టెక్నాలజీ

SMS Scam: ఈ మెసేజ్లు క్లిక్ చేస్తున్నా రా? మీ బ్యా ంక్ అకౌంట్ మొత్తం ఖాళీ, రూటు మార్చిన హ్యా కర్లు

SMS Scam: ఈ మెసేజ్లు క్లిక్ చేస్తున్నా రా? మీ బ్యా ంక్ అకౌంట్ మొత్తం ఖాళీ, రూటు మార్చిన హ్యా కర్లు

SMS Scam: ఈ మెసేజ్లు క్లిక్ చేస్తున్నా రా? మీ బ్యా ంక్ అకౌంట్ మొత్తం ఖాళీ, రూటు మార్చిన హ్యాకర్లు! సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చి పోతున్నా రు. టెలికాం శాఖ మాదిరిగా మెసేజ్ లు పంపిస్తూ .. సాధారణ జనాల బ్యా ంకు ఖాతాలను హ్యా క్ చేస్తున్నా రు. అందిన కాడికి దోచుకుంటున్నా రు. కొత్త కొత్త పద్ధతుల్లో హ్యా కర్లు ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నా రు.ఇలాంటిమోసాలపైపెద్దగా అవగాహన లేని…

భారత్లో 5G సర్వీసులకు అదనంగా ఎంత చెల్లించాలి ఎంతమంది5Gకిమారడానికిరెడీగా ఉన్నా రో తెలుసా

భారత్లో 5G సర్వీసులకు అదనంగా ఎంత చెల్లించాలి ఎంతమంది5Gకిమారడానికిరెడీగా ఉన్నా రో తెలుసా

5G అంటేఏమిటి? 5జీ నెట్వర్క్ కస్టమర్లకు అల్ట్రాఫాస్ట్ ఇంటర్నెట్, మల్టీమీడియా సర్వీసెస్ అందించడానికి అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తోంది. 5జీ నెట్వర్క్ ఒక మిల్లీసెకన్ లేటెన్సీ ని అందిస్తుంద.ి అంటేఒక మిల్లీసెకనులో డేటా ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఇది4జీ కంటే50 రెట్లు వేగవంతమైనదని చెప్పవచ్చు . 5జీ ఫోన్ల బ్యాటరీలైఫ్ కూడాపెంచుతుందని తేలింది. 5జీ డౌన్లోడ్ స్పీడ్ తో ఎలక్ట్రానిక్ పరికరాలను ఒకదానికొకటి కమ్యూ నికేట్ చేయడంసులభతరం అవుతుంది. రిమోట్ గాఎలక్ట్రానిక్ వస్తువులను కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది. ఇంటర్నెట్…

మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది

మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది

మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తేసరిపోతుంది.. ఏళ్లుపెరుగుతున్నాయి…టెక్నాలజీకూడాఅభివృద్ధిచెందుతుంది..మనవళికి..పతి్ర..పని..సులువుచేస్తుంద.ి.ఆ కాలక్రమేనా..ఈ గూగుల్ మ్యా ప్ ని కూడా డెవలప్ చేసారు..మనకికావాల్సి న వాళ్ళ అడస్్ర తెలుసుకోవాలన్నా ..మనం ఏదిఅయినా ట్రాక్ చేయాలన్నా ..ప్రతి ఒక్కరు..ఈ గూగుల్ మ్యా ప్ నే యూజ్ చేస్తున్నా రు… Google Maps ఎలా అభివృద్ధిచేయబడింది? 2004లో, గూగుల్ మ్యా ప్స్ వేర్ 2 టెక్నా లజీస్లో ఇద్దరు డానిష్ సోదరులు లార్స్ మరియు జెన్స్ ఐల్స్ట్రెప్్ట్రె రాస్ము స్సేన్…

gmail లో స్పా మ్ మెయిల్ తో బాధపడుతున్నా రా??? అయితేమీలాంటివాళ్లకోసమేఈ సమాచారం

gmail లో స్పా మ్ మెయిల్ తో బాధపడుతున్నా రా??? అయితేమీలాంటివాళ్లకోసమేఈ సమాచారం

gmail లో స్పా మ్ మెయిల్ తో బాధపడుతున్నా రా??? అయితేమీలాంటివాళ్లకోసమేఈ సమాచారం చాలా మందిGmail యూజర్లకు అత్యంత బాధించేసమస్య స్పామ్ ఇమెయిల్లు మీరు కూడా Gmail యూజర్ అయితేనేను చెప్పే విషయం మీకు ఈ పాటికి అర్థమయ్యేఉంటుంది.నిజానికి,  Gmail స్టోరేజీని త్వరగా నిండిపోవడానికిఈ స్పామ్ మెయిల్స్ అతిపెద్దకారణం చాలా..మందిఈ స్పామ్ ఇమెయిల్స్ వల్లస్టోరేజ్ స్పేస్ లేక ఎన్నో మొబైల్ హ్యాంగ్ అయిన సందర్భాలు కూడా మీరు చూచెఉంటారు.. అయితే, ఈ సమస్య నుంచి బయట పడటానికికొన్ని…

5G లాంచ్ ఎప్పుడు అంటే !!!

5G లాంచ్ ఎప్పుడు అంటే !!!

