airtel 5g plans

దేశంలో 22 నగరాల్లో ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసులు.. ఫుల్ లిస్టు ఇదిగో.. 5G నెట్‌వర్క్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?

దేశంలో 22 నగరాల్లో ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసులు.. ఫుల్ లిస్టు ఇదిగో.. 5G నెట్‌వర్క్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?

భారత్‌లో వేగంగా 5G నెట్‌వర్క్ విస్తరిస్తోంది. అక్టోబర్ 2022లో ప్రారంభమైనప్పటి నుంచి టెలికాం ఆపరేటర్లు ఢిల్లీ, ముంబై, వారణాసి, మరిన్ని సహా 50కి పైగా భారతీయ నగరాల్లో 5G నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టాయి. ప్రస్తుతం 5G సర్వీసులను అందిస్తున్న రెండు టెలికాం ఆపరేటర్‌లలో ఎయిర్టెల్, జిఓ తమ 5జి సర్వీసులను 1-2 ఏళ్లలో పాన్ ఇండియా దిశగా ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఎయిర్‌టెల్  ప్లస్ 5జి సర్వీసులను మరిన్ని నగరాల్లో ప్రారంభించింది. ఈసారి హర్యానాలోని మరిన్ని నగరాలను 5జి…