భర్త ఉద్యోగం తనకు కావాలని.. చంపేసిన భార్య
తాగివచ్చి నిత్యం వేధిస్తున్నాడంటూ.. భర్తను ఓ మహిళ హతమార్చింది. అయితే జారిపడి తలకు గాయమైందని అంతకుముందు కథ అల్లింది. భర్త ఉద్యోగం తనకు కావాలని.. చంపేసిన భార్య భర్త వేధింపులతో ఆ ఇల్లాలు విసిగిపోయింది. ఇక భరించే ఓపిక లేక ఏదో ఒకటి చేాయాలనుకుంది. భర్తను చంపితే.. వేధింపులు తప్పడంతో పాటు, కారుణ్య నియామకం కింద భర్త ఉద్యోగం తనకు దక్కుతుందని ఆశ పడింది. ప్లాన్ ప్రకారమే అతడిని హతమార్చింది. జారిపడి తలకు గాయమైందని కట్టుకథ అల్లింది….