు ..మన వాట్సప్ యూజర్లు. వాట్సప్ యూజర్లను దృష్టిలో ఉంచుకున్న వాట్సాప్ సంస్థవారు యూజర్లకోసం,…

బ్లాక్ వాటర్

బ్లాక్ వాటర్

బ్లాక్ వాటర్ పప్రంచం లొ అందరకిపరిచయం వున్న నీరు పారదర్శకం గ వుండే నీరు… ,కాని ఈ మధ్య హల్చల్ చేస్తున్న నీరు నల్లనీరు …వినడానికి కొత్తగా ,వింతగ వుందికదా!!..కొంతమంధిబుర్రలొ ఇప్పటికేకొన్ని ఆలొచనలు మెదులుతునెవుండొచ్చు ,యె పరిశమ్ర ..లేక యె డ్రైనేజీ నీరొ అని..అసలు ఈ నల్లనీరు ఏంటి..ఎలా వుంటాది..దాని వల్ల పయో్ర జనాలు ఏంటో ,ఇదిఎక్కడ దొరుకుతుందోచూద్దం….. నల్లనీరు యొక్క ph విలువ 8 కంటేఎక్కు వ గా ఉంటేదానిని నల్లనీరు అంటారు… ఇండియాలో మొదటిదిగా…

ఉపాధి మరియు ఉద్యోగాలపైCOVID-19 పభ్రావం

ఉపాధి మరియు ఉద్యోగాలపైCOVID-19 పభ్రావం

ఉపాధిమరియు ఉద్యోగాలపైCOVID-19 పభ్రావం:– COVID-19 డిసెంబర్ 2019 లోచైనాలోని వుహాన్ నగరంలోని హుబేపుట్టీ, ఇప్పు డు పప్రంచ వ్యాప్తంగా వ్యాపించింది… COVID-19 ఆరోగ్య సంక్షోభం అనేదిపప్రంచవ్యా ప్తంగా ఉన్న వ్యక్తుల జీవితాలను మరియు జీవనోపాధిని మార్చేసిన పెద్దషాక్ !!. అదనంగా, రాష్టం్రవిధించిన లాక్డౌన్లు మరియు సంస్థల మూసివేతలు చాలా ముఖ్యమైన పభ్రావాలను కలిగిఉన్నా యి, అనేక దేశాలలో మిలియన్లమందికార్మికులు తమ జీవనోపాధిని COVID-19 మహమ్మా రి2020లో మొత్తం పప్రంచాన్ని స్తంభింపజేసింద.ి దీని కారణంగా మిలియన్లమందిపజ్రలు మరణించారు మరియు…

స్నేహం

స్నేహం

స్నేహం  పప్రంచవ్యా ప్తంగా స్నేహితుల దినోత్సవాన్ని పతి్ర సంవత్సరం జరుపుకుంటారు. జూలై 30 అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా గుర్తించబడినప్పటిక,ీ భారతదేశంలో ఆగస్టుమొదటిఆదివారం జరుపుకుంటారు. స్నేహ దినోత్సవ చరిత:్రఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2011లో అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని గుర్తించింది. స్నేహం అంటేకులమత బేధాలు లేకుండా …ఒకరియెడల..ఒకరికిప్రేమ కలిగి..వుండాలని…స్నేహితుల దినోత్సవాన్ని ప్రారభించారు.. ఇద్దరు లేదా అంతకంటేఎక్కు వ మందిసహచరులు పంచుకునే పత్ర్యేక బంధాన్ని గౌరవించడం స్నేహ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత. స్నేహితులు అంటేవారివయస్సు , జాతి లేదా మతంతో సంబంధం…

పేదవాడిఆపిల్

పేదవాడిఆపిల్

పేదవాడిఆపిల్ !! పేదవాడిఆపిల్ ఆ.. పేదవాడి ..యాపిల్..గొప్పొడియాపిల్ …అని వుందా..అని ఆలోచిస్తున్నా రా..? అదేనండీ బాబు..!!! మా ఇంటిముందు..మన కళ్ళముందు కనిపించే..పండు.. హో..ఇప్పటికిఅర్ధం కాలేదా..అదేనండీ..అందరికినచ్చి న పండు..అందరికిఅందుబాటులో వుండే పండు…జామ..ఇంట్లో సాధారణంగా పెరిగేపండ్లచెట్టు జామ “ ఒక్క జామకాయలో పదిఆపిల్స్తో సమాన పోషకాలుంటాయట. అందుకేదీనిని పేదవాడిఆపిల్ అంటారు” ఒక ఆపిల్ వైద్యుడిని దూరంగా ఉంచుతుందిఒకప్పుడు ఒక సామెత వుందేదీ.. ఒక ఆపిల్ వైద్యుడిని దూరంగా ఉంచుతుంది …కానీ ఇప్పుడు ఒక జామ్ ఆరగోనికిఎంత మంచిదిఅని డాక్టర్సే అంటున్నరు…కల్తీ..లేని..తాజా..అయిన..ఆరోగ్యం…

మద్యం తాగండని జపాన్ పభ్రుత్వం యువతకు రిక్వెస్ట్

మద్యం తాగండని జపాన్ పభ్రుత్వం యువతకు రిక్వెస్ట్

మద్యం తాగండని జపాన్ప్రభుత్వం యువతకు రిక్వెస్ట్!!జాతీయ స్థాయిలోనూ పోటీలు ఈ హెడ్లైన్ చూడగానేఏంటిఈ విచితం్రఅనిపిస్తోందికదా…ఏ పభ్రుత్వం అయిన మద్యపానం ఆర్గ్యోనికి హానికరం…మద్యపోన నిషేధం అనేచట్టాలు పెట్టి..మద్యం తాగడాన్ని నియంత్రించడనికి పయ్ర ాత్ని ష్ఠాది..కానీ జపాన్ ప్రభుత్వం ఎంతో..కొత్తగా..మద్యా న్ని ప్రోత్సహిస్తుంది..అనేఆలోచన వస్తుందికదా..వివరాల్లోకివెళితే యువత ని ప్రోత్సహిస్తూ ఆర్థిక మండ్యా న్ని పెంపొందించుకుంటున్న జపాన్…. మద్యపానం ఓ వ్యసనం లాంటిది. మద్యం తాగేవారిని చూస్తేనేఅసహ్యం కలుగుతోంది. మద్యానికిబానిసైన వారు ఇంటిబాధ్యతలు మరిచి పవ్రర్తిస్తుంటారు. మద్యపాన నిషేదం చేసేందుకు పభ్రుత్వాలు…

మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది

మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది

మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తేసరిపోతుంది.. ఏళ్లుపెరుగుతున్నాయి…టెక్నాలజీకూడాఅభివృద్ధిచెందుతుంది..మనవళికి..పతి్ర..పని..సులువుచేస్తుంద.ి.ఆ కాలక్రమేనా..ఈ గూగుల్ మ్యా ప్ ని కూడా డెవలప్ చేసారు..మనకికావాల్సి న వాళ్ళ అడస్్ర తెలుసుకోవాలన్నా ..మనం ఏదిఅయినా ట్రాక్ చేయాలన్నా ..ప్రతి ఒక్కరు..ఈ గూగుల్ మ్యా ప్ నే యూజ్ చేస్తున్నా రు… Google Maps ఎలా అభివృద్ధిచేయబడింది? 2004లో, గూగుల్ మ్యా ప్స్ వేర్ 2 టెక్నా లజీస్లో ఇద్దరు డానిష్ సోదరులు లార్స్ మరియు జెన్స్ ఐల్స్ట్రెప్్ట్రె రాస్ము స్సేన్…