Blog

Welcome to our blog!

యువకుల్లో హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలను గుర్తించిందిలా

యువకుల్లో హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలను గుర్తించిందిలా

మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో గుండె ఒకటి. శరీరంలోని అన్ని భాగాలను ఇది రక్తాన్ని సరఫరా చేస్తుంది జీవన శైలిలో మార్పుల కారణంగా ఇటీవల కాలంలో హార్ట్ ఫెయిల్యూర్  బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. యువకుల్లో సైతం ఈ సమస్య వేధిస్తోంది. అసలు హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? లక్షణాలు, ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయనే అంశాలతోపాటు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను బెంగళూరులోని కావేరి హాస్పటల్ కన్సల్టెంట్ కార్డియోథెరసిస్ అండ్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ రాజేష్…

పట్టిన పట్టు వదలకుండా.. ఐఏఎస్ కొట్టానిలా.. చివరికి..

పట్టిన పట్టు వదలకుండా.. ఐఏఎస్ కొట్టానిలా.. చివరికి..

ఈ ర్యాంక్ సాధించడానికి ఓ వ్యక్తి ఏకంగా తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు సార్లు ప్రయత్నించి.. యూపీఎస్సీ సివిల్స్‌లో 54వ ర్యాంకు సాధించాడు. ఈతని పేరే విధు శేఖర్. అంకిత భావంతో పనిచేసే విజయం సొంతం అవుతుంది అనడానికి విధు మంచి ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఐపీఎస్ ఆఫీసర్ విధు శేఖర్ సక్సెస్ స్టోరీ మీకోసం.. కుటుంబ నేపథ్యం : విధు శేఖర్.. తండ్రి ప్రొఫెసర్ నిషిత్ రాయ్….

పెళ్లయిన 15 రోజులకే భర్తతో అమెరికాకు.. నిజస్వరూపం బయటపడటంతో.. ఆఖరికిలా! ముందే తెలుసుకుంటే..

పెళ్లయిన 15 రోజులకే భర్తతో అమెరికాకు.. నిజస్వరూపం బయటపడటంతో.. ఆఖరికిలా! ముందే తెలుసుకుంటే..

జాతకాలు కుదిరితే సరిపోదు జానకి, రమేష్‌లకు సునీత ఒక్కగానొక్క కూతురు. ఆమె ఇంజినీరింగ్‌ పూర్తిచేసి ఉద్యోగంలో చేరగానే తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. తమ కూతురు ఇంజినీర్‌ కాబట్టి ఇంజినీర్‌ సంబంధాలకే ప్రాధాన్యం ఇచ్చారు. అందులోనూ విదేశీ సంబంధమైతే మంచిదనుకున్నారు. తనకు విదేశాలకు వెళ్లడం ఇష్టంలేదని, ఇక్కడే తల్లిదండ్రులకు దగ్గరగా ఉండటమే ఇష్టమని సునీత చెప్పినా పట్టించుకోలేదు. తమ కులం వాడు, సిగరెట్, మద్యం తాగనివాడు అయ్యుండాలని విపరీతంగా వెదికారు. జాతకాలు సహా చివరకు అన్నీ…

అమ్మాయి బ్యాటింగ్కు సచిన్ ఫిదా

అమ్మాయి బ్యాటింగ్కు సచిన్ ఫిదా

దేశంలో క్రికెట్కు ఉన్న క్రేజే వేరు. ఇతర క్రీడలకంటే క్రికెట్ను అభిమానించే వారే ఎక్కువ అందుకే భారత్లో క్రికెట్ను ఓ మతంగా భావిస్తారు. ఎంతో మంది టాలెంట్ ఉన్న క్రికెటర్లు మన సొంతం. అయితే గతంలో మెన్స్ క్రికెట్ కే క్రేజ్ ఉండగా..ఈ మధ్య కాలంలో మహిళల క్రికెట్ మ్యాచులకు ఆదరణ పెరుగుతోంది. ఇందుకు మారుమూల గ్రామంలో యువతి క్రికెట్ ఆడుతున్న వీడియో ఉదాహరణగా నిలుస్తోంది. ముమల్ మెహర్, చాలా చిన్న వయస్సులో కానీ అత్యంత నైపుణ్యం…

ఈ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ కేవలం రూ.3 వేలే.. ఈ సూపర్ ఛాన్స్ మళ్లీ రాదు.. ఓ లుక్కేయండి

ఈ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ కేవలం రూ.3 వేలే.. ఈ సూపర్ ఛాన్స్ మళ్లీ రాదు.. ఓ లుక్కేయండి

ఒక వైపు చలి పెడుతూ ఉన్నా.. మరో వైపే వేసవి కూడా ప్రారంభం అయ్యింది. మధ్యహ్నం పూట ఎండలు దంచి కొడుతుండడంతో ఏసీలు, కూలర్ల కొనుగోలు, సర్వీసింగ్ పై ప్రజలు దృష్టి సారించారు. అయితే చాలా మంది డబ్బులు ఎక్కువ అన్న కారణంగా ఏసీలు, కూలర్లు కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. అలాంటి వారి కోసం మినీ, కంపర్టబుల్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఇంటికి పోర్టబుల్ ఎయిర్ కండీషనర్లను తీసుకురావడం ద్వారా అసౌకర్యానికి వీడ్కోలు చెప్పండి. శీతలీకరణ యూనిట్లు…

అందుబాటులో డిజిటల్ ఓటర్ కార్డు.. మీ ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోండిలా..

