: దుబాయ్ నుంచి బంగారాన్ని భారత్‌కు తీసుకువస్తున్నారా? పన్ను లేకుండా గోల్డ్ ఎంత తేవచ్చు అంటే? తప్పక తెలుసుకోండి!
పండుగ సీజన్ వచ్చేస్తోంది.. పండుగ సమయంలోనే చాలామంది కొత్త బంగారం కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ప్రత్యేకించి కొనుగోలుదారులు బంగారంపై ఆఫర్లు, తగ్గింపు ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు. స్వదేశంలో బంగారం కొనుగోలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని.. అందుకే చాలామంది దుబాయ్‌లో నివసిస్తున్న తమ కుటుంబ సభ్యులను బంగారాన్ని తీసుకురావాలని కోరుతుంటారు. పండుగల సమయంలో భారత్‌కు తిరిగి వచ్చిన సమయంలో బంగారాన్ని తీసుకురావాలని అడుగుతుంటారు. ఎందుకంటే. దుబాయ్‌లో బంగారం ధర చాలా తక్కువగా ఉంటుంది….