అంతర్జాతీయం

చిన్నారి ప్రాణాలు రక్షించిన యాపిల్ వాచ్..!

చిన్నారి ప్రాణాలు రక్షించిన యాపిల్ వాచ్..!

      సాంకేతికత వల్ల మనిషికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అది ఉపయోగించుకునే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఇటీవల అమెరికాలో ఓ పశువైద్యుడు యాపిల్‌ స్మార్ట్‌వాచ్‌ సాయంతో ప్రాణాపాయం నుంచి బయటపడటం విశేషం. ఓ మీడియా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం: డా.రే ఎమర్సన్‌ యాపిల్‌ స్మార్ట్‌వాచ్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇటీవల ఆయనకు గుండె కొట్టుకోవడంలో తేడాలు వచ్చి సమస్య ఏర్పడింది. మొదట ఆయన సమస్యను గుర్తించలేకపోయారు. కొద్ది సేపటికి ఎమర్సన్‌ చేతికి పెట్టుకున్న యాపిల్‌…

బలపడిన వాయుగుండం.. సోమవారం తుపానుగా మారే చాన్స్​

బలపడిన వాయుగుండం.. సోమవారం తుపానుగా మారే చాన్స్​

 తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 20 కి .మీ వేగంతో వాయువ్య దిశగా కదిలి ఆదివారం పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం మీద , ఉత్తర అక్షాంశం 15.6డిగ్రీలు మరియు తూర్పు రేఖాంశం 88.4 డిగ్రీల వద్ద ,దాదాపు పోర్ట్‌ బ్లెయిర్‌కు వాయువ్యంగా 640 కి.మీ, సాగర్‌ ద్వీపానికి దక్షిణాన 670 కి.మీ మరియు బారిసాల్‌ (బంగ్లాదేశ్‌).కు దక్షిణ – నైరుతి దిశలో 820 కి.మీ. ఆగ్నేయ…

ప్రధాని మోదీ చేతిలో యాంటీ డ్రోన్ గన్.శత్రువుల వెన్నులో వణుకే..

ప్రధాని మోదీ చేతిలో యాంటీ డ్రోన్ గన్.శత్రువుల వెన్నులో వణుకే..

యాంటీ-డ్రోన్ వ్యవస్థలు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో భద్రతా వివరాలలో ఒక భాగమని మరియు పోర్టబుల్ అతని కారు అశ్వికదళంలో భాగంగా ఉంటాయని అర్థమైంది. శత్రు డ్రోన్‌లను నిలిపివేయడానికి లేదా కాల్చివేయడానికి డిఆర్డిఓ నిష్క్రియ మరియు క్రియాశీల యాంటీ-డ్రోన్ సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధి చేయగలిగింది అక్టోబర్ 19న గుజరాత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిఫెన్స్ ఎక్స్ పోను ప్రారంభించారు. ఆ తర్వాత ఎగ్జిబిషన్ ఏరియాకు వెళ్లారు. అక్కడో తుపాకీ ప్రధానిని ఆకట్టుకుంది. దాన్ని లెటెస్ట్ టెక్నాలజీతో తయారు…

నేడు అబ్దుల్‌ కలాం జయంతి

నేడు అబ్దుల్‌ కలాం జయంతి

పిల్లలూ, ఈ రోజు భారత 11వ రాష్ట్రపతి అయిన ఎ.పి.జె. అబ్దుల్‌కలామ్‌ జయంతి. మరి ఆయన గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందామా ! ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం 1931 అక్టోబరు 15 తమిళ నాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. అతని పూర్తిపేరు అవుల్‌ పకీర్‌ జైనులబ్దీన్‌ అబ్దుల్‌ కలామ్‌. తండ్రి జైనులబ్దీన్‌, పడవ యజమాని. తల్లి ఆషియమ్మ గృహిణి. పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాల కోసం కలామ్‌ చిన్న వయసులోనే పని చేయడం ప్రారంభించారు. పాఠశాల…

ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఫ్లైట్ జర్నీ అంటే చాలామందికి ఎగ్జైట్‌ మెంట్ ఉంటుంది. ఆ ఎగ్జైట్‌మెంట్ అలాగే కంటిన్యూ అవ్వాలంటే ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా మొదటిసారి విమానం ఎక్కబోతున్న వాళ్లు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునే ముందు లగేజీ కెపాసిటీ ఎంతో తెలుసుకోవాలి. కొన్ని డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ 25 కేజీల వరకు మాత్రమే అనుమతిస్తాయి. బరువు దాటితే అదనపు ఛార్జీలు ఉంటాయి. అలాగే లగేజీలో ఎలాంటి వస్తువులు తీసుకెళ్లకూడదో…

మోదీ హస్తవాసి: అలా పేరు పెట్టారు..ఇలా గర్భం దాల్చింది.

మోదీ హస్తవాసి: అలా పేరు పెట్టారు..ఇలా గర్భం దాల్చింది.

భోపాల్: కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటూ వచ్చిన హాట్ టాపిక్.. ఆఫ్రికన్ చీతాస్. ఇప్పుడు మళ్లీ వార్తల్లోకెక్కాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలు.. ఇప్పుడు తొమ్మిది కాబోతోన్నాయి. వాటిల్లో ఒకటి గర్భం దాల్చినట్లు మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ అధికారులు వెల్లడించారు. గర్భం దాల్చిన సంకేతాలు ఆ చీతాలో కనిపిస్తోన్నాయని పేర్కొన్నారు. ఆ చీతాను సంరక్షించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.ప్రశాంత్ కిశోర్ ఫాలోస్ జగన్ – మద్దతు ప్రకటించిన ఆ ఎమ్మెల్సీ కునో…

ఇండియన్స్‌కు గుడ్ న్యూస్‌ అమెరికాలో ఏడేండ్లు పని చేస్తే గ్రీన్ కార్డ్‌.

