Prasanna Koduru

భూకంప విలయం.. మరుభూమిని తలపిస్తున్న తుర్కియే, సిరియా నగరాలు

భూకంప విలయం.. మరుభూమిని తలపిస్తున్న తుర్కియే, సిరియా నగరాలు

1600 మందికి పైగా మృతి  ప్రకృతి ప్రకోపానికి తుర్కియే , సిరియా  దేశాలు అల్లకల్లోలమయ్యాయి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం  పెను విలయం సృష్టించింది. భూకంప తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 1600 మందికి పైగా దుర్మరణం చెందగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. తుర్కియే  కాలమానం ప్రకారం.. తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భూకంపం సంభవించింది….

ఇంటిగోడల్లో దొరికిన నోట్ల కట్టలు తీసుకుని బ్యాంకుకు వెళ్లిన ఓనర్‌కు షాక్.. అసలేం జరిగిందంటే

ఇంటిగోడల్లో దొరికిన నోట్ల కట్టలు తీసుకుని బ్యాంకుకు వెళ్లిన ఓనర్‌కు షాక్.. అసలేం జరిగిందంటే

పాత ఇంటి గోడల్లో అప్పుడప్పుడూ నగలు, నాణేలు, డబ్బులు దొరకడం సహజం. స్పెయిన్‌లో కూడా ఒక వ్యక్తికి ఇలాగే ఇంటి గోడల్లో భారీ ఎత్తున నగదు దొరికింది. అంత డబ్బు చూసి సంబరపడ్డాడు. అయితే, అతడి సంబరం ఎంతో కాలం నిలవలేదు. స్పెయిన్‌కు చెందిన టోనో పినేరో అనే వ్యక్తి ఇంట్లో మరమ్మతులు చేయిస్తున్నాడు. ఈ క్రమంలో పాత ఇంటి గోడను తవ్వగా అతడికి డబ్బు పెట్టెలు బయటపడ్డాయి. గోడ పగలగొట్టి, డబ్బు పెట్టెలు బయటకు తీసి…

పోస్టాఫీసులోని ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా? మంచి రాబడితోపాటు పన్ను మినహాయింపు ప్రయోజనం

పోస్టాఫీసులోని ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా? మంచి రాబడితోపాటు పన్ను మినహాయింపు ప్రయోజనం

భారత ప్రభుత్వం దేశంలోని ప్రతి విభాగానికి అనేక పథకాలను అమలు చేస్తుంది. వీటిలో చాలా చిన్న పొదుపు పథకాలున్నాయి. ఇందులో మీరు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక మొత్తంలో రాబడి అందుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్‌లు మంచి పెట్టుబడి ఎంపికలు, ఇవి హామీ ఆదాయాన్ని అందిస్తాయి. అంతేకాకుండా, ఈ పథకాలలో పెట్టుబడులు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపుకు అర్హత పొందుతాయి. భారత ప్రభుత్వం పథకాలకు…

మీ పిల్లలు స్మార్ట్‌ ఫోన్స్ కి అడిక్ట్ అయ్యారా? ఇలా చేయండి

మీ పిల్లలు స్మార్ట్‌ ఫోన్స్ కి అడిక్ట్ అయ్యారా? ఇలా చేయండి

స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు ఇవి మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. స్మార్ట్ ఫోన్ లేకపోతే బతకలేము అనే పరిస్థితికి వచ్చారనే చెప్పాలి. ఎక్కడికి వెళ్లినా ఫోన్ వెంట ఉండాల్సిందే. బెడ్ రూమ్ కే కాదు.. ఆఖరికి బాత్ రూమ్ లోకి కూడా ఫోన్ తీసుకెళ్లిపోతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇప్పుడు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. అయితే పెద్దల కంటే పిల్లలకు ఈ స్మార్ట్ అడిక్షన్ ఎక్కువగా ఉంది. పైగా దాని వల్ల ఇబ్బంది పడేవాళ్లలో…

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 1410 కానిస్టేబుల్ జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 1410 కానిస్టేబుల్ జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్  నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 1410 కానిస్టేబుల్  ఉద్యోగాల  భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పురుషులకు 1343, మహిళలకు 67 ఖాళీలు ఉన్నాయి. బీఎస్ఎఫ్ వెబ్ సైట్లో అడ్వర్టైజ్మెంట్ ను పబ్లిష్ చేసిన 30 రోజుల్లోగా అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు బీఎస్ఎఫ్ వెబ్ సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అర్హతల వివరాలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రుకులేషన్ పూర్తి చేసి…

వాట్సాప్ లో నిషేధాల జాతర.. లక్షల్లో ఖాతాలు డీయాక్టివేట్..

వాట్సాప్ లో నిషేధాల జాతర.. లక్షల్లో ఖాతాలు డీయాక్టివేట్..

