బోట్ స్మార్ట్ వాచ్ రూ.1299 మాత్రమే.. త్వరపడండి!

బోట్ సరికొత్త స్మార్ట్ వాచ్‌ను చాలా తక్కువ ధరకే లాంచ్ చేసింది. బోట్ వేవ్ స్టైల్ పేరుతో బడ్జెట్ వేరబుల్ డివైజ్‌ను ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేసింది.ఈ కంపెనీ స్మార్ట్ వాచ్‌ బడ్జెట్ ధరలోనే బెస్ట్ ఫీచర్లను మనకి అందుబాటులోకి తెచ్చింది.

బోట్ వాచ్ స్టార్మ్ మీ ఫిట్‌నెస్ పరివర్తనకు సరైన సహచరుడు. మీ ఫిట్‌నెస్ ప్రయాణంలో మీరు ఎదుర్కొనే అన్ని అడ్డంకులను తొలగించడానికి మీ వాచ్ స్టార్మ్ ఇక్కడ ఉంది. దాని రోజువారీ కార్యాచరణ ట్రాకర్ మరియు 9 విభిన్న స్పోర్ట్స్ మోడ్‌లతో, ఆరోగ్యం వైపు మీ ప్రయాణాన్ని ట్రాక్ చేయడం ఇప్పుడు సరదాగా ఉంటుంది. కాల్‌లు, టెక్స్ట్‌లు, షెడ్యూల్ రిమైండర్‌లు, అలారాలు మొదలైన వాటి కోసం వైబ్రేషన్ అలర్ట్‌లతో మీ ఫోన్ నుండి స్మార్ట్ నోటిఫికేషన్‌లతో ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండండి! స్మార్ట్‌వాచ్ యొక్క “వెల్‌నెస్ మోడ్” మీ నిద్ర, హృదయ స్పందన రేటు, రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను పర్యవేక్షిస్తుంది అలాగే మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని ధ్యాన స్థితిలోకి మార్గనిర్దేశం చేస్తుంది. ఇది మీ చక్రం మరియు ఆరోగ్యాన్ని అంచనా వేసే ఋతు చక్రం ట్రాకర్‌తో కూడా వస్తుంది. దాని “నా ఫోన్‌ను కనుగొనండి” ఫీచర్ మీ ఫోన్‌ను సులభంగా గుర్తించడానికి కాల్ చేస్తుంది. 5 ATM నీటి నిరోధకత వాచ్‌ను స్ప్లాష్‌లు మరియు చెమట నుండి కూడా సురక్షితంగా ఉంచుతుంది!

Boat SmartWatch:బోట్ సరికొత్త స్మార్ట్ వాచ్‌ను చాలా తక్కువ ధరకే లాంచ్ చేసింది. బోట్ వేవ్ స్టైల్ పేరుతో బడ్జెట్ వేరబుల్ డివైజ్‌ను ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేసింది.ఈ కంపెనీ స్మార్ట్ వాచ్‌ బడ్జెట్ ధరలోనే బెస్ట్ ఫీచర్లను మనకి అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్ వాచ్లో హెల్త్, ఫిట్‌నెస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ ధర, స్పెసిఫికేషన్లు ఇక్కడ చదివి తెలుసుకుందాం

బోట్ వేవ్ స్టైల్ స్మార్ట్ వాచ్ స్పెసిఫికేషన్లు ఈ కింది విధంగా ఉన్నాయి..
1.69 అంగుళాల స్క్వేర్ షేప్డ్ display తో మన ముందుకు వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ను మెటల్ బాడీతో దీనిని తయారు చేశారు. దీనిలో 24/7 హార్ట్ రేట్ సెన్సార్, SPO2 మానిటర్లు ఈ వాచ్ కు అమరి ఉంటాయి. ఇది యూజర్ల హార్ట్ బీట్ రేటును లెక్కించడమే కాకుండా ఒత్తిడి స్థాయిలను కూడా ఇది గుర్తించగలదు. ఈ స్మార్ట్‌వాచ్‌లో 100 కి పైగా డౌన్లోడ్ చేయగల వాచ్ ఫేసెస్ దీనిలో ఉన్నాయి. ip 68 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్స్‌ను ఈ స్మార్ట్ వాచ్ కలిగి ఉంటుంది. ఈ వాచ్ కు ఒకసారి ఛార్జింగ్ పెడితే బ్యాటరీ వారం రోజుల పాటు వస్తుంది.ధర ఎంతంటే..
మెటాలిక్ డిజైన్‌తో పాటు హెల్త్‌ ఫీచర్స్ కలిగి ఉన్న ఈ వేవ్ స్టైల్ స్మార్ట్ వాచ్‌ను రూ.1,299 ప్రారంభ ధరతో విడుదల చేశారు. స్మార్ట్ వాచ్ అమెజాన్, ఆన్లైన్ వెబ్ సైట్లతో పాటు ఈ-కామర్స్ వెబ్ సైట్లలో ఈ స్మార్ట్ వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *