కరెంటు బిల్లు కట్టాలని మెసేజ్ వచ్చిందా క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ
లేదు, మీ విద్యుత్ బిల్లులను చెల్లించకుండా ఉండమని మేము మిమ్మల్ని ప్రోత్సహించడం లేదు, అయితే మీరు అలా చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. హ్యాకర్లు ప్రజలను మోసం చేయడానికి కొత్త వ్యూహంతో ముందుకు వచ్చారు మరియు ఈసారి మీ కరెంటు బిల్లుకు సంబంధించినది. సాధారణంగా, వివిధ నగరాల్లోని విద్యుత్ బోర్డు వినియోగదారులు తమ విద్యుత్ బిల్లును సకాలంలో చెల్లించాలని గుర్తుచేస్తూ సందేశాన్ని పంపుతుంది. అయితే, ఆలస్యంగా, ప్రజలు వాట్సాప్‌లో…
యూపీఐ పేమెంట్స్ చేసే వారికి గుడ్ న్యూస్.. వాయిస్ కమాండ్స్‌తో సేవలు పొందే అవకాశం..
ఇప్పుడు అన్నీ ఆన్‌లైన్ లావాదేవీలు అని అందరికి తెలిసిన విషయాలే ఇంతకు ముందు అయితే ఎవరికీ ఏమైన చెల్లింపు చేయాల్సిన బ్యాంక్‌కి డబ్బు క్రెడిట్ చేయాలన్న బ్యాంక్‌కి వెళ్లి వెయాల్సి వచ్చింది కానీ ఈ యూపీఐ ప్రాసెస్ వచ్చినప్పటినుండి డబ్బు అనేధి ఈజీగా సురక్షితంగా బదిలీ చేయబడుతుంది యూపీఐ పేమెంట్:- యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అనేది వినియోగదారులను ఒకే స్మార్ట్‌ఫోన్ యాప్‌లో ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను లింక్ చేయడానికి మరియు IFSC కోడ్…
రిలయన్స్ జియో బంఫర్ ఆఫర్.. రీచార్జ్ ఒకటే.. బెనిఫిట్స్ ఆరు
టెలికాం రంగంలో రిలయన్స్ జియో అరగ్రేటంలోనే అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా ప్రకటించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి అదిరిపోయే ఆఫర్లతో కస్టమర్లను తన వైపు తిప్పుకుంటూ దూసుకెళ్తోంది.. రిలయన్స్ జియో తన 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఆఫర్‌లో భాగంగా, రిలయన్స్ జియో వినియోగదారులు ₹2,999 వార్షిక రీఛార్జ్ ప్లాన్‌తో 6 ప్రయోజనాలను పొందవచ్చు. “రూ.2999 ప్లాన్‌తో 6 సంవత్సరాల జియోపై 6 పెద్ద ప్రయోజనాలు. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి”…
పోస్టాఫీసు లేదా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. ఏది బెస్ట్.