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన మేసేజింగ్ యాప్స్ వాట్సాప్ ప్రథమ స్థానంలో ఉంటుంది. వాట్సాప్ అందుబాటులోకి ఫోన్ ద్వారా పంపే సాధారణ టెక్ట్స్ మెసేజ్ పంపడం దాదాపుగా ఆగిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ ఆదరణ చూసిన మిగిలిన కంపెనీలు తమ కార్యకలాపాలను వాట్సాప్ గ్రూప్స్ ద్వారా చేస్తున్నాయంటే వాట్సాప్ ఎంత విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే వాట్సాప్ ద్వారా ఎంత మంచి జరిగిందో అదే రీతిలో చెడు కూడా జరిగింది….

కేంద్రం గుడ్ న్యూస్.. ఇక ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ.20,000

కేంద్రం గుడ్ న్యూస్.. ఇక ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ.20,000

కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో అదిరిపోయే శుభవార్త అందించింది. కీలక ప్రకటనలు చేసింది. వీటిల్లో పోస్టాఫీస్ స్కీమ్స్‌కు సంబంధించి కూడా ముఖ్య ప్రతిపాదనలు ఉన్నాయి. దీని వల్ల ఆయా స్కీమ్స్‌లో డబ్బులు దాచుకునే వారికి ప్రయోజనం కలుగనుంది. కేంద్రం తీసుకున్న బడ్జెట్ 2023 నిర్ణయాల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ పెంపు కూడా ఒకటి ఉంది. దీని వల్ల ఈ స్కీమ్‌లో చేరిన వారికి ఇకపై అధిక మొత్తాన్ని పొందే వెసులుబాటు ఉంటుంది ఇదివరకు…

చాట్‌జీపీటీ అరుదైన ఫీట్ : రెండు నెలల్లోనే 10 కోట్ల యూజర్లు

చాట్‌జీపీటీ అరుదైన ఫీట్ : రెండు నెలల్లోనే 10 కోట్ల యూజర్లు

టెక్నాలజీ రంగంలో చాట్‍ జీపీటీ ఓ సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రపంచమంతా ఈ ఏఐ చాట్‌బోట్ హాట్‍టాపిక్‍గా ఉంది. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న యాప్‌గా చాట్‌జీపీటీ అరుదైన ఘనత సాధించింది. కేవలం కొద్దినెలల్లోనే చాట్‌జీపీటీ సాధించిన మైలురాళ్లను ప్రముఖ యాప్‌లు సైతం చేరుకోలేదు. న్యూయార్క్ : ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న యాప్‌గా చాట్‌జీపీటీ అరుదైన ఘనత సాధించింది. కేవలం కొద్దినెలల్లోనే చాట్‌జీపీటీ సాధించిన మైలురాళ్లను ప్రముఖ యాప్‌లు సైతం చేరుకోలేదు. గత ఏడాది నవంబర్‌లో…

ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే నిర్లక్ష్యం చేయకండి.. మీ కిడ్నీలో ప్రమాదంలో ఉన్నట్లే..!

ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే నిర్లక్ష్యం చేయకండి.. మీ కిడ్నీలో ప్రమాదంలో ఉన్నట్లే..!

మూత్రపిండము  ఉదరంలోని ఒక జత అవయవాలలో ఒకటి. మూత్రపిండాలు రక్తం నుండి వ్యర్థాలను మరియు అదనపు నీటిని (మూత్రంగా) తొలగిస్తాయి మరియు రసాయనాలను (సోడియం, పొటాషియం మరియు కాల్షియం వంటివి) శరీరంలో సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మూత్రపిండాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే హార్మోన్లను కూడా తయారు చేస్తాయి మరియు ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి ఎముక మజ్జను ప్రేరేపిస్తాయి కిడ్నీ వివిధ శరీర ద్రవాల పరిమాణం, ద్రవ ఓస్మోలాలిటీ, యాసిడ్-బేస్ బ్యాలెన్స్, వివిధ ఎలక్ట్రోలైట్ సాంద్రతలు…

బడ్జెట్‌లో విద్యారంగం కేటాయింపులపై భిన్నాభిప్రాయాలు.. నిపుణులు ఏమంటున్నారంటే?

బడ్జెట్‌లో విద్యారంగం కేటాయింపులపై భిన్నాభిప్రాయాలు.. నిపుణులు ఏమంటున్నారంటే?

నిర్మలమ్మ ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో (2023) విద్యారంగానికి గతంలో కంటే ఎక్కువగా రూ.1.2 లక్షల కోట్ల నిధులు కేటాయించారు. విద్యాభివృద్ధికి, యువతలో నైపుణ్యాభి వృద్ధికి పెద్దపీట వేసేలా కొన్ని సంస్కరణలు ప్రకటించారు. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యారంగానికి సంబంధించిన వాటిపై జీఎస్టీ  తగ్గించకపోవడంపై కాస్త నిరాశ చెందుతున్నారు. అలాగే ఉన్నత విద్యకు సంబంధించి స్పష్టమైన హామీలు ఇవ్వలేదని మరికొంత మంది అంటున్నారు. బడ్జెట్లో ఎడ్యకేషన్కు సంబంధించి నిపుణులు ఎవరు ఎలా స్పందించారో ఇప్పుడు…