టెక్నా లజీ పెరుగుతున్నా ..కొద్ది…అన్ని పనులు సులభం గా జరుగుతున్నా యి..మారుమూల ప్రాంతాలలో కూడా ఏమి ఇబ్బందిలేకుండ ..కమ్యూ నికేట్ అవుతున్నా రు..పస్ర్థుతం..అందరు..4జి సేవలను వినియోగించుకుంటున్నా రు ఎక్కడో..కొంత..ఇబ్బందిఉందీ..వుందోచ్చు ..కానీ..ఇప్పు డు రాబోయె5g సేవలు ఎంతో..ఉపయోగంగా ఉంటాయ్…… అసలు..ఈ 5జీ సేవలు..ఏంటి?ఇదీఅందరిమొబైల్స్ కివర్క్ అవుత్ందా..అనేఆలోచన మీకు వచ్చి వుండొచ్చు ..మరిఇంకెందుకు అలస్యం ?? 5G అంటే..ఎంటూ..ఎలా యూజ్ చెయ్యా లో..చూద్దాం.. ఎప్పుడెప్పుడు అందుబాటులోకివస్తుందా అని భారత దేశ (India) వ్యాప్తంగా చాలా మందిఎదురు చూస్తున్నారు. అందరూ ఆశగా…

మీ ఆండ్రాయిడ్ ఫోన్ మళ్లీ కొత్తదానిలా పని చేయాలా? అయితేఈ 5 టిప్స్ పాటించండి

మీ ఆండ్రాయిడ్ ఫోన్ మళ్లీ కొత్తదానిలా పని చేయాలా? అయితేఈ 5 టిప్స్ పాటించండి

సాధారణంగా ఫోన్ ఎప్పుడూ మన చేతిలో ఉంటుంది. ముఖానికిదగ్గరగా పెట్టుకుని చూస్తుంటాం. అందుకే ఫోన్ చాలా అందంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటాం. మంచి ఫౌచ్ వేయిస్తాం. చక్కటిస్క్రీన్ ప్రొటెక్టర్ వాడతాం, దుమ్ము పట్టకుండా శుభం్రచేస్తుంటాం. బయటివరకు ఓకే.. మరిఫోన్ లోపల నిండిపోయిన చెత్తమాట ఏంటి? అవును.. బయట మాతమ్ర కాదు.. ఫోన్ లోపల ఉన్న అనవసర అంశాలను తొలగిస్తేనే.. ఫోన్ చక్కగా పని చేస్తుంది. తన జీవితకాలాన్ని కూడా పెంచుకుంటుంది ప్రస్తుతం జనాలు అత్యంత ఎక్కువ ఇష్టపడేవస్తువు…

కంప్యూ టర్ ప్రోగ్రామింగ్ను ఎలా బోధించుకోవాలి దశల వారీగైడ్

కంప్యూ టర్ ప్రోగ్రామింగ్ను ఎలా బోధించుకోవాలి దశల వారీగైడ్

ప్రోగ్రామ్ ఎలా చేయాలో నేర్చు కోవడం అనేదికొత్తక్రీడ్రీను ఆడటం నేర్చు కోవడం లాంటిది. మీరు బయటకు వెళ్లి రాత్రిపూట కోడ్ చేయడం ఎలాగో నేర్చు కోలేరు. ఇతర నైపుణ్యా ల మాదిరిగానే  దీనికి సమయం మరియు అభ్యా సం అవసరం. ఇదిఅంత సులభం కానప్పటికీ, కంప్యూ టర్ ప్రోగ్రామింగ్ నేర్చు కోవడం ఒక బహుమతి అనుభవంగా ఉంటుంది. ఒకసారిమీరు దాని గురించి తెలుసుకుంట,ే అదికొత్తఅవకాశాలతో కూడిన ప్రపంచాన్ని తెరవగలదు. కాబట్టి, మీరు ప్రోగ్రామ్ ఎలా చేయాలో తెలుసుకోవడానికిసిద్ధంగా…

దుమ్మురేపిన ‘వందేభారత్’.. టయ్ర ల్ రన్లో 180 kmphవేగం

దుమ్మురేపిన ‘వందేభారత్’.. టయ్ర ల్ రన్లో 180 kmphవేగం

ఇప్పటివరకు ఎన్నో సెమీ-స్పీడ్ రైళ్లను రూపొందించారు.. ఢిల్లీ – ఝాన్సీ గతిమాన్ ఎక్స్ ప్రెస్ 91న్యూ ఢిల్లీ హబీబ్గంజ్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ 89 బాంద్రా రాజధాని ఎక్స్ ప్రెస్… కానీ వందేభారత్ రైలుని బీట్ చేయలేక పోయింది… కోటా-నాగ్డారైల్వే సెక్షన్లో వందేభారత్ స్పీడ్ టయ్ర ల్ వివిధ స్పీడ్ లెవల్స్ లో నిర్వహించబడింది. RDSO (రీసెర్చ్ , డిజైన్ మరియు స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్) బృందం కొత్తగా రూపొందించిన వందేభారత్ రైలు సెట్తో గరిష్టంగా 180 kmph…

Windows PC వినియోగదారులకు భారత పభ్రుత్వం హెచ్చరిక

Windows PC వినియోగదారులకు భారత పభ్రుత్వం హెచ్చరిక

కేంద్ర ఐటి శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూ టర్ ఎమర్జెన్సీ రెస్పా న్స్ టీమ్ (CERT-In).. భారత పీసీయూజర్ల హెచ్చరిస్తూ ఒక కొత్తభదత్రా సమస్య గురించి వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ డిఫెండర్ (Microsoft Defender)లో కొత్త భదత్రా సమస్య ఉన్నట్లు CERT-In పేర్కొ ంది. మైక్రోసాఫ్ట్ డిఫెండర్ అనేదివైరస్, మాల్వే ర్ వంటివాటినుంచి పీసీని ప్రొటెక్ట్ చేసేఒక సాఫ్ట్వేర్. Windows వినియోగదారులు Windows తీవమ్ర ైన దుర్బలత్వా న్ని కలిగిఉండవచ్చని హెచ్చరిస్తున్నా రు. వినియోగదారులు తమ హార్డ్వేర్ను ఇప్పు…