బంపరాఫర్.. నిమిషాల్లో రూ.5 లక్షల రుణం, చార్జీలు మాఫీ!
డబ్బుతో అవసరం పడిందా? వెంటనే లోన్ పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. మనీ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ ఎఫ్ఐ మనీ తాజాగా తీపికబురు అందించింది. రుణ సదుపాయం కల్పిస్తోంది. కస్టమర్లకు రుణాలు అందిస్తోంది. దీని కోసం ప్రైవేట్ రంగ ప్రముఖ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఎఫ్ఐ మనీ ఇప్పుడు ఇన్స్టంట్ పర్సనల్ లోన్ సర్వీసులు కూడా అందిస్తోంది. పేపర్‌లెస్ విధానంలో ప్రిఅప్రూవ్డ్ రుణాలు పొందొచ్చు. అర్హత…