gmail లో స్పా మ్ మెయిల్ తో బాధపడుతున్నా రా???
అయితేమీలాంటివాళ్లకోసమేఈ సమాచారం
చాలా మందిGmail యూజర్లకు అత్యంత బాధించేసమస్య స్పామ్ ఇమెయిల్‌లు
మీరు కూడా Gmail యూజర్ అయితేనేను చెప్పే విషయం మీకు ఈ పాటికి అర్థమయ్యేఉంటుంది.నిజానికి, Gmail స్టోరేజీని త్వరగా నిండిపోవడానికిఈ స్పామ్ మెయిల్స్ అతిపెద్దకారణం
చాలా..మందిఈ స్పామ్ ఇమెయిల్స్ వల్లస్టోరేజ్ స్పేస్ లేక ఎన్నో మొబైల్ హ్యాంగ్ అయిన సందర్భాలు
కూడా మీరు చూచెఉంటారు..
అయితే, ఈ సమస్య నుంచి బయట పడటానికికొన్ని మార్గాలు ఉన్నాయి
స్పామ్ ఇమెయిల్‌లు నుండిబయటపడటం ఎలానో చూద్దాం
Gmail స్టోరేజీని ఖాళీ చేయడానికి, మీరు ముందుగా స్పామ్ ఇమెయిల్‌లను తొలగించాలి.
ఆపైవాటిని బ్లాక్ కూడా చేయవచ్చు, ఇదిచాలా సులభం.
Gmail లో స్పామ్ మెయిల్స్‌ను బ్లాక్ చేయడం ఎలా?
ముందుగా Gmail ఓపెన్ చేసిఅందులో మీకు వచ్చిన స్పామ్ మెయిల్ పైన క్లిక్ చేయాలి.
* మెయిల్లోకివెళ్లిన తర్వాత కుడివైపు పైభాగంలో More (మరిన్ని) ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
* ఆ తర్వాత మనకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ఈ మెయిల్ సెండర్‌ను బ్లాక్ చేయండిఅనేఆప్షన్
కూడా ఉంటుంది.
* ఆ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడం ద్వారా ఆ స్పామ్ మెయిల్ సెండర్‌ను మనం బ్లాక్ చేసినట్లవుతుంది.
ఇక నుంచి ఆ సెండర్ నుంచి మనకు స్పామ్ మెయిల్స్ వచ్చే అవకాశం ఉండదు.
స్పామ్ ఇమెయిల్‌లు బ్లాక్ చేయడ్మే కాకుండ అన్‌సబ్‌స్క్రైబ్ కూడ చేయొచ్చు…అదీఎలా అంటే!!
ముందుగా Gmail ఓపెన్ చేయాలి.
* ఇన్‌బాక్స్‌లో మీరు ఏ సెండర్‌ను అయితేఅన్సబ్స్క్రైబ్ చేయాలనుకుంటున్నారో.. ఆ మెయిల్‌ను ఓపెన్
చేయాలి.
* మెయిల్ పైభాగంలో సెండర్ పేరు పక్కన అన్‌సబ్‌స్క్రైబ్ లేదా చేంజ్ ప్రిఫరెన్స్ అనేఆప్షన్ ఉంటుంది.
దాన్ని క్లిక్ చేయాలి.
* ఇలా చేయడం ద్వారా కొద్దిరోజులకు ఆ సెండర్పైమీ సబ్స్క్రిప్షన్ రద్దు పక్ర్రియ విజయవంతం
అవుతుంది.