యువతా.. నీ దారెటు?
ఒక దేశ ఆర్థికాభివృద్ధి అనేది ఆదేశంలో సహజ వనరులపైనే కాదు అక్కడ నెలకొన్న మానవ వనరులపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. మానవ వనరులంటే జనాభా. ఈ జనాభాలో విభిన్న వయోవర్గాల వారు ఉంటారు. వీరిలో ఉత్పాదకవర్గమైన యువ జనాభా కీలక పాత్ర వహిస్తుంది. ప్రపంచంలోనే అద్భుతమైన సహజ వనరులు మానవ వనరులున్న దేశం మనది. అంతకన్నా ముఖ్యంగా దేశ జనాభాలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశం. నేడు ప్రపంచంలో అభివృద్ధి విషయంలో అగ్రగామిగా ఉన్న దేశాలు…