రైల్వే ప్రయాణీకులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు.. పూర్తి వివరాలివే
రైల్వే ప్రయాణీకులకు సౌత్ ఈస్ట్రన్ సెంట్రల్ రైల్వే (SECR) కీలక అప్డేట్ జారీ చేసింది. పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా మరికొన్ని రైళ్ల గమ్యాలు కుదించినట్లు తెలిపింది. లఖోలి – రాయపూర్ స్టేషన్ల మధ్య రెండో.. రైల్వే ప్రయాణీకులకు సౌత్ ఈస్ట్రన్ సెంట్రల్ రైల్వే (SECR) కీలక అప్డేట్ జారీ చేసింది. పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా మరికొన్ని రైళ్ల గమ్యాలు కుదించినట్లు తెలిపింది. లఖోలి – రాయపూర్…
దుమ్మురేపిన ‘వందేభారత్’.. టయ్ర ల్ రన్లో 180 kmphవేగం
ఇప్పటివరకు ఎన్నో సెమీ-స్పీడ్ రైళ్లను రూపొందించారు.. ఢిల్లీ – ఝాన్సీ గతిమాన్ ఎక్స్ ప్రెస్ 91న్యూ ఢిల్లీ హబీబ్గంజ్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ 89 బాంద్రా రాజధాని ఎక్స్ ప్రెస్… కానీ వందేభారత్ రైలుని బీట్ చేయలేక పోయింది… కోటా-నాగ్డారైల్వే సెక్షన్లో వందేభారత్ స్పీడ్ టయ్ర ల్ వివిధ స్పీడ్ లెవల్స్ లో నిర్వహించబడింది. RDSO (రీసెర్చ్ , డిజైన్ మరియు స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్) బృందం కొత్తగా రూపొందించిన వందేభారత్ రైలు సెట్తో గరిష్టంగా 180 kmph…