వినోదం

‘కాల్కీ 2898 AD’ బాక్స్ ఆఫీస్ కలెక్షన్: 7వ రోజు ప్రభాస్ చిత్రం ‘శైతాన్’ను అధిగమించి 2024 లో 2వ అత్యధిక హిందీ గ్రోసర్‌గా నిలిచింది

‘కాల్కీ 2898 AD’ బాక్స్ ఆఫీస్ కలెక్షన్: 7వ రోజు ప్రభాస్ చిత్రం ‘శైతాన్’ను అధిగమించి 2024 లో 2వ అత్యధిక హిందీ గ్రోసర్‌గా నిలిచింది

ప్రభాస్ నటించిన ‘కాల్కీ 2898 AD’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తన ప్రభావం కొనసాగిస్తూ భారీ విజయాలను నమోదు చేస్తోంది. విడుదలైన 7 రోజుల్లోనే ఈ చిత్రం ‘శైతాన్’ను అధిగమించి 2024లో 2వ అత్యధిక హిందీ గ్రోసర్‌గా నిలిచింది. చిత్రం విజయ యాత్ర: ‘కాల్కీ 2898 AD’ సైన్స్ ఫిక్షన్, యాక్షన్, మరియు డ్రామా కలయికతో రూపొందించబడిన చిత్రం. ఇందులో ప్రభాస్ నటనతో పాటు దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, మరియు దీపికా పదుకొనే వంటి…

వయస్సుతో పనేముంది అంకుల్స్ – బైక్ నడిపేస్తున్న మూడేళ్ల చిచ్చర పిడుగు

వయస్సుతో పనేముంది అంకుల్స్ – బైక్ నడిపేస్తున్న మూడేళ్ల చిచ్చర పిడుగు

సరిగ్గా బైకు ఎత్తులేని ఈ కుర్రాడు ఎలా బైకులను నడుపుతున్నాడో. ఈ బుడ్డోడు మరెవరో కాదు.. ఐదుసార్లు డబ్ల్యూఎస్ఎస్పి చాంప్ అయిన కెనన్ సోఫుయోగ్లు కొడుకు జైన్. ఇప్పుడు తన తండ్రి సమక్షంలో బైక్ రైడింగ్ నేర్చుకుంటున్నాడు. వాస్తవానికి మూడు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల కోసం సాధారణ బ్యాలెన్స్ బైక్‌లు, డర్ట్ బైక్‌లు అందుబాటులో ఉంటాయి. కానీ సోఫుయోగ్లు కొడుకు వయసుకు మించిన పని చేస్తున్నాడు. తాజాగా ఈ బుడ్డోడు ఏకంగా హోండా గోల్డ్ వింగ్…

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌..మీకు నచ్చిన భాషలో మెసేజ్ పంపవచ్చు..ఎలాగంటే

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌..మీకు నచ్చిన భాషలో మెసేజ్ పంపవచ్చు..ఎలాగంటే

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌. దేశాలతో సంబంధం లేకుండా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ పేరు సంపాదించుకుంది. ఇదిలా ఉండగా నిత్యం కొత్త ఫీచర్లను అదుబాటులోకి తీసువచ్చే ఇన్ స్టా తాజాగా యూజర్ల కోసం మరోకొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే అనువాద ఫీచర్. ఎవరైనా మెసేజ్ ను మీకు తెలియని భాషలో పంపించినట్లయితే దానిని మీకు నచ్చిన భాషలోకి అనువాదం…

మొబైల్ ఫోన్ విసరడం అనేది అంతర్జాతీయ క్రీడ అని మీకు తెలుసా

మొబైల్ ఫోన్ విసరడం అనేది అంతర్జాతీయ క్రీడ అని మీకు తెలుసా

మొబైల్ ఫోన్ విసరడం అనేది 2000 సంవత్సరంలో ఫిన్‌లాండ్‌లో ప్రారంభమైన అంతర్జాతీయ క్రీడ. ఇది పాల్గొనేవారు మొబైల్ ఫోన్‌లను విసిరి, దూరం లేదా సాంకేతికతపై అంచనా వేయబడే క్రీడ. 110మీ 42 సెం.మీ త్రో అధికారిక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ త్రోతో ప్రపంచ రికార్డు హోల్డర్ డ్రైస్ ఫెరెమాన్స్.. క్రీడలో సాధారణంగా నాలుగు విభాగాలు ఉంటాయి:   ఒరిజినల్ (“సాంప్రదాయ” అని కూడా పిలుస్తారు): అత్యంత దూరపు విజయాలతో భుజంపై త్రో (ముగ్గురిలో ఉత్తమమైనది) ఫ్రీస్టైల్: పోటీదారులు…