ఇండియన్స్‌కు గుడ్ న్యూస్‌ అమెరికాలో ఏడేండ్లు పని చేస్తే గ్రీన్ కార్డ్‌.

వరుసగా 7 ఏళ్లు హెచ్‌-1బీ వీసాపై పనిచేస్తే గ్రీన్‌కార్డు జారీకి చట్ట సవరణ బిల్లు సెనెట్‌లో ప్రవేశ పెట్టారు.US గ్రీన్ కార్డు | భారతీయ టెక్కీలకు బైడెన్ సర్కార్ గుడ్ న్యూస్ అందిస్తోంది. మీరు.. అమెరికాలో ఏడేండ్లకు పైగా జీవిస్తున్నారా.. హెచ్‌-1 బీ వీసాపై ఐటీ సంస్థలో పని చేస్తున్నారా.. అయితే గ్రీన్ కార్డ్‌.. అమెరికా సిటిజన్‌షిప్ పొందొచ్చు. ఇందుకోసం ఇమ్మిగ్రేషన్ యాక్ట్   లో సవరణలు చేర్చారు. కొన్ని క్యాటగిరీల్లో పని చేస్తున్న భారతీయ టెక్ నిపుణులకు…

ఇప్పుడు మీ రైలు మిస్ అవ్వదు.. ఇస్రోతో జతకట్టిన ఇండియన్‌ రైల్వే.. సరికొత్త టెక్నాలజీ

ఇప్పుడు మీ రైలు మిస్ అవ్వదు.. ఇస్రోతో జతకట్టిన ఇండియన్‌ రైల్వే.. సరికొత్త టెక్నాలజీ

చాలా సార్లు మీరు స్టేషన్‌కి వెళ్లి మీ రైలు కోసం గంటల ముందు వేచి ఉండాల్సి వస్తుంటుంది. చాలా సార్లు మీకు రైలు మిస్సైపోతుంటుంది.ఇలాంటి సమయంలో రైలు ప్రయాణం కాకుండా మరే ఇతర మార్గాల ద్వారా ప్రయాణించాల్సిన వస్తుంటుంది. అయితే ఇప్పుడు ఈ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు ఉపశమనం కలిగించే వార్త ఇది. ఇప్పుడు మీరు ఈ సమస్యల నుండి బయటపడతారు. ట్రాక్‌పై నడుస్తున్న రైలు ప్రతి క్షణం తాజా అప్‌డేట్స్‌ మీ మొబైల్‌కు వస్తుంటుంది. 2700…

పట్టుమని 20 ఏళ్లు కూడా లేవు.. సంపాదన మాత్రం వెయ్యి కోట్లు..

పట్టుమని 20 ఏళ్లు కూడా లేవు.. సంపాదన మాత్రం వెయ్యి కోట్లు..

ఆ కుర్రాడి వయస్సు పట్టుమని 20 ఏళ్లు కూడా లేవు.. సంపాదన మాత్రం వెయ్యి కోట్లు అంటే అంతా నోరు వెల్లబెట్టాల్సిందే.. అంతేకాదండోయో… రూ. 1,000 కోట్ల కంటే ఎక్కువ నికర ఆస్తులు కలిగిన అతి పిన్న వయస్కుడిగా కూడా రికార్డు సృష్టించాడు… అతను ఎవరో కాదు.. Zepto సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా. అతి చిన్న వయసులోనే.. అంటే 19 ఏళ్ల వయసులోనే.. కోట్లు ఆర్జిస్తున్న వ్యక్తుల జాబితాలో నిలిచాడు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా తాజాగా…

మద్యం తాగండని జపాన్ పభ్రుత్వం యువతకు రిక్వెస్ట్

మద్యం తాగండని జపాన్ పభ్రుత్వం యువతకు రిక్వెస్ట్

మద్యం తాగండని జపాన్ప్రభుత్వం యువతకు రిక్వెస్ట్!!జాతీయ స్థాయిలోనూ పోటీలు ఈ హెడ్లైన్ చూడగానేఏంటిఈ విచితం్రఅనిపిస్తోందికదా…ఏ పభ్రుత్వం అయిన మద్యపానం ఆర్గ్యోనికి హానికరం…మద్యపోన నిషేధం అనేచట్టాలు పెట్టి..మద్యం తాగడాన్ని నియంత్రించడనికి పయ్ర ాత్ని ష్ఠాది..కానీ జపాన్ ప్రభుత్వం ఎంతో..కొత్తగా..మద్యా న్ని ప్రోత్సహిస్తుంది..అనేఆలోచన వస్తుందికదా..వివరాల్లోకివెళితే యువత ని ప్రోత్సహిస్తూ ఆర్థిక మండ్యా న్ని పెంపొందించుకుంటున్న జపాన్…. మద్యపానం ఓ వ్యసనం లాంటిది. మద్యం తాగేవారిని చూస్తేనేఅసహ్యం కలుగుతోంది. మద్యానికిబానిసైన వారు ఇంటిబాధ్యతలు మరిచి పవ్రర్తిస్తుంటారు. మద్యపాన నిషేదం చేసేందుకు పభ్రుత్వాలు…