దేశంలో అన్నింటికన్నా ముఖ్యమైన ఐడెంటిటీ గా చలామణి అవుతున్న ఆధార్ కార్డ్ గురించి కొత్త అప్డేట్ వచ్చింది. ఇప్పటి వరకూ ఆధార్ కార్డ్ లో ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చేది మరియు దానికి తగిన సపోర్ట్ డాక్యుమెంట్ లను కూడా విదిగా జత చేయవలసి వచ్చేది.
అయితే, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్తగా తీసుకొచ్చిన సౌకర్యం ద్వారా ఆధార్ లో యూజర్లు వారి అడ్రెస్ ను అప్డేట్ లేదా చేంజ్ చేసుకోవడం చాలా సులభంగా మారింది.
ఆధార్ కార్డ్ లో అడ్రెస్ అప్డేట్ లేదా చేంజ్ చేసుకోవాలని చూస్తున్న వారికోసం
కుటుంభ పెద్ద ఆధార్ వివరాలతో పిల్లలు, భార్య/భర్త లేదా తల్లిదండ్రులు వంటి వారి అడ్రెస్ లను చాలా సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఇళ్ళు మారినప్పుడు ఎప్పటికప్పుడు వారి అడ్రెస్ ను సరైన అప్డేట్ తో అప్డేట్ చేసుకునే వారికి ఇది చాలా సులభమైన పద్దతి. దీనికోసం కుటుంభ పెద్ద రిలేషన్ షిప్ డాక్యుమెంట్ అందిస్తే సరిపోతుంది. అంటే, మార్క్ షీట్, మ్యారేజ్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్ వంటి వాటిని సబ్మిట్ చేయవచ్చు.
ఎలా అప్డేట్ చేసుకోవాలి?
1. ముందుగా మై ఆధార్ . ఉయుడై.గొవ్.ఇన్పేజ్ ని ఓపెన్ చెయ్యాలి
2. ఇక్కడ ఉన్న అప్షన్లలో ‘బుక్ అం అప్పోయింట్మెంట్’ లి వెళ్ళండి
3. ఇక్కడ మై ఆధార్ లోకి వెళ్లి అప్డేట్ అడ్రస్ ఆన్లైన్ఎంచుకోండి
4. ఇక్కడ ఇంటి పెద్ద ఆధార్ నంబర్ మరియు క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్చేయండి
5. ఇక్కడ మీరు హెచ్ఓఆఫ్ యొక్క వ్యాలీడ్ రిలేషన్షిప్ డాక్యుమెంట్ ను అప్ లోడ్ చెయ్యాలి
6. ఈ సర్వీస్ కోసం మీరు 50/- చెల్లించావలసి ఉంటుంది
7. పేమెంట్ పూర్తియిన తరువాత ఒక ‘సర్వీస్ రిక్వెస్ట్ నంబర్’ వస్తుంది
అంతే, తరువాత మీకు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ వచ్చిన తరువాత, ఇంటి పెద్ద కు గురించి ఎస్ఎమ్ఎస్ పంపించబడుతుంది. ఎవరైతే, ఇంటి పెద్ద వివరాలు అందిస్తారో, వారు 30 రోజుల్లో వారి ‘