అందుబాటులో డిజిటల్ ఓటర్ కార్డు.. మీ ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోండిలా..

భారతదేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ గుర్తింపు కార్డులను ఇస్తుంది. ఒక గుర్తింపు కార్డులా ఓటింగ్ కేంద్రంలోనే కాకుండా చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. అయితే ప్రతిసారి దానిని మనం వెంట తీసుకెళ్లలేము. ఒక్కోసారి ఇంట్లోనే మరిచి వెళ్లినప్పుడు అవసరమైతే పని ఆగిపోయే పరిస్థితులు కూడా తలెత్తుతాయి. ఇకపై ఆ సమస్య ఎదురవకుండా మీ స్మార్ట్‌ఫోన్‌లోనే ఈ డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం రెండేళ్ల క్రితమే…

వాట్సాప్‌లో మెసేజ్ పంపినవారికి తెలియకుండా ఎలా చదవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ట్రిక్..!

వాట్సాప్‌లో మెసేజ్ పంపినవారికి తెలియకుండా ఎలా చదవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ట్రిక్..!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల ప్రైవసీ విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతోంది. వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ప్రైవేట్ మెసేజింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రత్యేక ప్రైవసీ ఫీచర్లను అందిస్తుంది. సాధారణంగా వాట్సాప్‌లో ఫీచర్ రీడ్ రిసిప్ట్ ఆఫ్ చేసే వీలుంది. ఒకసారి ఆఫ్ చేసిన తర్వాత.. అవతలి వైపు ఉన్న వ్యక్తి తమ మెసేజ్‌లను చదివారా లేదా అనేది వినియోగదారులు తెలుసుకోలేరు. కానీ ఫీచర్‌లో ఒక…

ఫిలిప్పీన్స్‌లో 6.1 తీవ్రతతో భూకంపం..

ఫిలిప్పీన్స్‌లో 6.1 తీవ్రతతో భూకంపం..

వరుస భూకంపాలతో ఇప్పటికే టర్కీ, సిరియాలు కకావికలం అయిపోయాయి. భూకంపాలతో రెండు దేశాల్లోను 41,000మందికిపైగా మరణాలు నమోదు అయ్యాయి. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. ఈక్రమంలో బుధవారం న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైంది. ఇదిలా ఉంటే గురువారం (ఫిబ్రవరి 16,2023) ఫిలిప్పీన్స్‌లో భూకంపం సంభవించింది. ఇలా వరుస భూకంపాలు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి. ఫిలిప్పీన్స్‌లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.1గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం..గురువారం తెల్లవారుఝామున…

విశాఖలో ఇన్ఫోసిస్ ఆఫీసు సిద్ధం.. కార్యకలాపాలు ప్రారంభం ఎప్పుడంటే..

విశాఖలో ఇన్ఫోసిస్ ఆఫీసు సిద్ధం.. కార్యకలాపాలు ప్రారంభం ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖ ఉంటుందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే ఆయన తన నివాసాన్ని ఉక్కునగరానికి మార్చనున్నారు. ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తున్న తరుణంలో దేశంలోని ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ తన కొత్త కార్యాలయాన్ని సాగర నగరంలో తెరవటం కలిసొచ్చే అంశంగా నిలుస్తోంది. విశాఖ కార్యాలయం.. ఇన్ఫోసిస్ తన విశాఖ కార్యాలయం ప్రారంభం గురించి ప్రకటించింది. మే 31, 2023 నుంచి తన కార్యకలాపాలను…

వాట్సాప్‌ యూజర్స్‌కు గుడ్‌న్యూస్..30 కాదు 100 పంపొచ్చు!

వాట్సాప్‌ యూజర్స్‌కు గుడ్‌న్యూస్..30 కాదు 100 పంపొచ్చు!

ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్స్‌తో యూజర్స్‌ను కట్టిపడేస్తోంది. వినియోగదారుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతూ రోజురోజుకూ ఫాలోవర్లను పెంచుకుంటోంది. వాట్సాప్ చాట్‌లలో 100 మీడియా వరకు షేర్ చేయగల సామర్థ్యాన్ని విడుదల చేసింది. ప్రస్తుతం, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్‌లోని కొంతమంది బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది మరియు రాబోయే రోజుల్లో మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. తక్షణ సందేశ ప్లాట్‌ఫారమ్ ఇటీవల వినియోగదారులను సుదీర్ఘ సమూహ వివరణలను సెట్ చేయడానికి ఎనేబుల్…