సాధారణంగా ఫోన్ ఎప్పుడూ మన చేతిలో ఉంటుంది. ముఖానికిదగ్గరగా పెట్టుకుని చూస్తుంటాం. అందుకే
ఫోన్ చాలా అందంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటాం. మంచి ఫౌచ్ వేయిస్తాం. చక్కటిస్క్రీన్ ప్రొటెక్టర్
వాడతాం, దుమ్ము పట్టకుండా శుభం్రచేస్తుంటాం. బయటివరకు ఓకే.. మరిఫోన్ లోపల నిండిపోయిన
చెత్తమాట ఏంటి?
అవును.. బయట మాతమ్ర కాదు.. ఫోన్ లోపల ఉన్న అనవసర అంశాలను తొలగిస్తేనే.. ఫోన్
చక్కగా పని చేస్తుంది. తన జీవితకాలాన్ని కూడా పెంచుకుంటుంది
ప్రస్తుతం జనాలు అత్యంత ఎక్కువ ఇష్టపడేవస్తువు ఏదైనా ఉందంటేఅదిమోబైల్ మాతమ్ర ే.
ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లు తక్కువ ధరలో మంచి ఫీచర్లతో అందుబాటులోకివస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న తరం లో ఫుడ్ లేకపోయిన బతి్రకేయవచ్చు అనుకుంటున్నా ఈ రోజుల్లో….. ఫోన్ కిఏదైనా సమస్య వస్తే విలవిలలాడిపోతారు…అదిపని చేసేవరకు మనస్సంతి వుండదు కాబట్టీ..
హ్యా ంగో అవ్వకుండా కొత్తదానిలా ఎలా పని చెయ్యా లో చూద్దాం!!
అయితే, ఎంత కొత్తఫోన్ అయినా.. కొద్దిరోజుల తర్వాత రకరకాల సమస్యలతో వేధిస్తుంది. ముఖ్యంగా
ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇంకాస్తఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి,
కిందపడటం వల్ల..హంగ్ అని..ఛార్జింగ్ సమస్యలు ,.ఇలా..ఎన్నో సమస్యలు తల్లెత్తుతాయి…
అయితే, మీ పాత ఆండ్రాయిడ్ ఫోన్ మళ్లీ కొత్తదానిలా పని చేయాలంటేకొన్ని టిప్స్ పాటిస్తేసరిపోతుంది.
అవేంటో చూద్దామా!
అనవసర యాప్స్ అన్నీ డెలిట్ చేయండి:–
మీ ఫోన్ లో ఉన్న యాప్స్ వాటిలో మీరు ఉపయోగించని, లేదంటేఅవసరం లేని
యాప్స్ ను తొలగించండి.
ఇలా చేయడం మూలంగా స్టోరేజ్ పెరగడమేకాకుండా ఫోన్ పనితీరు మెరుగుపడుతుంది. అందుకే
ఎప్పటికప్పుడు ఫోన్ లోని అనవసర యాప్స్ ను డెలిట్ చేస్తూ ఉండాలి…
అనవసర పాత ఫైల్స్ తొలగించాలి:-
మీ Android ఫోన్లో సేవ్ చేసిన అనవసరపు ఫైల్స్ ను తొలగించండి.
మీరు డౌన్ లోడ్ చేసిన పైల్స్ ను డెలిట్ చేయడం మర్చిపోవడం ద్వారా పెద్దమొత్తంలో స్టోరేజ్ వేస్ట్
అవుతుంది..అందుకేఎప్పటికప్పుడు అనవసర ఫైల్స్ డెలిట్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం మూలంగా
ఫోన్ లో స్పేస్ పెరిగిఫోన్ స్మూత్ గా రన్ అవుతుంది.
హోమ్ స్క్రీన్ సెట్టింగ్లు మార్చండి:-
మీ ఫోన్ హోమ్ స్క్రీన్ ను బట్టేఆఫోన్ ఎలా ఉందోచెప్పవచ్చు. అందుకేచూడగానేఆకట్టుకునేలా
హోమ్ స్క్రీన్ ను రూపొందించుకోవాలి. యాప్ గ్రిడ్ సైజ్ లాంటిసెట్టింగ్లు మార్చుకోవాలి. 4×5 యాప్ల గ్రిడ్
నుంచి 5×5కివెళ్లడం చిన్న మార్పులా అనిపించవచ్చు, కానీ చాలా అందంగా కనిపిస్తుంది. స్క్రీన్ మీదే
నోటిఫికేషన్ చూసేలా సెట్ చేసుకుంటే.. పతీ్రసారియాప్స్ లోకివెళ్లాల్సిన అవసరం ఉండదు. ఫోన్ మీద
కూడా ఎక్కువ ఒత్తిడిపడదు…
మీ ఫోన్ సెట్టింగ్లను ఆప్టిమైజ్చేయండి:–
మీ ఫోన్ సెట్టింగులను ఎప్పటికప్పుడు ఆప్టిమైజ్ చేస్తూ ఉండాలి. ఉదాహరణకు డార్క్
మోడ్ ను ఆన్ చేయడం వల్లయాప్ మెరుగ్గా కనిపించడమేకాకుండా, బ్యాటరీని ఆదా చేస్తుంది
మీప్రైవ్సీఆప్షన్లను కస్టమైజ్ చేసుకోండి:-
మీరు ఫ్రీగా ఉన్న సమయంలో ప్రైవ్రైసీ సెట్టింగులను చూస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు వాటిని కస్టమైజ్
చేసుకోవాలి. అలా చేసుకోవడం మూలంగా అనవరమైన యాక్సెస్ లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ
ఐదు టిప్స్ ఫాలో అయితేమళ్లీ మీ ఆడ్రాయిడ్ ఫోన్ కొత్తదాని మాదిరిగా పనిచేస్తుంది.