ఫుడ్

కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారా ఉదయాన్నే వీటిని తినండి కొవ్వు ఇట్టే కరిగిపోద్ది

కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారా ఉదయాన్నే వీటిని తినండి కొవ్వు ఇట్టే కరిగిపోద్ది

 ఆరోగ్యంగా ఉండాలన్నా, అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవాలన్నా మనం తినే ఆహారానిదే కీలక పాత్ర జం్ ఫుడ్స్, బాగా వేయించిన ఫుడ్స్, అధిక కొవ్వు పదార్థాలు ఉన్న ఫుడ్స్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీటిని తినడం వలన ముఖ్యంగా  శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే.. అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అధిక బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. అలాగే, స్ట్రోక్ వంటి సమస్యలు కూడా పెరిగే ప్రమాదం ఉంది….

పేదవాడిఆపిల్

పేదవాడిఆపిల్

పేదవాడిఆపిల్ !! పేదవాడిఆపిల్ ఆ.. పేదవాడి ..యాపిల్..గొప్పొడియాపిల్ …అని వుందా..అని ఆలోచిస్తున్నా రా..? అదేనండీ బాబు..!!! మా ఇంటిముందు..మన కళ్ళముందు కనిపించే..పండు.. హో..ఇప్పటికిఅర్ధం కాలేదా..అదేనండీ..అందరికినచ్చి న పండు..అందరికిఅందుబాటులో వుండే పండు…జామ..ఇంట్లో సాధారణంగా పెరిగేపండ్లచెట్టు జామ “ ఒక్క జామకాయలో పదిఆపిల్స్తో సమాన పోషకాలుంటాయట. అందుకేదీనిని పేదవాడిఆపిల్ అంటారు” ఒక ఆపిల్ వైద్యుడిని దూరంగా ఉంచుతుందిఒకప్పుడు ఒక సామెత వుందేదీ.. ఒక ఆపిల్ వైద్యుడిని దూరంగా ఉంచుతుంది …కానీ ఇప్పుడు ఒక జామ్ ఆరగోనికిఎంత మంచిదిఅని డాక్టర్సే అంటున్నరు…కల్తీ..లేని..తాజా..అయిన..ఆరోగ్యం…