భారత్లో 5G సర్వీసులకు అదనంగా ఎంత చెల్లించాలి ఎంతమంది5Gకిమారడానికిరెడీగా ఉన్నా రో తెలుసా

భారత్లో 5G సర్వీసులకు అదనంగా ఎంత చెల్లించాలి ఎంతమంది5Gకిమారడానికిరెడీగా ఉన్నా రో తెలుసా

5G అంటేఏమిటి? 5జీ నెట్వర్క్ కస్టమర్లకు అల్ట్రాఫాస్ట్ ఇంటర్నెట్, మల్టీమీడియా సర్వీసెస్ అందించడానికి అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తోంది. 5జీ నెట్వర్క్ ఒక మిల్లీసెకన్ లేటెన్సీ ని అందిస్తుంద.ి అంటేఒక మిల్లీసెకనులో డేటా ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఇది4జీ కంటే50 రెట్లు వేగవంతమైనదని చెప్పవచ్చు . 5జీ ఫోన్ల బ్యాటరీలైఫ్ కూడాపెంచుతుందని తేలింది. 5జీ డౌన్లోడ్ స్పీడ్ తో ఎలక్ట్రానిక్ పరికరాలను ఒకదానికొకటి కమ్యూ నికేట్ చేయడంసులభతరం అవుతుంది. రిమోట్ గాఎలక్ట్రానిక్ వస్తువులను కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది. ఇంటర్నెట్…

వాట్సాప్ లో కొత్తఫీచర్.. డిలీట్ చేసిన మెసేజ్ ను మళ్లీ పొందవచ్చు.. ఎలా అంటే

వాట్సాప్ లో కొత్తఫీచర్.. డిలీట్ చేసిన మెసేజ్ ను మళ్లీ పొందవచ్చు.. ఎలాఅంటే? మన వాళ్ళు ఎవరినా msg చేసిడిలీట్ ..చేసినప్పు డు అది ఏంటో..అని..తెలుసుకోవాలనీ..ఎంతో..క్యూ రియస్ గా ఉంటుందికదా..?? ఏం పెట్టరు..నన్ను ..తిట్టరా..లేక..పొగిడరా..ఏమన్నా రు..అని ఎన్నో సందేహాలు మైండ్ లో..మెదులుతూనే ఉంటాయి.. అదీఏంటో..అని..తెలుసుకునేవరకు..మనసు..ఒక పట్టన వుండదు..కదా!! మనం అడిగిన వల్లౌ దాన్ని చెప్పకుండా తప్పించుకుంటారు..అధిఎలా..అయినా తెలుసుకోవాలనేవల్లకోసమేఈ ప్రత్యేక ఫీచర్ ని కనిపెట్టారు ..మన వాట్సప్ యూజర్లు. వాట్సప్ యూజర్లను దృష్టిలో ఉంచుకున్న వాట్సాప్ సంస్థవారు యూజర్లకోసం,…

ఈ చిన్న ట్రిక్తో మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్కు వేలకొద్దీవ్యూస్

ఈ చిన్న ట్రిక్తో మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్కు వేలకొద్దీవ్యూస్

ప్రస్తుతం ట్రెం్రెడింగ్లో వున్న ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియా ఎదైనా ఉండిఅంటే..మొదటిగా వచ్చె ఆలోచన రీల్స్ ..రీల్స్ ..ఇన్స్టాగ్రామ్ రీల్స్ !!! ప్రస్తుతం దేశంలో చాలా మందిఇన్స్టాగ్రామ్ రీల్స్ కు అలవాటు పడిపోయారని చెప్పడంలో ఎలాంటి సందేహంఅక్కర్లేదు. అయితే, ఇన్స్టాలో Reels పోస్ట్ చేయడం వాటికివ్యూస్ పెంచుకోవడానికిచాలా మంది తాపతయ్ర పడుతుంటారు. అలా వ్యూస్ కోసం చూసేవారికోసంఇన్స్టాఓ మార్గాన్ని పరిచయం చేసింది.ఇన్స్టారీల్స్ను ఫేస్బుక్లో క్రాస్ పోస్టింగ్ చేసేఅవకాశాన్ని కల్పించింది. ఈ క్రాస్ పోస్టింగ్ ఫీచర్ గురించి ఇంకా తెలియని…