సౌందర్యం

తెల్ల జుట్టు వస్తే గుండె జబ్బులు వస్తాయా?.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే

తెల్ల జుట్టు వస్తే గుండె జబ్బులు వస్తాయా?.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే

బోడిగుండుకు మోకాలికి లంకె పెట్టినట్లు ఆరోగ్య విషయాల్లో ఎలాంటి సంబంధం లేనివి చెబుతుంటారు. ఇటీవల కాలంలో గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. దీంతో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదని పలువురు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో మనం తీసుకునే ఆహారం, జీవనశైలిలే మన గుండె జబ్బులకు మూలమని తెలిసినా ఇటీవల ఓ వార్త హల్ చల్ చేస్తోంది. త్వరగా జుట్టు నెరిసిన, తెల్లబడిన వారికి గుండె జబ్బు సోకే ప్రమాదముందని పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో జుట్టు…

బ్లాక్ వాటర్

బ్లాక్ వాటర్

బ్లాక్ వాటర్ పప్రంచం లొ అందరకిపరిచయం వున్న నీరు పారదర్శకం గ వుండే నీరు… ,కాని ఈ మధ్య హల్చల్ చేస్తున్న నీరు నల్లనీరు …వినడానికి కొత్తగా ,వింతగ వుందికదా!!..కొంతమంధిబుర్రలొ ఇప్పటికేకొన్ని ఆలొచనలు మెదులుతునెవుండొచ్చు ,యె పరిశమ్ర ..లేక యె డ్రైనేజీ నీరొ అని..అసలు ఈ నల్లనీరు ఏంటి..ఎలా వుంటాది..దాని వల్ల పయో్ర జనాలు ఏంటో ,ఇదిఎక్కడ దొరుకుతుందోచూద్దం….. నల్లనీరు యొక్క ph విలువ 8 కంటేఎక్కు వ గా ఉంటేదానిని నల్లనీరు అంటారు… ఇండియాలో మొదటిదిగా…