వాట్సాప్ లో కొత్తఫీచర్.. డిలీట్ చేసిన మెసేజ్ ను మళ్లీ పొందవచ్చు.. ఎలాఅంటే?
మన వాళ్ళు ఎవరినా msg చేసిడిలీట్ ..చేసినప్పు డు అది
ఏంటో..అని..తెలుసుకోవాలనీ..ఎంతో..క్యూ రియస్ గా ఉంటుందికదా..??
ఏం పెట్టరు..నన్ను ..తిట్టరా..లేక..పొగిడరా..ఏమన్నా రు..అని ఎన్నో సందేహాలు మైండ్ లో..మెదులుతూనే
ఉంటాయి..
అదీఏంటో..అని..తెలుసుకునేవరకు..మనసు..ఒక పట్టన వుండదు..కదా!!
మనం అడిగిన వల్లౌ దాన్ని చెప్పకుండా తప్పించుకుంటారు..అధిఎలా..అయినా తెలుసుకోవాలనేవల్లకోసమేఈ ప్రత్యేక ఫీచర్ ని కనిపెట్టారు ..మన వాట్సప్ యూజర్లు.
వాట్సప్ యూజర్లను దృష్టిలో ఉంచుకున్న వాట్సాప్ సంస్థవారు యూజర్లకోసం, యూజర్లను
ఆకట్టుకోవడం కోసం సరికొత్తఫీచర్లను ప్రవేశపెడుతున్నారు….
ఇక తాజా అప్డేట్ పక్రారం వాట్సాప్ లో మనం అవతలి వ్యక్తికిమెసేజ్ చేసినప్పుడు అనుకోకుండా
ఏదైనా తప్పుగా మెసేజ్ చేసినప్పుడు డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ కిబదులుగా డిలీట్ ఫర్ మీ అని కొడుతూ
ఉంటారు. దాంతో అవతలి వ్యక్తికిమెసేజ్ డిలీట్ కాదు. వాట్సాప్ లో ఈ సమస్యతో చాలామంది స్టగ్రుల
అవుతూ ఉంటారు. అటువంటివారికోసం తాజాగా వాట్సాప్ సంస్థ ఒక అదిరిపోయేఫీచర్ను
అందుబాటులోకితీసుకురాబోతోంది.
ఇప్పుడూ కూడ చాల..మందివాడుతున్నారు gb whatsapp నీ అందులో కూడా ఈ ఫీచర్..వుంది
కానీ అంతలా..ఎవరికితెలీదు..మరిఒక్క యాప్ ఇంస్టాల్ చేసుకోవలసివస్తుంది
.కానీ..రాబోయే ..ఈ కొత్తఫీచర్ కి వేరేయాప్ అవసరం లేకున్నా..ఉపయోగించుకో
ఇంతకీ..ఆ ఫీచర్ ఏంటి..అది..ఎలా ఉపయోగించాలి..చూద్దాం..ఇప్పుడు:-
పమ్ర ుఖ మెసేజింగ్ అప్ వాట్సాప్ యూజర్లను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్తఫీచర్ లను
అందుబాటులోకితీసుకు వస్తూ నేఉంది. కాగా ఇప్పటికీఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి
తీసుకువచ్చిన విషయం తెలిసిందే…
ఆ ఫీచర్ ఏంటో..అధి..ఎలా పని అవుతుంది..చూద్దాం..ఇంకెందుకు..ఆలస్యం??
అదేమిటంటేundo ఫీచర్ ద్వారా డిలీట్ చేసిన మెసేజ్ ను కొన్ని సెకండ్లవరకు రికవర్ చేయవచ్చు. ఆ
తర్వాత Delete for everyone పైక్లిక్ చేస్తేఆ మెసేజ్ వాళ్లకు డిలీట్ అవుతుంది. అయితేఈ ఫీచర్ ను
త్వరలోనేఅందుబాటులోకితీసుకురానుంది. బీటా యూజర్లకు వచ్చిన ఈ ఫీచర్ త్వరలోనే ప్రతి ఒక్కరికి అందుబాటులోకిరానుంది…..
వాట్సాప్ లో కొత్తఫీచర్.. డిలీట్ చేసిన మెసేజ్ ను మళ్లీ పొందవచ్చు.. ఎలా అంటే
Previous Post
బ్లాక్ వాటర్