గత కొంతకాలం నుంచి నిత్యావసరాల రేట్లు భారీగా పెరుగుతున్నాయి. దీన్నే బిజినెస్ పరిభాషలో ద్రవ్యోల్బణం అంటారు. సగటు మధ్య తరగతి కుటుంబాలు ఏదైనా కొనుగోలు చేయాలంటే అధిక డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. ఈ సమయాల్లో పొదుపు సొమ్ము ఎంతో ఆసరాగా ఉంటుంది. ప్రతివ్యక్తి సురక్షితమైన భవిష్యత్తు కోసం వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటాడు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లేదా క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టడం వంటి అనేక ఎంపికలు ఉన్నప్పటికీ ఇవి రిస్క్‌తో కూడుకున్నవి. దీంతో…
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త రూ.200 లోపు 2 gb డేటా మరియు అపరిమిత కాల్స్ లభించేప్లాన్
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త రూ.200 లోపు 2 gb డేటా మరియు అపరిమిత కాల్స్ లభించేప్లాన్: ప్రస్తుతం ప్రపంచ వ్యా ప్తంగా స్మా ర్ట్ ఫోన్ అనేదినిత్యవసర వస్తువు అయిపోయింది.. ఫోన్లోఇంటర్నెట్ ఉంటేచాలు అన్ని పనులు అయిపోతాయి.అందుకేటెలికాం సంస్థలు తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు ఆకర్షణీయమైన ప్లాన్లు పక్రటిస్తుంది.అపరిమితమైన డేటా, అన్లిమిటెడ్ కాల్స్ , మెసేజ్ లు ఇలా వివిధ రకాల సదుపాయాలను అందిస్తుంటాయి. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సాధారణంగా ప్రైవ్రైేట్ టెలికం సంస్థలతో…
ఐఫోన్ ప్రియులకు శుభవార్త. తక్కు వ ధరలోనేఐఫోన్ 14 సిరీస్
ఐఫోన్ ప్రియులకు శుభవార్త. తక్కు వ ధరలోనేఐఫోన్ 14 సిరీస్! ప్రస్తుతం యావత్ పప్రంచ వ్యా ప్తంగా ఎదురుచూస్తున్న మొబైల్ ఏమిటంటేఐఫోన్ 14 ఈ సిరీస్ గల మొబైల్ ను ఈనెల 7న ఐఫోన్ 14 సిరీస్ లాంఛ్కు యాపిల్ సన్నా హాలు చేపట్టింద.ి యాపిల్ ఐఫోన్ 14 ధర 799 డాలర్ల (రూ.64,000) నుంచి ప్రారంభం కానుందని గతంలో వార్తలు వచ్చా యి. అయితేమార్కెట్ రీసెర్చ్ ట్రెం్రెడ్ ఫోర్స్ తెలుపుతున్న దాని పక్రారం వీటిధర ఎక్కు…
భారతదేశంలో జియోమార్ట్ తో వాట్సప్ లో మొదటిఎండ్-టు-ఎండ్ షాపింగ్ అనుభవాన్ని పరిచయం చేస్తోంది..
ఇప్పటి వరకు చాలా ఆప్స్ లో ఎంతో మంది సరుకులు ని ఆర్డర్ చేసుకునే విషయం తెలిసిందే… కానీ ఇప్పుడు కొత్త గా వాట్సప్ లో కొత్త ఫీచర్ ని ఆడ్ చేసారు అది ఎలా ఉపయోగిస్తారో చేస్తారో చూద్దాం ….. భారతదేశంలో జియోమార్ట్ తో వాట్సప్ లో మొదటి ఎండ్-టు-ఎండ్ షాపింగ్ అనుభవాన్ని పరిచయం చేస్తోంది.. వాట్సప్ యొక్క మాతృ సంస్థఅయిన మేట ప్లాట్ఫారమ్ల,…
వ్యాపార వైఫల్యా లను నివారించడానికి 6 మార్గాలు
స్టార్టప్ ఫెయిల్యూ ర్స్ ని నివారించడం ఏలా..తెలుసుకునేముందు అసలు ఈ స్టార్ట్ అప్ అంటేఏంటి.. ? ఈ కంపెనీలు సాధారణంగా పూర్తిగా అభివృద్ధికలిగిఉండవు మరియు మరింత ముఖ్యంగా, వ్యా పారం ముందుకు వెళ్లడానికితగిన ధనాన్ని కలిగిఉండవు.స్టార్టప్లు అనేదిఒక పత్ర్యేకమైన సేవను అభివృద్ధిచేయడానికి, దానినిమార్కెట్కితీసుకురావడానికిస్థాపించబడినయువ కంపెనీలు… స్టార్టప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే..ఈ స్టార్టప్ కంపెనీ యొక్క ఇన్ఫ్రా స్టక్ర్చర్ చిన్నగా వున్నా ..విలాసవంతమైన,జీవితం అందించ్కా పోయినా..సరే..ఇక్కడ పని మంచిగా నేర్చు కోవచ్చు ..ఎన్నో పెద్దా పెద్దా .. కంపెనీలుlike,facebook,flipcart..ఇలా…